About Us

హ‌లో ఫ్రెండ్స్‌.. నా పేరు ర‌మేష్‌. నేను ఈ వెబ్‌సైట్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల‌ నోటిఫికేషన్లు మరియు విద్యా సమాచారాన్ని అందిస్తాను. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగప‌డే విధంగా ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తాను. విద్య‌, ఉద్యోగ స‌మాచారం కావాల‌నుకొనే వారికి ఈ వెబ్‌సైట్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మేము అందించే స‌మాచారం మీకు న‌చ్చిన‌ట్ట‌యితే మీ మిత్రుల‌కు, మీ సోష‌ల్ మీడియా ఫ్రొఫైల్ లో ఈ వెబ్ సైట్ ను షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా స‌మాచారం కావాల‌న్నా, ఏమైనా సందేహాలు ఉన్నా మా వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ పేజీ నుంచి సంప్ర‌దించ‌గ‌లరు.