AO Jobs in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మరియు సహకార శాఖలో (Agriculture and Co-Operation Department)లో అగ్రికల్చర్ ఆఫీసర్ (Agriculture Officer) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.27/2022) జారీ చేసింది. మొత్తం 148 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Post Name : Agriculture Officer in Agriculture and
Co-Operation Department
Multi Zone-I – 100
Multi Zone-II – 48
Multi Zone-I
OC(G)-17, (W)-12
EWS(G)-06, (W)-03
BC-A(G)-05, (W)-02
BC-B(G)-06, (W)-03
BC-C(G)-01
BC-D(G)-05, (W)-02
BC-E(G)-03, (W)-01
SC(G)-09+1CF, (W)-05
ST(G)-07, (W)-03
PH(G)-VH CF-01, HH CF-01, HH-01, OH-01, MH-01
PH(W)- VH CF-01, VH-01, HH CF-01
SPO RTS (G)-01
Multi Zone-II
OC(G)-10, (W)-06
EWS(G)-03, (W)-01
BC-A(G)-02, (W)-02
BC-B(G)-02, (W)-01
BC-C(G)-01
BC-D(G)-02, (W)-01
BC-E(G)-01, (W)-01
SC(G)-04, (W)-02
ST(G)-03, (W)-02
PH(G)-VH CF-01, HH-01
PH(W)- VH-01, HH CF-01
ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (Indian Council of Agriculture Research) గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అగ్రికల్చర్ లేదా బీ.ఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ (Agriculture / B.Sc (Hons) Agriculture) లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (Bachelor of Science) డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై 01, 2004 తర్వాత, జూలై 02, 1978కి ముందు జన్మించి ఉండకూడదు. మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.\
నెలకు రూ.51.320 నుంచి రూ.1.27,890.
రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలు కల్పిస్తారు.
రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (CBRT) గానీ, అఫ్ లైన్ లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గానీ నిర్వహిస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి.
150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-2లో సంబంధిత సబ్జెక్ట్ (డిగ్రీ లెవల్) నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు.
150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
రాత పరీక్ష ఏప్రిల్ 2023 లో నిర్వహించే అవకాశం ఉంది.
హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 10, 2023 నుంచి ప్రారంభమవుతుంది.
జనవరి 30, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.80 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 10, 2023
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జనవరి 30, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
– AO Jobs in Telangana
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…