Jobs in ESIC Hyderabad : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో గల ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) (employees state insurance corporation-ESIC) కి చెందిన మెడికల్ కాలేజీ మరియు మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్), సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 106 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, అర్థోపెడిక్స్, పిడియాట్రిక్ సర్జరీ, అంకాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, పాథాలజీ, పిడియాట్రిక్స్ విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Vacancies

అనాటమీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 02 (అన్ రిజర్వుడ్)
సీనియర్ రెసిడెంట్ – 02 (ఓబీసీ)

ఫిజియాలజీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
సీనియర్ రెసిడెంట్ – 02 (అన్ రిజర్వుడ్-01, ఈడబ్ల్యూఎస్-01)

ఆర్థోపెడిక్స్
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 04 (ఎస్సీ-01,  ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01, ఈడబ్ల్యూఎస్-01)

పిడియాట్రిక్ సర్జరీ
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) – 01 (ఓబీసీ)

ఆంకాలజీ (సర్జికల్)
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) – 01 (అన్ రిజర్వుడ్)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (అన్ రిజర్వుడ్)

ఆంకాలజీ (మెడికల్)
సీనియర్ రెసిడెంట్ – 01 (ఓబీసీ)

జనరల్ మెడిసిన్
ప్రొఫెసర్ – 01 (ఈడబ్ల్యూఎస్)
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఈడబ్ల్యూఎస్)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 05 (ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
సీనియర్ రెసిడెంట్ – 03 (ఎస్సీ-01, ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)

రేడియో-డయాగ్నోసిస్
ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (అన్ రిజర్వుడ్)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
సీనియర్ రెసిడెంట్ – 03 (ఓబీసీ-02, ఈడబ్ల్యూఎస్-02)

ఆప్తాల్మాజీ
ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
అసోసియేట్ ప్రొఫెసర్ – 02 (అన్ రిజర్వుడ్)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ-01, ఓబీసీ-01)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 01 (ఓబీసీ)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (అన్ రిజర్వుడ్)

సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (ఎస్సీ)

ఎమర్జెన్సీ మెడిసిన్
ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 04 (ఎస్సీ-02, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01)

ఫోరెన్సిక్ మెడిసిన్
ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02 (ఓబీసీ)

ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
ప్రొఫెసర్ – 01 (అన్ రిజర్వుడ్)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02 (రిజర్వుడ్ -01, ఈడబ్ల్యూఎస్-01)

ఓబీజీ
అసోసియేట్ ప్రొఫెసర్ – 03 (ఎస్టీ-01, ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 02 (ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02 (అన్ రిజర్వుడ్)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 02 (ఎస్టీ-01, ఓబీసీ-01)

Patologyh

పాథాలజీ
అసోసియేట్ ప్రొఫెసర్ – 02 (ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)

పిడియాట్రిక్స్
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 02 (అన్ రిజర్వుడ్-01, ఈడబ్ల్యూఎస్-01)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02 (ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (ఎస్టీ)

నియోనాటాలజీ/ఎన్ఎస్ఐసీయూ/ పీఐసీయూ
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 01 (ఓబీసీ)

పిడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీ
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 01 (ఎస్సీ-01, ఈడబ్ల్యూఎస్-01)

జనరల్ సర్జరీ
అసోసియేట్ ప్రొఫెసర్ – 02 (ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 03 (ఓబీసీ-02, అన్ రిజర్వుడ్-01)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01(ఓబీసీ)

ఒటోరినోలారినాలజీ (ఈఎనీ)
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02(ఓబీసీ-01, అన్ రిజర్వుడ్-01)
ప్రొఫెసర్ -01 (ఎస్టీ)

బయోకెమిస్ట్రీ
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 01 (ఎస్టీ)

ఫార్మకాలజీ
అసోసియేట్ ప్రొఫెసర్ – 02 (అన్ రిజర్వుడ్)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (ఈడబ్ల్యూఎస్)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02 (అన్ రిజర్వుడ్-01, ఈడబ్ల్యూఎస్-01)

అనెస్తీషియా
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఈడబ్ల్యూఎస్)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 03 (ఎస్సీ-01, అన్ రిజర్వుడ్-01, ఈడబ్ల్యూఎస్-01)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (ఎస్సీ)

మైక్రోబయాలజీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 03 (ఎస్టీ-01, ఓబీసీ-02)

సైకియాట్రీ
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఓబీసీ)
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 (అన్ రిజర్వుడ్)

కమ్యూనిటీ మెడిసిన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 02 (ఎస్సీ-01, అన్ రిజర్వుడ్-01)
అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ స్టాటిస్టీషియన్ -01 (ఎస్సీ)
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 02(ఎస్టీ-01, అన్ రిజర్వుడ్-01)

ట్రాన్స్ ఫ్యుషన్ మెడిసిన్
అసోసియేట్ ప్రొఫెసర్ – 01 (ఎస్సీ)

ప్లాస్టిక్ సర్జరీ
సీనియర్ రెసిడెంట్ (03 సం.) – 01 (ఓబీసీ)

న్యూరాలజీ
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) – 01 (ఈడబ్ల్యూఎస్)
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (అన్ రిజర్వుడ్)

ఎండోక్రైనాలజీ
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (అన్ రిజర్వుడ్)

నెఫ్రాలజీ
సీనియర్ రెసిడెంట్ (01 సం.) – 01 (ఈడబ్ల్యూఎస్)
జూనియర్ రెసిడెంట్ – 01 (అన్ రిజర్వుడ్)

Qualification

పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీడీఎస్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Age Limit

జనవరి 16 నాటికి ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్(ఎంట్రీ లెవల్) (ఫుల్ టైం/పార్ట్ టైం) అభ్యర్థుల వయసు 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులు 45 సంవత్సరాలు, జూనియర్ రెసిడెంట్ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

Salary

నెలకు రూ.1,05,356-రూ. 2,22,543 చెల్లిస్తారు.

How to apply

అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈఎస్ఐసీ వెబ్ సైట్ (https://www.esic.gov.in/) ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా https://www.esic.gov.in పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Health Servies పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Medical Education Institutions పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Telangana పై క్లిక్ చేయాలి. అందులో ESIC Medical College & Hospital, Sanathnagar పై క్లిక్ చేయాలి. అందులో Recruitment పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో సూచించిన విధంగా అప్లై చేయాలి.  దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.01.2023. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలు 20.01.2023 నుంచి 31.01.2023 వరకు నిర్వహిస్తారు.

– Jobs in ESIC Hyderabad

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago