Manager Jobs in BDL : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (Bharat Dynamics Limited-BDL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (C-HR(TA&CP) /ADVT.No.2022-2) జారీ చేసింది. హెచ్ఆర్, సివిల్, ఎక్స్ ప్లోజివ్స్, రష్యన్/ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్ విభాగాలలో మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)
2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)
3. సీనియర్ మేనేజర్ (సివిల్)
4. సీనియర్ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
5. మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
6. డిప్యూటీ మేనేజర్ (సివిల్)
7. డిప్యూటీ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
8. అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)
9. అసిస్టెంట్ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
10. జూనియర్ మేనేజర్ (రష్యన్/ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్)
పోస్టు పేరు: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)
గ్రేడ్: VIII
పోస్టుల సంఖ్య: ఒకటి (01). (అన్ రిజర్వుడ్).
జీతం: రూ.1,00,000 – 2,60,000 (ఏడాదికి రూ.28.58 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 54 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్), ఎస్సీ, ఎస్టీ – 55 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ లో ఎంబీఏ లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు అర్హులు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్/ పీఎంఅండ్ ఐఆర్/ పర్సనల్ మేనేజ్మెంట్/ సోషల్ సైన్స్/ సోషల్ వెల్ఫేర్/ సోషల్ వర్క్ లో రెండు సంవత్సరాల వ్యవధిగల కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)
గ్రేడ్: VI
పోస్టుల సంఖ్య: ఒకటి (01). (అన్ రిజర్వుడ్).
జీతం: రూ.80,000 – 2,20,000 (ఏడాదికి రూ.22.93 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 50 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 53 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 55 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో సివిల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్ (సివిల్)
గ్రేడ్: V
పోస్టుల సంఖ్య: రెండు (02). ఎస్సీ-01, ఓబీసీ -01
జీతం: రూ.70,000 – 2,00,000 (ఏడాదికి రూ.20.10 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 45 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 48 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 50 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో సివిల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
గ్రేడ్: V
పోస్టుల సంఖ్య: మూడు (03). ఈడబ్ల్యూఎస్-01, అన్ రిజర్వుడ్-02
జీతం: రూ.70,000 – 2,00,000 (ఏడాదికి రూ.20.10 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 45 సంవత్సరాలు. ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 48 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 50 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్
లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే. లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ ఎక్స్ ప్లోజివ్ కెమిస్ట్రీ) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులే.
పోస్టు పేరు: మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
గ్రేడ్: IV
పోస్టుల సంఖ్య: ఒకటి (01). (అన్ రిజర్వుడ్).
జీతం: రూ.60,000 – 1,80,000 (ఏడాదికి రూ.17.27 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ – 40 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 43 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 45 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్
లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే. లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ ఎక్స్ ప్లోజివ్ కెమిస్ట్రీ) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులే.
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (సివిల్)
గ్రేడ్: III
పోస్టుల సంఖ్య: ఒకటి (01). (ఎస్పీ).
జీతం: రూ.50,000 – 1,60,000 (ఏడాదికి రూ.14.44 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ – 35 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 38 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో సివిల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
గ్రేడ్: III
పోస్టుల సంఖ్య: నాలుగు (04). ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01, అన్ రిజర్వుడ్-02.
జీతం: రూ.50,000 – 1,60,000 (ఏడాదికి రూ.14.44 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 35 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 38 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్
లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే. లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ ఎక్స్ ప్లోజివ్ కెమిస్ట్రీ) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులే.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)
గ్రేడ్: II
పోస్టుల సంఖ్య: ఒకటి (01). (ఓబీసీ)
జీతం: రూ.50,000 – 1,60,000 (ఏడాదికి రూ.14.44 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ – 28 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 31 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 33 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో సివిల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ (ఎక్స్ ప్లోజివ్స్)
గ్రేడ్: II
పోస్టుల సంఖ్య: మూడు (03). అన్ రిజర్వుడ్
జీతం: రూ.40,000 – 1,40,000 (ఏడాదికి రూ.11.61 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 28 సంవత్సరాలు. ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 31 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 33 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ ఫస్ట్ క్లాస్
లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే. లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ ఎక్స్ ప్లోజివ్ కెమిస్ట్రీ) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులే.
పోస్టు పేరు: జూనియర్ మేనేజర్ (రష్యన్/ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్)
గ్రేడ్: I
పోస్టుల సంఖ్య: ఒకటి (01). అన్ రిజర్వుడ్
జీతం: రూ.30,000 – 1,20,000 (ఏడాదికి రూ.8.78 లక్షలు)
వయసు: జూన్ 10, 2022 నాటికి అన్ రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ – 28 సంవత్సరాలు. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) – 31 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ – 33 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: ఏదైనా ఇంజినీరింగ్ కోర్సులో డిగ్రీ లేదా ఎంఎస్ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు లేదా రష్యాలో వాటికి సమానమైన కోర్సు చేసినవారు అర్హులు. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో ఏదైనా ఇంజినీరింగ్ కోర్సులో డిగ్రీ లేదా ఎంఎస్ చేసి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై రష్యన్ భాషలో డిప్లొమా లేదా అందుకు సమానమైన కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు BDL వెబ్ సైట్ (http://bdl-india.in.) ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ జూలై 16, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. అదే విధంగా అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఇంటర్నల్ ఎంప్లాయిస్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అప్లికేషన్ ఫీజు ఎస్బీఐ ఈ-పే ద్వారా చెల్లించాలి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, కేటగిరీ ఇతర అన్ని సర్టిఫికెట్లు జతచేసి వాటిని ఒక ఎనవలప్ కవర్ లో పెట్టి ఆగస్టు 23, 2022 లోపు SM, C-HR (TA&CP), Bharat Dynamics Limited, Corporate Office, Plot No. 38-39, TSFC Building (Near ICICI Towers), Financial District, Gachibowli, Hyderabad, Telangana-50003 చిరునామాకు పంపించాలి. ఎనవలప్ కవర్ వెనక వైపు పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాలి.
అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీనే ఎంటర్ చేయాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ వాటికే పంపిస్తారు. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే hrcorp-careers@bdlindia.in.మెయిల్ కు పంపించి పరిష్కారం పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16 జూలై, 2022 (మధ్యాహ్నం 2 గంటల నుంచి)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 16 ఆగస్టు, 2022 (రాత్రి 11 గంటల వరకు)
అప్లికేషన్ ఫాం, ఇతర ధ్రువీకరణ పత్రాలు పంపాల్సిన ఆఖరు తేదీ: ఆగస్టు 23, 2022
– Manager Jobs in BDL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…