Jobs in Ground Water Department : తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జల విభాగం (Telangana State Ground Water Department-GWD)లో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ (Gazetted & Non-Gazetted) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్లు (Notification No.17/2022 & No.18/2022) జారీ చేసింది. మొత్తం 56 (గెజిటెడ్-31, నాన్ గెజిటెడ్-25) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
01. Assistant Hydrometeorologist – 01 (Solitary Post)
02. Assistant Chemist – 04
03. Assistant Geophysicist – 06
04. Assistant Hydrogeologist – 16
05. Assistant Hydrologist – 05
01. Technical Assistant (Hydrogeology) – 07
02. Technical Assistant (Hydrology) – 05
03. Technical Assistant (Geophysics) – 08
04. Lab Assistant – 01
05. Junior Technical Assistant – 04
Assistant Hydrometeorologist
– Master Degree in Meteorology or Physics or Mathematics or Applied Physics.
Assistant Chemist
Must hold M.Sc., Degree in Chemistry or Applied Chemistry or a Degree in Chemical Engineering or Chemical Technology.
Assistant Geophysicist
Must possess a Master’s Degree in Geophysics.
Assistant Hydrogeologist
Must possess M.Sc or M.Sc(Tech) or M.Tech in Geology, or applied Geology or Hydrogeology or Diploma of Associate Ship in Applied Geology of the Indian Institute of Technology, Dhanbad.
Assistant Hydrologist
Must hold a Degree in Civil Engineering with Geology as one of the subjects or must have passed section A&B of the A.M.I.E.(India) Examination conducted by Institution of Engineers (India).
OR
M.Sc., (Hydrology), two years course.
Technical Assistant (Hydrogeology)
Must possess M.Sc. or M.Sc. (Tech.) or M.Tech., in Geology or Applied Geology or Hydrogeology from any University or Diploma of Associateship in Applied Geology of the IIT, Dhanbad
Technical Assistant (Hydrology)
Degree in B.E (Civil Engineering) with Geology as one of the subjects or M.Sc(Hydrology) 2 years course.
Technical Assistant (Geophysics)
Degree in M.Sc or M.Sc (Tech) or M.Tech or its equivalent in Geophysics.
Lab Assistant
Degree in M.Sc or M.Sc (Tech) or M.Tech or its equivalent in Geophysics.
Junior Technical Assistant
Degree in B.Sc with Geology or Graduation with Mathematics or Geology as one of the subject.
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రెండు కేటగిరీల పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జులై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జులై 02, 1978కి ముందు, జులై 01, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. మాజీ సైనికులకు (Ex-Service men), NCC కేడెట్లకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మారుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టులు, పేపర్-2లో సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటుంది. పేపర్-2 ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.
రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అహ్వానిస్తారు.
రాత పరీక్ష 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.
హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం గెజిటెడ్ పోస్టుల అభ్యర్థులు రూ.120, నాన్ గెజిటెడ్ పోస్టుల అభ్యర్థులు రూ.80 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్ పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసు
కోవచ్చు.
గెజిటెడ్ పోస్టుల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 06న ప్రారంభమై.. 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
నాన్ గెజిటెడ్ పోస్టుల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 07న ప్రారంభమై.. 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
– Jobs in Ground Water Department
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…