Specialist Cadre Officers Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India-SBI) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (CRPD/SCO/2022-23/10) జారీ చేసింది. ఇందులో రిస్క్ స్పెషలిస్ట్-సెక్టర్, రిస్క్ స్పెషలిస్ట్-క్రెడిట్, రిస్క్ స్పెషలిస్ట్-క్లైమేట్, రిస్క్ స్పెషలిస్ట్-ఐఎన్ డీ ఏఎస్, రిస్క్ స్పెషలిస్ట్-మార్కెట్ పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-సెక్టర్
పే స్కేల్: రూ.48170-1740/1-49910-1990/10-69810
పోస్టుల సంఖ్య: ఐదు (05). అన్ రిజర్వుడ్ (Unreserved-UR)-04, ఓబీసీ(బ్యాక్ లాగ్) (Other Backward Class-OBC(Backlog))-01.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా FCA లేదా MBA/PGDM (ఫైనాన్స్/ డాటా అనలటిక్స్/ బిజినెస్ అనలటిక్స్) లేదా గుర్తింపు పొందిన సంస్థలో వాటికి సమానమైన ఫుల్ టైమ్ కోర్సు చేసిన వారు అర్హులు. M.Sc.(Statistics) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-సెక్టర్
పే స్కేల్: రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: రెండు (02). అన్ రిజర్వుడ్-01, ఓబీసీ ( బ్యాక్ లాగ్)-01.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా FCA లేదా MBA/PGDM (ఫైనాన్స్/ డాటా అనలటిక్స్/బిజినెస్ అనలటిక్స్) లేదా గుర్తింపు పొందిన సంస్థలో వాటికి సమానమైన ఫుల్ టైమ్ కోర్సు చేసిన వారు అర్హులు. M.Sc.(Statistics) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు
సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-క్రెడిట్
పే స్కేల్: రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: ఒకటి (01). అన్ రిజర్వుడ్.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా FCA లేదా MBA/PGDM (ఫైనాన్స్/ డాటా అనలటిక్స్/బిజినెస్ అనలటిక్స్) లేదా గుర్తింపు పొందిన సంస్థలో వాటికి సమానమైన ఫుల్ టైమ్ కోర్సు లేసిన వారు అర్హులు. M.Sc.(Statistics) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు
సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-క్లైమేట్
పే స్కేల్: రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: ఒకటి (01). అన్ రిజర్వుడ్.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్, క్లైమేట్ ఫైనాన్స్, డిసాస్టర్ మేనేజ్మెంట్, నాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ, అర్బన్ ప్లానింగ్, అగ్రికల్చర్ సైన్సెస్ లలో దేనిలోనైనా ఒకదాంట్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-ఐఎన్ డీ ఏఎస్
పే స్కేల్: రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: మూడు (03). అన్ రిజర్వుడ్-02. ఓబీసీ(బ్యాక్ లాగ్-01.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా FCA లేదా MBA/PGDM (ఫైనాన్స్/ డాటా అనలటిక్స్/బిజినెస్ అనలటిక్స్) లేదా గుర్తింపు పొందిన సంస్థలో వాటికి సమానమైన ఫుల్ టైమ్ కోర్సు లేసిన వారు అర్హులు. M.Sc.(Statistics) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు
సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
పోస్టు పేరు: రిస్క్ స్పెషలిస్ట్-మార్కెట్
పే స్కేల్: రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: రెండు (02). అన్ రిజర్వుడ్-02.
వయసు: మార్చి 31, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా FCA లేదా MBA/PGDM(ఫైనాన్స్/ డాటా అనలటిక్స్/బిజినెస్ అనలటిక్స్) లేదా గుర్తింపు పొందిన సంస్థలో వాటికి సమానమైన ఫుల్ టైమ్ కోర్సు లేసిన వారు అర్హులు. M.Sc.(Statistics) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
పై పోస్టులన్నింటిలో ఒక పోస్టుకు దివ్యాంగులు (PWD (VI) (Person with Disabilities-PWD, Visually Impaired(VI) కేటగిరీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా SBI వెబ్ సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లలోకి లాగిన్ అయ్యి సరైన ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాల్ లెటర్, ఇంటర్వ్యూ వివరాలు ఈ-మెయిల్ ఐడీకి మాత్రమే పంపిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు. అనంతరం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ తో అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ: 16 జూన్ 2022.
1. బ్రీఫ్ రెజ్యూమ్
2. ఐడీ ప్రూఫ్
3. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
4. విద్యార్హతల సర్టిఫికెట్లు (మార్క్స్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్)
5. అనుభవం సర్టిఫికెట్
6. ఫాం-16, ప్రస్తుత సాలరీ సర్టిఫికెట్
పై సర్టిఫికెట్లతో పాటు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు అన్నీ ఏ4 సైజ్లో ఉండాలి. అన్ని కూడా 500 కేబీ సైజ్ లోపే ఉండాలి. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే బ్యాంకు వెబ్ సైట్ లోని CONTACT US/ Post Your Query ఆప్షన్లపై క్లిక్ చేసి పరిష్కారం పొందవచ్చు.
Detailed Notification – Click Here
Registration, fee Payment & Online Apply – Click Here
– Specialist Cadre Officers Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…