Staff Nurse Jobs in TMH : భారత అణుశక్తి విభాగం (Department of Atomic Energy. Govt. of India) పరిధిలోని టాటా మెమోరియల్ సెంటర్ (Tata Memorial Centre – TMC) దేశ వ్యాప్తంగా ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్స్ (Tata Memorial Hospitals) లో స్టాఫ్ నర్స్, లోయర్ డివిజన్ క్లర్క్, అటెండెంట్, ట్రేడ్ హెల్ఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.TMC/AD/108/2022) జారీ చేసింది. మొత్తం 405 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Nurse ‘A’
2. Nurse ‘B’
3. Nurse ‘C’
4. Lower Division Clerk
5. Attendant
6. Trade Helper
Nurse ‘A’
Number of Posts : 212
Qualification & Experience :
General Nursing & Midwifery plus Diploma in Oncology Nursing with 01 year clinical experience in a 50 bedded hospital
Basic or Post Basic B.Sc.(Nursing) with 01 year clinical experience in minimum 50 bedded hospital.
Age Limit : 30 years (as on 10.01.2023)
Salary : Rs.44,900 plus allowances as applicable
Vacancy & Location :
Tata Memorial Hospital, Parel, Mumbai – 122 (UR-40, OBC-37, SC-15, ST-21, EWS-09)
MPMMCC- HBCH, Varanasi including HBCH & RC, Muzaffarpur – 90 (UR-41; SC-13; ST-03; OBC-24; EWS-09)
Nurse ‘B’
Number of Posts : 30
Qualification & Experience :
General Nursing & Midwifery plus Diploma in Oncology Nursing with minimum 06 years clinical experience in a 100 bedded hospital
B.Sc.(Nursing) or Post Basic B.Sc.(Nursing) with minimum 06 years clinical experience in a 100 bedded hospital
Age Limit : 35 years (as on 10.01.2023)
Salary : Rs.47,600 plus allowances as applicable
Vacancy & Location :
MPMMCC- HBCH, Varanasi including HBCH & RC, Muzaffarpur (UR-14, OBC-08, SC-04, ST-02, EWS-02)
Nurse ‘C’
Number of Posts : 55
Qualification & Experience :
General Nursing & Midwifery plus Diploma in Oncology Nursing with minimum 12 years clinical experience in a 100 bedded hospital
B.Sc.(Nursing) or Post Basic B.Sc.(Nursing) with minimum 12 years clinical experience in a 100 bedded hospital
Age Limit : 40 years (as on 10.01.2023)
Salary : Rs.53,100 plus allowances as applicable
Vacancy & Location :
MPMMCC- HBCH, Varanasi including HBCH & RC, Muzaffarpur (UR-22, OBC-13, SC-07, ST-03, EWS-05)
HBCH & RC, Vizag, Andhra Pradesh (UR-04; OBC-01)
Lower Division Clerk
Number of Posts : 18
Qualification & Experience :
Graduate from a recognized University. MS-CIT or Computer Course of minimum 3 months duration in Microsoft Office. Candidates with Diploma or Degree in Computer or Information Technology are exempted from 3 months computer course.
Candidates should have minimum 01 year clerical work experience
Age Limit : 27 years (as on 10.01.2023)
Salary : Rs.19,900 plus allowances as applicable
Vacancy & Location :
Tata Memorial Hospital, Parel, Mumbai. (UR-5, OBC-6, SC-3, ST-03, EWS-01)
Attendant
Number of Posts : 20
Qualification & Experience :
S.S.C or equivalent passed from recognized board.
Candidate should have minimum one year experience in Filing, Record Keeping, Dispatch Work, Operating Photocopy machine, helping in office work, Dusting and Cleaning etc.
Age Limit : 25 years (as on 10.01.2023)
Salary : Rs.18,000 plus allowances as applicable
Vacancy & Location :
HBCH & RC, Mullanpur, Punjab (UR-5, OBC-2, SC-1, EWS-1, VH-1)
HBCH & RC, Vizag, Andhra Pradesh (UR-5, OBC-2, SC-1, EWS-1, VH-1)
Trade Helper
Number of Posts : 70
Qualification & Experience :
S.S.C or equivalent passed from recognized board.
Candidate should have minimum one year experience in maintenance, cleaning and upkeep of equipments in Operation Theatre / ICU / Diagnostics Services / Laboratory / Engineering etc. Miscellaneous Office work etc.
Age Limit : 25 years (as on 10.01.2023)
Salary : Rs.18,000 plus allowances as applicable
Vacancy & Location :
HBCH & RC, Mullanpur, Punjab (OBC-9, SC-5, ST-2, EWS-03, HH-1)
HBCH & RC, Vizag, Andhra Pradesh (UR-15, OBC-9, SC-5, ST-2, EWS-03, HH-1)
Age Relaxation
పైన సూచించిన వయసు జనరల్ అభ్యర్థులకు మాత్రమే. ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.
How to Apply
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన వెబ్ సైట్ (https://tmc.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా https://tmc.gov.in/ ను ఓపెన్ చేయాలి. అందులో Careers పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Advt.No.TMC/AD/108/2022 నోటిఫికేషన్ పక్కన ఉన్న View పై క్లిక్ చేయాలి.
కిందికి స్క్రోల్ చేసి CLICK HERE FOR NEW REGISTRATION పై క్లిక్ చేయాలి.
అందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అలాగే, జనరల్ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, అనుభవం, క్యాస్ట్, వైకల్యం సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారిని ఎంపిక చేసి రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
అప్లికేషన్ ప్రక్రియలో ఏవైనా సందేహాలుంటే [email protected] కు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
Importanat Points
ఎంపికైన అభ్యర్థులు టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై, మహారాష్ట్ర, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, సంగ్రూర్- ముల్లన్పూర్, పంజాబ్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, వైజాగ్, ఆంధ్రప్రదేశ్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, ముజఫర్పూర్, బీహార్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ మరియు హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, వారణాసి, ఉత్తర ప్రదేశ్ లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 10, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
– Staff Nurse Jobs in TMH