Govt Job

Jobs in Hindustan Shipyard Limited

Jobs in vizag Shipyard : విశాఖపట్నంలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence, Govt. of India) కు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Hindustan Shipyard Limited-HSL) రెగ్యులర్, కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం యాభై ఐదు (55) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

Permanent Absorption Basis :
1. Senior Manager (Legal) (E4) – 01 (UR)
2. Manager (Technical) (E3) – 07 (UR-02, OBC-02, SC-02, EWS-01)
3. Manager (Commercial) E3) – 02 (OBC-01, SC-01)
4. Deputy Manager (Design) (E2) – 04 (UR-02, OBC-01)

Fixed Term Contract Basis:
1. Project Officer (Design) – 02 (UR-01, EWS-01)
2. Dy. Project Officer (Technical) – 10 (UR-03, OBC-03, SC-02, ST-02)
3. Dy. Project Officer (Plant Maintenance) – 02 (UR-01, ST-01)
4. Dy. Project Officer (Civil) – 04 (UR-02, EWS-02)
5. Dy. Project Officer (Safety) – 01 (UR)
6. Dy. Project Officer (Legal) – 02 (UR-01, SC-01)
7. Dy. Project Officer (HR) – 04 (UR-02, EWS-01, ST-01)
8. Dy. Project Officer (IT & ERP) – 02 (UR-01, OBC-01)
9. Medical Officer – 04 (UR-01, OBC-01, EWS-01, SC-01)
10. Asst. Project Officer (Design) – 04 (UR-01, OBC-02, SC-01)
11. Asst. Project Officer (Civil) – 02 (UR-01, SC-01)

Consultant on Fixed Term Contract Basis:
1. Chief Project Consultant – 01
2. Project Engineer (Electrical) – 01
3. Project Engineer (Diving System) – 01
4. Consultant (Customs) – 01

Manager Posts

Senior Manager (Legal)
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్ (లీగల్)
జీతం : రూ.70,000 – రూ.2,00,000 + అలవెన్సులు
గరిష్ఠ వయసు : 42 సంవత్సరాలు (అక్టోబర్ 20, 2022 నాటికి)
అర్హతలు: LLB లో గ్రాడ్యుయేషన్ / లా డిగ్రీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Manager (Technical)
పోస్టు పేరు: మేనేజర్ (టెక్నికల్)
జీతం : రూ.60,000 – రూ.1,80,000 + అలవెన్సులు
గరిష్ట వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 20, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ నేవల్ ఆర్కిటెక్చర్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.

Manager (Commercial)
పోస్టు పేరు: మేనేజర్ (కమర్షియల్)
జీతం : రూ.60,000 – రూ.1,80,000 + అలవెన్సులు
గరిష్ఠ వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 20, 2022 నాటికి)
అర్హతలు: మెటీరియల్ మేనేజ్మెంట్ (MMS) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ మెటీరియల్ మేనేజ్మెంట్/ సప్లై చెయిన్ మేనేజ్మెంట్/ ఇంటర్నేషనల్ లాజిస్టిక్/ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పీజీ డిప్లొమా. రెగ్యులర్ కోర్సు. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.

Project Officer Posts

Project Officer (Design)
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్)
జీతం : రూ.66,250
గరిష్ట వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer Posts

Dy. Project Officer (Technical)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (టెక్నికల్)
జీతం : రూ.53,000
గరిష్ట వయసు : 45 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్స్/ కమ్యూనికేషన్/ కంట్రోల్స్/ షిప్ రైట్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.
ERA 3కి సమానమైన మరియు అంతకంటే ఎక్కువ క్యాడర్ ERA/EAP/EAR/SWA/MECH యొక్క ఎక్స్నేమల్ సెయిలర్లు S2P2 కంటే తక్కువ కాకుండా మెడికల్ కేటగిరీ ఉన్నవారు కూడా అర్హులే.

