Jobs in DWDCW Narayanpet : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (Department of Women Development and Child Welfare(DWDCW), Government of Telangana) పరిధిలోని నారాయణపేట జిల్లా సాధికారత కేంద్రంలో పలు ఉద్యోగాల భర్తీకి జిల్లా సంక్షేమాధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఆరు (06) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ (District Machine Co-Ordinator)
2. జెండర్ స్పెషలిస్ట్ (Gender Specialist)
3. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ (Specialist in Financial Literacy)
4. అకౌంట్ అసిస్టెంట్ (Account Assistant)
5. మల్టీపర్సస్ స్టాఫ్ (Multi Purpose Staff)
District Machine Co-Ordinator
పోస్టు పేరు : డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్
పోస్టుల సంఖ్య : ఒకటి (01)
జీతం : రూ.38,500
విద్యార్హతలు : సోషల్ సైన్స్/ లైఫ్ సైన్స్/ న్యూట్రిషన్ / మెడిసిన్ హెల్త్ / సోషల్ వర్క్/ రూరల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్జీవో/ గవర్నమెంట్ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
Gender Specialist
పోస్టు పేరు : జెండర్ స్పెషలిస్ట్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.25,000
విద్యార్హతలు : సోషల్ వర్క్ లేదా ఇతర సోషల్ డీసీ ప్లయిన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్జీవో/ గవర్నమెంట్ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
Specialist in Financial Literacy
పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.22,750
విద్యార్హతలు : ఎకనామిక్స్ లేదా బ్యాంకింగ్ మరియు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్జీవో/ గవర్నమెంట్ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
Account Assistant
పోస్టు పేరు : అకౌంట్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.20,000
విద్యార్హతలు : అకౌంట్స్ లేదా ఇతర అకౌంట్స్ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. ఎన్జీవో/ గవర్నమెంట్ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
Multi Purpose Staff
పోస్టు పేరు : మల్టీపర్సస్ స్టాఫ్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.15,600
విద్యార్హతలు : 10వ తరగతి
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నారాయణపేట జిల్లా అధికారి వెబ్సైట్ (https://narayanpet.telangana.gov.in/recruitment) లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకొని రీసెంట్ పాస్ట్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేసి ఏప్రిల్ 06, 2023 లోపు నారాయపేట జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలి. ఒక్కో పోస్టుకు ఒక్కో అప్లికేషన్ ఫాం ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం,
మోనప్పగుట్ట దగ్గర,
నారాయణపేట – 509210.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్ 06, 2023
– Jobs in DWDCW Narayanpet