SI Jobs in Delhi : ఢిల్లీ పోలీస్ విభాగం మరియు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ (Delhi Police and Central Armed Police Forces) లో సబ్ ఇన్ స్పెక్టర్ (Sub-Inspector) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,300 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Reservation Wise Vacancies
Sub-Inspector (Executive) in Delhi Police (Male) :
Open : UR-79, OBC-42, SC-24, ST-12, EWS-23
Ex-Servicemen : UR-06, OBC-03, SC-02, ST-02
Ex-Servicemen (Special Category): UR-06, OBC-03, SC-01, ST-02
Departmental Candidates : UR-12, OBC-06, SC-03, ST-02
Sub-Inspector (Executive) in Delhi Police (Female) :
Open : UR-51, OBC-27, SC-15, ST-08, EWS-11
Sub-Inspector (GD) in CAPFs :
BSF
Male : UR-133, EWS-20, OBC-104, SC-58, ST-21
Female : UR-07, EWS-01, OBC-05, SC-03, ST-01
CISF
Male : UR-33, EWS-07, OBC-21, SC-11, ST-05
Female : UR-04, EWS-01, OBC-02, SC-01, ST-01
CRPF
Male : UR-1217, EWS-301, OBC-812, SC-450, ST-226
Female : UR-43, EWS-10, OBC-29, SC-16, ST-08
ITBP
Male : UR-66, EWS-14, OBC-51, SC-22, ST-09
Female : UR-12, EWS-02, OBC-09, SC-04, ST-02
SSB
Male : UR-65, EWS-21, OBC-56, SC-44, ST-24
Female : UR-03, OBC-01, SC-02, ST-02
Salary
Sub-Inspector (Executive) in Delhi Police (Male/Female) – Rs.35,400 – Rs.1,12,400 (Pay Scale of Level – 6)
ఇవి గ్రూప్-సీ పోస్టులు.
Sub-Inspector (GD) in CAPFs – Rs.35,400 – Rs.1,12,400 (Pay Scale of Level-6)
ఇవి గ్రూప్-బి(నాన్-గెజిటెడ్), నాన్ మినిస్టీరియల్ పోస్టులు.
Age Limit
అభ్యర్థుల వయసు జనవరి 01, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జనవరి 02, 1997కు ముందు, జనవరి 01, 2022 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఓబీసీలు, మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
Qualifications
అభ్యర్థులు ఆగస్టు 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
How to Apply
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ (https://ssc.nic.in) ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Procedure
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. మొదటి దశలో పేపర్-I రాత పరీక్ష, అలాగే, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PST) ఉంటాయి. రెండో దశలో పేపర్-II రాత పరీక్ష, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఉంటాయి.
- పేపర్-I పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
- 2 గంటలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-II పరీక్ష 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ నుంచి 200 ప్రశ్నలు ఇస్తారు. - పేపర్-I, పేపర్-II పరీక్షలు కంప్యూటర్ (కంప్యూటర్ బేస్డ్) లో రాయాల్సి ఉంటుంది.
- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ,
కాకినాడ, చీరాల, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
Important Dates
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 30, 2022 (రాత్రి 11 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 31, 2022
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నవంబర్ నెలలో ఉంటుంది.
– SI Jobs in Delhi