SI Jobs in Delhi : ఢిల్లీ పోలీస్ విభాగం మరియు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ (Delhi Police and Central Armed Police Forces) లో సబ్ ఇన్ స్పెక్టర్ (Sub-Inspector) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,300 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Sub-Inspector (Executive) in Delhi Police (Male) :
Open : UR-79, OBC-42, SC-24, ST-12, EWS-23
Ex-Servicemen : UR-06, OBC-03, SC-02, ST-02
Ex-Servicemen (Special Category): UR-06, OBC-03, SC-01, ST-02
Departmental Candidates : UR-12, OBC-06, SC-03, ST-02
Sub-Inspector (Executive) in Delhi Police (Female) :
Open : UR-51, OBC-27, SC-15, ST-08, EWS-11
Sub-Inspector (GD) in CAPFs :
BSF
Male : UR-133, EWS-20, OBC-104, SC-58, ST-21
Female : UR-07, EWS-01, OBC-05, SC-03, ST-01
CISF
Male : UR-33, EWS-07, OBC-21, SC-11, ST-05
Female : UR-04, EWS-01, OBC-02, SC-01, ST-01
CRPF
Male : UR-1217, EWS-301, OBC-812, SC-450, ST-226
Female : UR-43, EWS-10, OBC-29, SC-16, ST-08
ITBP
Male : UR-66, EWS-14, OBC-51, SC-22, ST-09
Female : UR-12, EWS-02, OBC-09, SC-04, ST-02
SSB
Male : UR-65, EWS-21, OBC-56, SC-44, ST-24
Female : UR-03, OBC-01, SC-02, ST-02
Sub-Inspector (Executive) in Delhi Police (Male/Female) – Rs.35,400 – Rs.1,12,400 (Pay Scale of Level – 6)
ఇవి గ్రూప్-సీ పోస్టులు.
Sub-Inspector (GD) in CAPFs – Rs.35,400 – Rs.1,12,400 (Pay Scale of Level-6)
ఇవి గ్రూప్-బి(నాన్-గెజిటెడ్), నాన్ మినిస్టీరియల్ పోస్టులు.
అభ్యర్థుల వయసు జనవరి 01, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జనవరి 02, 1997కు ముందు, జనవరి 01, 2022 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఓబీసీలు, మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
అభ్యర్థులు ఆగస్టు 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ (https://ssc.nic.in) ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 30, 2022 (రాత్రి 11 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 31, 2022
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నవంబర్ నెలలో ఉంటుంది.
– SI Jobs in Delhi
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…