Jobs in APSACSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in APSACS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (Andhra Pradesh State AIDS Control Society-APSACS) మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ (District AIDS Prevention and Control Unit) కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ముప్పై ఐదు (35) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

1. ART Medical Officer – 03
2. ART Staff Nurse – 03
3. LAC Plus Staff Nures – 02
4. ART Counsellors – 03
5. ART Lab Technician – 02
6. ART Pharmacist – 01
7. ICTC Counsellors – 09
8. ICTC Lab Technician – 08
9. DSRS Counsellors – 01
10. Blood Bank Lab Technician – 01
11. SRL Lab Technician – 01
12. Blood Bank Attendant – 01

Qualifictions

a. ART Medical Officer:

  • MBBS ఆపై విద్యార్హతలు

b. ART Staff Nurs :

  • B.Sc (Nursing)/GNM
  • మూడు సంవత్సరాల అనుభవం కలిగిన ANM

c. LAC Plus Staff Nures :

  • B.Sc (Nursing)/GNM
  • మూడు సంవత్సరాల అనుభవం కలిగిన ANM

d. ART Counsellors :

  • Master Degree in Social Work
  • Medical & Psychiatric Social Work/ Psychology చేసిన వారికి ప్రాధాన్యం.
  • Sociology చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గ్రాడ్యుయేట్ నర్స్ ను కూడా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అయితే, వారు 12 రోజులు NACO లో కౌన్సెలర్ శిక్షణ పొందాల్సి ఉంటుంది.

e. ART Lab Technician :

  • Medical Laboratory Technology (MLT) లో Graduation/ Diploma చేసిన అర్హులు.
  • సంబంధిత రాష్ట్ర కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

f. ART Pharmacist :

  • గుర్తింపు పొందిన సంస్థలో Pharmacyలో డిగ్రీ చేసిన వారు, Pharmacyలో డిప్లొమా చేసి హెల్త్ కేర్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న వారు అర్హులు.
  • సంబంధిత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

g. ICTC Counsellors :

  • Post Graduate Degree/Diploma in Psychology / Social Work /Sociology / Anthropology / Human Development / Nursing చేసిన వారు అర్హులు.
  • వైద్య రంగంలో కౌన్సెలింగ్ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
  • HIV/AIDS విభాగంలో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • Psychology/ Social Work /Sociology / Anthropology/ Human Development/Nursing లో గ్రాడ్యుయేషన్ చేసి, మూడేళ్ల అనుభవం ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

h. ICTC Lab Technician :

  • Graduate in Medical Laboratory Technology (B.Sc)
  • గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • Diploma in Medical Laboratory Technology (DMLT) చేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

i. DSRS Counsellors :

  • Post Graduate Degree/Diploma in Psychology / Social Work/Sociology / Anthropology/ Human Development / Nursing చేసిన వారు అర్హులు.
  • వైద్య రంగంలో కౌన్సెలింగ్ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
  • HIV/AIDS విభాగంలో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • Psychology/ Social Work /Sociology / Anthropology/ Human Development/Nursing లో గ్రాడ్యుయేషన్ చేసి, మూడేళ్ల అనుభవం ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

j. Blood Bank Lab Technician:

  • Degree in MLT
  • రక్త పరీక్షలలో రెండు సంవత్సరాల అనుభవం.

k. SRL Lab Technician :

  • Graduate in Medical Laboratory Technology (B.Sc)
  • గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
    Diploma in Medical Laboratory Technology (DMLT) చేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

l. Blood Bank Attendant :

  • SSC or equalEssential

Salary per Month

  • ART Medical Officer – రూ.72,000
  • Blood Bank Attendant – రూ.18,000

మిగిలిన అన్ని పోస్టుల వారికి రూ.21,000

Age Limit

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూలై 01. 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల మధ్య ఉండాలి.
మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది
(10) సంవత్సరాల సడలింపు ఉంది.

Application Fee

అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నిమిత్తం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి.
District AIDS Prevention Control Committee, Kakinada పేరిట డీడీ తీయాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

  • ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://eastgodavari.ap.gov.in/) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
  • ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, అనుభవం, కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్లు, డీడీ జత చేయాలి.
  • ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 19, 2022 లోపు కాకినాడలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.

– Jobs in APSACS