Extension Officer Jobs in WDCWA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Extension Officer Jobs in WDCW : తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (Women Development and Child Welfare Department-WDCW)లో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్-1 (Extension Officer (Supervisor) Grade-I) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.11/2022) జారీచేసింది. మొత్తం 181 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Zone Wise Vacancies

Zone-I (Kaleshwaram)
OC(W)-10
EWS(W)-02
BC-A(W)-02
BC-B(W)-02
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-04
ST(W)-02
PH(W)-01 (VH)

Zone-II (Basara)
OC(W)-10
EWS(W)-02
BC-A(W)-02
BC-B(W)-02
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-04+1CF
ST(W)-02
PH(W)-01 (VH)

Zone-III (Rajanna)
OC(W)-10
EWS(W)-03
BC-A(W)-02
BC-B(W)-02
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-05+1CF
ST(W)-02
PH(W)-01 (VH)

Zone-IV (Bhadradri)
OC(W)-09
EWS(W)-02
BC-A(W)-02
BC-B(W)-02
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-04
ST(W)-02
PH(W)-01 (VH)+1HH-CF

Zone-V (Yadadri)
OC(W)-07
EWS(W)-02
BC-A(W)-02
BC-B(W)-01
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-03
ST(W)-01
PH(W)-01 (VH)+1HH-CF

Zone-VI (Charminar)
OC(W)-07
EWS(W)-02
BC-A(W)-02
BC-B(W)-01
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-03
ST(W)-01
PH(W)-01 (VH)+1HH-CF

Zone-VII (Jogulamba)
OC(W)-10 + 2 CF
EWS(W)-03
BC-A(W)-02
BC-B(W)-02
BC-C(W)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(W)-05
ST(W)-02
PH(W)-01 (VH)+1HH-CF

Qualifications

  • Bachelor’s Degree in Home Science / Social Work
  • Degree in Sociology
  • B.Sc.(Hons.) – Food Science & Nutrition
  • B.Sc.- Food & Nutrition, Botany/ Zoology & Chemistry / Bio – Chemistry
  • B.Sc. – Applied Nutrition & Public Health, Botany/ Zoology & Chemistry
  • B.Sc. – Clinical Nutrition & Dietetics, Botany/ Zoology & Chemistry
  • B.Sc – Applied Nutrition, Botany/ Zoology & Chemistry/ Bio – Chemistry
  • B.Sc. – Food Sciences & Quality Control, Zoology/ Botany & Chemistry/ Biological Chemistry
  • B.Sc. – Food Sciences & Management, Botany/ Zoology & Chemistry/ Biological Chemistry
  • B.Sc. – Food Technology & Nutrition, Botany/ Zoology & Chemistry
  • B.Sc. – Food Technology & Management, Botany/ Zoology & Chemistry/ Bio – Chemistry.
  • పై కోర్సులలో ఏదైనా ఒక కోర్సు చేసిన అర్హులు.

Age Limit

జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జూలై 1, 2004 తర్వాత, జూలై 2, 1978కి ముందు జన్మించి ఉండకూడదు.
మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ ఈడబ్ల్యూఎస్/ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

Salary : నెలకు రూ.35,720 నుంచి రూ.1,04,430.

Selection Procedure

  • రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలు కల్పిస్తారు.
  • రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150
  • మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్షరాయాల్సి ఉంటుంది.
  • పేపర్-2లో సంబంధిత సబ్జెక్ట్ (డిగ్రీ లెవల్) నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటాయి.
  • రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
  • రాత పరీక్ష డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
  • హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

How to Apply

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే TSPSC ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.

Application & Examination Fee

ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.80 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 08, 2022
ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2022 (సాయంత్రం 5 వరకు)

Helpline Numbers

ఆన్ లైన్ దరఖాస్తు సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే సమయంలోగానీ ఏమైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే అభ్యర్థులు ఈ కింది ఫోన్ నెంబర్లను, లేదా ఈ-మెయిల్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నెంబర్లు : 040-23542185, 040-23542187
ఈ-మెయిల్ : [email protected].
పై ఫోన్ నెంబర్లకు ఆఫీసు సమయాల్లో మాత్రమే (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ చేయాలి.

Website : https://www.tspsc.gov.in/
– Extension Officer Jobs in WDCW