Contract Job

Teaching Associate Jobs in Agricultural Colleges

Teaching Associate Jobs : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ (Professor Jayashankar Telangana State Agricultural University-PJTSAU) నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (College of Food Science & Technology-CFST)లో అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని పొలాసలో గల వ్యవసాయ కళాశాల (Agricultural College, Polasa)లో టీచింగ్ అసోసియేట్ (Teaching Associate-TA), పార్ట్ టైమ్ టీచింగ్ అసోసియేట్ ( Part Time Teaching Associate-PTTA), పార్ట్ టైమ్ టీచర్ (Part Time Teacher-PTT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

Posts & Vacancies

College of Food Science & Technology, Rudrur
1. Teaching Associate-I (Full Time)-01
2. Part Time Teaching Associate-I (Hourly Basis)-01
3. Part Time Teaching Associate-II (Hourly Basis)-01

Agricultural College, Polasa
1. Teaching Associate (Statistics & Mathematics)-01
2. Teaching Associate (Plant Pathology)-01
3. Teaching Associate (Agricultural Engineering)-01
4. Teaching Associate (Agricultural Extension)-01
5. Part Time Teaching Associate (Animal Production)-01
6. Part Time Teaching Associate (Biochemistry)-01

CFST, Rudrur

TA-I (Full Time)
Qualification : PJTSAUలో MBA (Agribusiness Management) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో M.Sc (Agril. Economics) చేసి ఉండాలి.
Salary : నెలకు రూ.45,000(With Ph.D), రూ.40,000 (Without Ph.D)
Course to be Handled: Business Management & Economics, Marketing Management & International Trade.

PTTA-I
Qualification : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో English Literature లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చేసి ఉండాలి.
Salary : గంటకు రూ.1,000
Course to be Handled : Comprehension & Communication Skills in English, Communication and Soft Skills Development.

PTTA-II
Qualification : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో Mathematics లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చేసి ఉండాలి.
Salary : గంటకు రూ.1,000
Course to be Handled : Engineering Mathematics-I, Statistical Methods & Numerical Analysis.

Agricultural College, Polasa

TA- Statistics & Mathematics Dpt.
Qualification : B.Sc (Agril)/CABM & M.Sc in Ag. Statistics.
Desirable : Ph.D in Statistics & Mathematics and NET Qualification
Courses to be Taught : B.Sc (Hons.) Agril and M.Sc (Ag)
Salary : రూ.40,000 (With M.Sc), రూ.45,000 (With Ph.D)

TA- Plant Pathology Dpt.
Qualification : B.Sc (Agril) & M.Sc (Plant Pathology)
Desirable : Ph.D in Plant Pathology & NET Qualification
Courses to be Taught : B.Sc (Hons.) Agril.
Salary :రూ.40,000 (With M.Sc), రూ.45,000 (With Ph.D)

PT- Animal Production Dpt.
Qualification : M.V.Sc. in LPM/ LPT
Desirable : Ph.D in LPM / LPT
Courses to be Taught : B.Sc (Hons.) Agril.
Salary : రూ.1,000 (Per Class). (Not Exceeding Rs.35,000)

TA- Agricultural Engineering Dpt.
Qualification : B.Tech (Agril) & M.Tech. in Agril. Engineering
Desirable : Ph.D in Agricultural Engineering & NET Qualification
Courses to be Taught : B.Sc (Hons.) Agril.
Salary : రూ.40,000 (With M.Sc), రూ.45,000 (With Ph.D)

TA- Agricultural Extension Dpt.
Qualification : B.Sc (Agril) & M.Sc in Agril. Extension
Desirable : Ph.D in Agril. Extension & NET Qualification
Courses to be Taught : B.Sc (Hons.) Agril.
Salary : రూ.40,000 (With M.Sc), రూ.45,000 (With Ph.D)

PT- Biochemistry Dpt.
Qualification : B.Sc (Agril)/B.Sc and M.Sc in Biochemistry
Desirable : Ph.D in Bio Chemistry & NET Qualification
Courses to be Taught : B.Sc (Hons.) Agril.
Salary : రూ.1,000 (Per Class). (Not Exceeding Rs. 35,000)

Interview Date, Time & Place

నిజామాబాద్ జిల్లా, రుద్రూరులోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని పోస్టులకు అదే కాలేజీలోని అసోసియేట్ డీన్ కార్యాలయం
లో ఆగస్టు 19, 2022న ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
కళాశాల చిరునామా:
Office of the Associate Dean,
College of Food Science & Technology,
Rudrur, Nizamabad – 503188.
Cell : 9492700965.
e-mial : cfstrdr2022@gmail.com

జగిత్యాల జిల్లాలోని పొలాసలో గల వ్యవసాయ కళాశాల పరిధిలోని పోస్టులకు అదే కాలేజీలోని అసోసియేట్ డీన్ కార్యాలయంలో ఆగస్టు 22, 23 తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

22.08.2022
TA- Statistics & Mathematics – 10.00 AM
TA- Plant Pathology – 12.00 Noon
PT- Animal Production – 2.00 PM

23.08.2022
TA- Agricultural Engineering – 10.00 AM
TA- Agricultural Extension – 12.00 Noon
PT- Biochemistry – 2.00 PM

కళాశాల చిరునామా:
Office of the Associate Dean,
Agricultural College, Polasa,
Jagtial (Dist) – 505529.
Cell : 9866030807.
e-mial : adjgl@pjtsau.edu.in

Importanat Points

  • పోస్టులన్నీ తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • National Eligible Test (NET) లో క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • B.tech, B.Sc అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
  • ఎంపికైన అభ్యర్థులు 2022-23 విద్యా సంవత్సరంలో ఒక సెమిస్టర్ వరకే పనిచేయాల్సి ఉంటుంది.
  • అర్హులైన ఆసక్తికలిగిన అభ్యర్థులు పైన సూచించిన తేదీల్లో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
  • అభ్యర్థులు బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, అనుభవం, పుట్టినతేదీ తదితర సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.
  • బయోడేటాలో పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ/డీఏ లాంటివి ఇవ్వరు.
  • అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

Detailed Notifications – log in to https://www.pjtsau.edu.in/

– Teaching Associate Jobs

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago