Govt Job

Junior Lecturers Jobs in TS Intermediate Education

Junior Lecturers Jobs in TS : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Intermediate Education) లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturers) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.22/2022) జారీచేసింది. మొత్తం 1,392 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Arabic – 02
2. Botany – 113
3. Botany – 15
4. Chemistry – 113
5. Chemistry (Urdu Medium) – 19
6. Civics – 56
7. Civics (Urdu Medium) – 16
8. Civics (Marathi Medium) – 01
9. Commerce – 50
10. Commerce (Urdu Medium) – 07
11. Economics – 81
12. Economics (Urdu Medium) – 15
13. English – 153
14. French – 02
15. Hindi – 117
16. History – 77
17. History (Urdu Medium) – 17
18. History (Marathi Medium) – 01
19. Maths – 154
20. Maths (Urdu Medium) – 09
21. Physics – 112
22. Physics (Urdu Medium) – 18
23. Sanskrit – 10
24. Telugu – 60
25. Urdu – 28
26. Zoology – 128
27. Zoology (Urdu Medium) – 18

Qualifications

01 to 05 and 09 to 27 Posts :
Must possess a Second Class Post Graduate Degree (M.A/M.Sc/M.Com) or B.A.(Hons) or B.Sc(Hons) or B.com (Hons) or any other equivalent Post-Graduate Degree in the relevant subject/language with a minimum of 50% marks in Post Graduate Degree Examination.

06, 07 & 08 Posts :
Must possess Second Class P G Degree in Political Science or Public Administration with minimum of 50% marks or its equivalent.

Scale of Pay

Rs.54,220 – Rs.1,33,630

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులు (Ex-Service men), ఎన్ సీసీ (NCC) కేడెట్లకు మూడు (03), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు
(SC/ST/BC/EWS, State Government Employees) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

How to Apply

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.

Application and Examination Fee

ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.
ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.

Important Dates

ఈ పోస్టుల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 16, 2022న ప్రారంభమై.. జనవరి 06, 2023న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

– Junior Lecturers Jobs in TS

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago