AEE Jobs in TelanganaA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

AEE Jobs in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ ప్రకటన విడులైంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సర్వీసుల్లో (Engineering Services) జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Assistant Executive Engineer-AEE) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No. 11/2022) జారీచేసింది. మొత్తం 1,540 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

  1. AEE(Civil) in PR & RD Dept (Mission Bhagiratha)-302
  2. AEE(Civil) in PR & RD Dept – 211
  3. AEE (Civil) in MA & UD-PH – 147
  4. AEE (Civil) in T.W. Dept – 15
  5. AEE in I&CAD Dept – 704
  6. AEE (Mechanical) in I&CAD (GWD) – 03
  7. AEE (Civil) in TR & B – 145
  8. AEE (Electrical)) in TR & B – 13

Qualifications

1.AEE(Civil) in PR & RD Dept (Mission Bhagiratha)

  • సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

2.AEE(Civil) in PR & RD Dept

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

3.AEE (Civil) in MA & UD-PH

  • సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా AMIE(Civil) పరీక్షలో A&B విభాగంలో ఉత్తీర్ణత

4.AEE (Civil) in T.W. Dept.

  • ఇంజినీరింగ్ (సివిల్) లో గ్రాడ్యుయేషన్ (B.E/B.Tech)

5.AEE in I&CAD Dept

  • సివిల్: సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
  • మెకానికల్: మెకానికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
  • ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
  • అగ్రికల్చర్: అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

6.AEE (Mechanical) in I&CAD (GWD)

  • B.E (మెకానికల్)

7. AEE (Civil) in TR & B

  • సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

8.AEE (Electrical)) in TR & B

  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

Age Limit

జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

Salary : నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630.

How to Apply

  • అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
  • ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID). డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2022 నుంచి ప్రారంభమవుతుంది.
  • అక్టోబర్ 15, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు సెప్టెంబర్ 15వ తేదీన వెబ్ సైట్ లో ఉంచనున్నట్టు టీఎస్ పీఎస్సీ పేర్కొన్నది.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 22, 2022
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2022

Website: https://www.tspsc.gov.in/

– AEE Jobs in Telangana