Dy. Project Officer (Plant Maintenance)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ప్లాంట్ మెయింటనెన్స్)
జీతం: రూ.53,000
గరిష్ట వయసు : 35 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇనుస్ట్రుమెంటేషన్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer (Civil)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్)
జీతం: రూ.53,000
గరిష్ట వయసు : 35 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: సివిల్ లో ఇంజినీరింగ్ డిగ్రీ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer (Safety)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సేఫ్టీ )
జీతం: రూ.53,000
గరిష్ట వయసు : 35 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (రెగ్యులర్ కోర్సు) మరియు ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer (Legal)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (లీగల్)
జీతం: రూ.53,000
గరిష్ఠ వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: LLB లో గ్రాడ్యుయేషన్ / లా డిగ్రీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer (HR)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెచ్ ఆర్‌)
జీతం: రూ.53,000
గరిష్ఠ వయసు : 35 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. మరియు హెచ్ ఆర్‌/ పర్సనల్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్టీ అభ్యర్థులు 55 శాతం. అనుభవం తప్పనిసరి.

Dy. Project Officer (IT & ERP)
పోస్టు పేరు: డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఐటీ&ఈఆర్‌పీ)
జీతం : రూ.53,000
గరిష్ఠ వయసు : 35 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: ఏదైనా విభాగంలో బీఈ/ బీ.టెక్ లేదా ఎమ్మెస్సీ (ఐటీ/సీఎస్) లేదా ఎంసీఏ (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Medical Officer Posts

Medical Officer
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
జీతం : రూ.53,000
గరిష్ట వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: 60 శాతం మార్కులతో ఎబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణత. ఎస్సీ అభ్యర్థులు 55 శాతం మార్కులు. అనుభవం తప్పనిసరి.
పీజీ డిగ్రీ లేదా జనరల్ మెడిసిన్ లేదా ఇండస్ట్రియల్ మెడిసిన్ లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
ఓబీ అండ్ గైనకాలజీలో పీజీ డిప్లొమా లేదా పీజీ డిగ్రీ చేసిన లేడీ డాక్టర్ కు కూడా ప్రాధాన్యం ఇస్తారు.

Asst. Project Officer Posts

Asst. Project Officer (Design)
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్)
జీతం : రూ.39,750
గరిష్ట వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ నావల్ ఆర్కిటెక్చర్/ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్/ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ అభ్యర్థులు 55 శాతం మార్కులు. అనుభవం తప్పనిసరి.

Asst. Project Officer (Civil)
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్)
జీతం : రూ.39,750
గరిష్ఠ వయసు : 40 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: సివిల్/ సివిల్ అండ్ స్ట్రక్చరల్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా (రెగ్యులర్ కోర్సు). 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ అభ్యర్థులు 55 శాతం మార్కులు. అనుభవం తప్పనిసరి.

Chief Project Consultant Post

పోస్టు పేరు: చీఫ్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్
జీతం : రూ.1,00,000
గరిష్ట వయసు : 62 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ షిప్ బిల్డింగ్/ నావల్ ఆర్కిటెక్చర్ లో ఇంజినీరింగ్ లేదా డిప్లొమా. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Project Engineer (Electrical) Post

పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)
జీతం : రూ.1.20,000
గరిష్ట వయసు : 62 సంవత్సరాలు (అక్టోబర్ 31, 2022 నాటికి)
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ షిప్ బిల్డింగ్/ నావల్ ఆర్కిటెక్చర్ లో ఇంజినీరింగ్ లేదా డిప్లొమా. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.

Importanat Points

  • ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల కాంట్రాక్టు వ్యవధి రెండు (02) సంవత్సరాలు ఉంటుంది. పనితీరును బట్టి పొడిగించవచ్చు.
  • చీఫ్ ప్రాజెక్ట్ క్సల్టెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), ప్రాజెక్ట్ ఇంజినీర్ (డైవింగ్ సిస్టమ్) పోస్టుల కాంట్రాక్టు వ్యవధి ఒక (01) సంవత్సరం ఉంటుంది. పనితీరును బట్టి పొడిగించవచ్చు.

Last Date for Online Application Submission :
Permanent Posts : 20 Oct 2022 (5PM)
FTC & Consultant Posts : 31 Oct 2022 (5PM)
Last Date for Receipt of copy of the Printed Online Application :
Permanent Posts : 31 Oct 2022 (5PM)
FTC & Consultant Posts : 10 Nov 2022 (5PM)

– Jobs in vizag Shipyard

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago