Govt Job

Nurse, Scientific Assistant, Sub Officer Jobs in BARC

Jobs in BARC : కేంద్ర ప్రభుత్వానికి చెందిన భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BhaBha Atomic Research Centre-BARC).. నర్స్ (Nurse), సైంటిఫిక్ అసిస్టెంట్ (Scientific Assistant), సబ్ ఆఫీసర్ (Sub Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No. 05/2022(R-I)) జారీ చేసింది. మొత్తం 36 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Nurse/A
2. Scientific Assistant/B (Pathology)
3. Scientific Assistant/B (Nuclear Medicine Technologist)
4. Scientific Assistant/C (Medical Social Worker)
5. Sub Officer/B
6. Scientific Assistant/B (Civil)

Nurse/A

పోస్ట్ కోడ్ : DR/01
పోస్టుల సంఖ్య : పదమూడు (13) (UR-07, SC-01, OBC-04, EWS-01)
అర్హతలు : ఇంటర్మీడియట్ తో పాటు నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా చేసి సెంట్రల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. లేదా B.Sc. (Nursing) చేసి ఉండాలి.
వయసు : కనిష్ట వయసు 18 సంవ్సరాలు. ఈడబ్ల్యూఎస్ / అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 30, ఎస్సీ అభ్యర్థులు 35, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.44,900
పని చేయాల్సిన యూనిట్ : BARC

Scientific Assistant/B (Pathology)

పోస్ట్ కోడ్ : DR/02
పోస్టుల సంఖ్య: రెండు (12) (UR-01, OBC-01)
అర్హతలు : 60 శాతం మార్కులతో B.Sc. పాసై, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (DMLT) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (Medical Lab Technology) లో B.Sc చేసి ఉండాలి.
వయసు : కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్/అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 30, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,400
పని చేయాల్సిన యూనిట్ : BARC

Scientific Assistant/B (Nuclear Medicine Technologist)

పోస్ట్ కోడ్ : DR/03
పోస్టుల సంఖ్య : ఎనిమిది (12) (UR-02, SC-01, OBC-03, EWS-02)
అర్హతలు : 60 శాతం మార్కులతో B.Sc. పాసై, డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో-ఐసోటోప్ టెక్నిక్స్ (DMRIT) / డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ (DNMT) / డిప్లొమా ఇన్ ఫ్యూజ్ ఇమేజింగ్ టెక్నాలజీ (DFIT) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో B.Sc.(Nuclear Medicine Technology) పాసై ఉండాలి.
వయసు : కనిష్ట వయసు 18 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్ / అన్ రిజర్వుడ్
అభ్యర్థులు 30, ఓబీసీ అభ్యర్థులు 33, ఎస్సీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,400
పని చేయాల్సిన యూనిట్ : RMRC

Scientific Assistant/C (Medical Social Worker)

పోస్ట్ కోడ్ : DR/04
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (UR)
అర్హతలు : మెడికల్ సోషల్ వర్క్ లో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసై, మెడికల్ అండ్ సైకియాట్రిక్ / మెంటల్ హెల్త్ సోషల్ వర్క్ సబ్జెక్టులలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. సంబంధిత విభాగాలలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు : కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్/అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.44,900
పని చేయాల్సిన యూనిట్ : BARC

Sub Officer/B

పోస్ట్ కోడ్ : DR/05
పోస్టుల సంఖ్య : నాలుగు (04) (UR-02, ST-01, OBC-01)
అర్హతలు : సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసై, నాగ్ పూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ లో సబ్ – ఆఫీసర్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు : కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్ / అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 40, ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,400
పని చేయాల్సిన యూనిట్ : BARC

Scientific Assistant/B (Civil)

పోస్ట్ కోడ్ : DR/06
పోస్టుల సంఖ్య : ఎనిమిది (08) (UR-02, SC-02, ST-01, OBC-02, EWS-01)
అర్హతలు : 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పాసై ఉండాలి.
వయసు : కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్ /అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 30, ఓబీసీ అభ్యర్థులు 33, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,400
పని చేయాల్సిన యూనిట్ : BARC & GCNEP

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు BARC కు సంబంధించిన వెబ్ సైట్ (recruit.barc.gov.in) లోకి లాగిన్ అయ్యి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

Application Fee

అప్లికేషన్ ఫీజు నిమిత్తం అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Important Points

  • పైన సూచించిన జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
  • దివ్యాంగులకు భాతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో వయసులో సడలింపు ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులు ముంబైలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC), కోల్ కతాలోని రేడియేషన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRC),
  • హరియాణాలోని గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్ షిప్ (GCNEP)లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 12, 2022

– Jobs in BARC

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago