Projects Jobs in CDFD : హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (Centre for DNA Fingerprinting and Diagnostics) కాంట్రాక్టు పద్ధతిలో పెద్ద సంఖ్యలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులు, ఖాళీలు, అర్హతలు ఈ కింది విధంగా ఉన్నాయి.
Jobs and Qualifications
పోస్టు పేరు: టెక్నికల్ అసోసియేట్ (ఎక్స్పర్మెంటల్)
(Technical Associate (Experimental))
అర్హతలు: ఎమ్మెస్సీ లేదా బీఎస్సీతో పాటు జెనెటిక్స్, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీలలో ఏదైనా ఒకదాంట్లో మూడు సంవత్సరాల ల్యాబోరేటరీ అనుభవం తప్పనిసరి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.70,000
పోస్టు పేరు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
(Project Coordinator)
అర్హతలు: ఎంకాంలో మాస్టర్ డిగ్రీ. సర్వీస్ ఇండస్ట్రీలలో మేనేజ్మెంట్, ఫైనాన్స్, అకౌంట్స్ లలో దేనిలోనైనా ఒకదాంట్లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.75,000
పోస్టు పేరు: కంప్యూటేషనల్ లాబోరేటరీ మేనేజర్
(Computational Laboratory Manager)
అర్హతలు: స్టాటిస్టిక్స్ లేదా ఇన్ఫర్మాటిక్స్ లేదా కంప్యూటేషనల్ బయోలజీ లేదా సంబంధిత విభాగాలలో పీహెచ్ డీ చేసి ఉండాలి. డీఎన్ సీక్వెన్సింగ్ డేటా విశ్లేషణలో కనీసం మూడు సంవత్సరాల పోస్ట్ పీహెచ్ డీ అనుభవం తప్పనిసరి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.75,000
పోస్టు పేరు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
(Senior Project Associate)
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఇండస్ట్రియల్, అకడమిక్ ఇనిస్టిట్యూషన్లలో నాలుగు సంవత్సరాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుభవం తప్పనిసరి. అదే విధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మా, ఎండీ, ఎంఎస్ లలో డాక్టోరల్ డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.42,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
Project Scientist
పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-III
(Project Scientist – III)
అర్హతలు: సైన్స్ లో డాక్టోరల్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్, అకడమిక్ ఇనిస్టిట్యూషన్లలో ఏడు సంవత్సరాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుభవం తప్పనిసరి. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలలో సైంటిఫిక్
అక్టివిటీస్ చేసి ఉండాలి.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.78,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ – II
(Project Scientist – II)
అర్హతలు: సైన్స్ లో డాక్టోరల్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్,
అకడమిక్ ఇనిస్టిట్యూషన్లలో మూడు సంవత్సరాల రీసెర్చ్ అండ్ డెవలవ్మెంట్ అనుభవం తప్పనిసరి. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలలో సైంటిఫిక్ అక్టివిటీస్ చేసి ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
Research Associate
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం.1)
(Research Associate-I) (Post No.1)
అర్హతలు: పీహెచ్ డీ లేదా ఎండీ లేదా ఎంఎస్ చేసి ఉండాలి. లేదా మాస్టర్ ఇన్ వెటర్నీ సైన్స్ లేదా ఎం.ఫార్మా లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన తర్వాత కనీసం మూడు సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం. 2)
(Research Associate-I) (Post No.2)
అర్హతలు: పీహెచ్ డీ లేదా ఎండీ లేదా ఎంఎస్ చేసి ఉండాలి. లేదా మాస్టర్ ఇన్ వెటర్నీ సైన్స్ లేదా ఎం.ఫార్మా లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన తర్వాత కనీసం మూడు సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం.3)
(Research Associate-I) (Post No.3)
అర్హతలు: మాలిక్యులర్ బయోలజీ లేదా సెల్ బయోలజీ, బయోటెక్నాల జీలో పీహెచ్ డీ చేసి ఉండాలి.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం. 4)
(Research Associate-I) (Post No.4)
అర్హతలు: పీహెచ్ డీ లేదా ఎండీ లేదా ఎంఎస్ చేసి ఉండాలి. లేదా మాస్టర్ ఇన్ వెటర్నీ సైన్స్ లేదా ఎం.ఫార్మా లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన తర్వాత కనీసం మూడు సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం.5)
(Research Associate-I) (Post No.5)
అర్హతలు: పీహెచ్ డీ లేదా ఎండీ లేదా ఎంఎస్ చేసి ఉండాలి. లేదా మాస్టర్ ఇన్ వెటర్నీ సైన్స్ లేదా ఎం.ఫార్మా లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన తర్వాత కనీసం మూడు సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్-I (పోస్ట్ నెం.6)
(Research Associate-I) (Post No.6)
అర్హతలు: మాలిక్యులర్ బయోలజీ లేదా నెల్ బయోలజీ, బయోటెక్నాలజీలో పీహెచ్ డీ చేసి ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.47,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
Project Associate – II
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-II (పోస్ట్ నెం.1)
(Project Associate – II (Post No. 1))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్ సలో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఇండస్ట్రియల్, అకడమిక్ ఇనిస్టిట్యూషన్లలో రెండు సంవత్సరాల రీసెర్చ్
అండ్ డెవలప్మెంట్ అనుభవం తప్పనిసరి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-II (పోస్ట్ నెం. 2)
(Project Associate – II (Post No.2))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఇండస్ట్రియల్, అకడమిక్ ఇనిస్టిట్యూషన్లలో రెండు సంవత్సరాల రీసెర్చ్
అండ్ డెవలప్మెంట్ అనుభవం తప్పనిసరి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,000, రూ.28,000 24 శాతం హెచ్ ఆర్ ఏ
Project Associate – I
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.1)
(Project Associate – I (Post No.1))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు మాలిక్యులర్ బయోలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ బయోలజీలో అనుభవం
అవసరం.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.2)
(Project Associate – I (Post No.2))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.3)
(Project Associate – I (Post No.3))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం. 4)
(Project Associate – I (Post No.4))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజనీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.5)
(Project Associate – I (Post No.5))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.6)
(Project Associate – I (Post No.6))
అర్హతలు: బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్-I (పోస్ట్ నెం.7)
(Project Associate – I (Post No.7))
అర్హతలు: న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజినీరింగ్
లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000, రూ.25,000 24 శాతం హెచ్ ఆర్ ఏ
Computer Programmer Grade A
పోస్టు పేరు: కంప్యూటర్ ప్రోగ్రామర్ గ్రేడ్-ఏ
(Computer Programmer-Grade A)
అర్హతలు: కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)లో మాస్టర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (బీఈ/బీటెక్)లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000, రూ.25,000 24 శాతం హెచ్ ఆర్ ఏ
Laboratory Assistant
పోస్టు పేరు: లాబోరేటర్ అసిస్టెంట్ (పోస్ట్ నెం.1)
(Laboratory Assistant (Post No. 1))
అర్హతలు: బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో మూడు సంవత్సరాల డిప్లొమా.
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
Laboratory Technician
పోస్టు పేరు: లాబోరేటర్ టెక్నీషియన్ (పోస్ట్ నెం. 2)
(Laboratory Technician (Post No.2))
అర్హతలు: డీఎంఎల్ టీ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్. రెండు సంవత్సరాల ల్యాబ్ వర్క్ అనుభవం అవసరం.
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
Project Research Fellow
పోస్టు పేరు: ప్రాజెక్ట్ – జూనియర్ రీసెర్చ్ ఫెలో
(Project – Junior Research Fellow)
అర్హతలు: సైఫ్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000, 25,000 24 శాతం హెచ్ ఆర్ ఏ
పోస్టు పేరు: ప్రాజెక్ట్ – సీనియర్ రీసెర్చ్ ఫెలో
(Project – Senior Research Fellow)
అర్హతలు: బేసిక్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,000, 24 శాతం హెచ్ ఆర్ ఏ
How to Apply
అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ వెబ్ సైట్ (http://www.cdfd.org.in/) లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ
తర్వాత అప్లికేషన్ ఫాం పూర్తిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 20, జూన్ 2022.
వెబ్ సైట్: http://www.cdfd.org.in
– Projects Jobs in CDFD