Regular Jobs in NIEPIDA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Regular Jobs in NIEPID : సికింద్రాబాద్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్జన్​) (National Institute for the Empowerment of Persons with Disabilities (Divyangjan)-NIEPID) రెగ్యులర్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Employment Notification No.01/2023) జారీ చేసింది. NIEPID కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ. మొత్తం ఏడు (07) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తికలగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. స్పీచ్ పాథాలజీ & ఆడియాలజీలో లెక్చరర్
2. అకౌంట్స్ ఆఫీసర్
3. స్టెనోగ్రాఫర్
4. జూనియర్ అకౌంటెంట్
5. LDC/టైపిస్ట్
6. లైబ్రరీ క్లర్క్

Qualifications

Post Name : Accounts Officer
Number of Posts : 01 (UR)
Age Limit : 45 Years
Salary : Level-7, 7th CPC
Qualifications :
1.Degree of a recognized University.
2.At least 5 years’ experience as Section Officer (Audit & Accounts), Jr. Accounts Officer, Civil Accounts Officer in Central Govt./ autonomous body/ Public Undertaking, etc.
Pass in S A S examination.

Post Name : Stenographer
Number of Posts : 01 (SC)
Age Limit : 28 Years
Salary : Level-4, 7th CPC
Qualifications :
1. SSLC/Matriculation or equivalent examination
2. Typewriting (English) 40 W.P.M
3. Shorthand (English) 100 W.P.M
4. Atleast 3 years experience
5. Graduate with English as one of the papers

Post Name : Junior Accountant
Number of Posts : 01 (UR)
Age Limit : 35 Years
Salary : Level-4, 7th CPC
Qualifications :
1. B.Com
2. Minimum three years of experience in independently handling Establishment matters, Accounts/Cash of which minimum one year experience in Government or Semi Government Establishments.
M.Com or Inter C.A/Inter ICWA.

Post Name : LDC/Typist
Number of Posts : 02 (UR)
Age Limit : 18-27 Years
Salary : Level-2, 7th CPC
Qualifications :
1. 12th Class or equivalent qualification from recognized board or University
2. A typing speed of 30 wpm in English or 25 wpm in Hindi on manual type writer
OR
A typing speed of 35 wpm in English or 30 wpm in Hindi on Computer (35 wpm and 30 wpm correspond to 10500 KDPH/9000 KDPH on an Average of 5 key depressions for each word)

Post Name : Library Clerk
Number of Posts : 01 (UR)
Age Limit : 18-28 Years
Salary : Level-2, 7th CPC
Qualifications :
1. SSLC/Matriculation or Equivalent examination
2. Typewriting (English)40 wpm.
3. One year experience in Library/Counter Certificate course in Library Science(for Library clerk)

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా ఏదైనా జాతీయ బ్యాంకులో డ్రాచేసుకొనేలా Director, NIEPID పేరిట రూ.500 డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి. డీడీ వెనక వైపు అభ్యర్థి పేరు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్నది స్పష్టంగా రాయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం లేదు. అనంతరం NIEPID వెబ్ సైట్ లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి అటెస్టెడ్ చేయించిన విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితోపాటు డీడీని ఓ ఎనవలప్ కవర్ లో పెట్టి. కవర్ పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఆ కవర్ ను ఏప్రిల్​ 28, 2023లోపు The Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009 చిరునామాకు పంపించాలి.

Important Points

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు NIEPID హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ తో పాటు నోయిడా, కోల్​కతా, నవీ ముంబైలోని ప్రాంతీయ కేంద్రాలు, MSEC​ లలో పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ భారత ప్రభుత్వ నిబంధనలు వర్తస్తాయి.
  • పూర్తి వివరాలకు 040‌‌–27751741‌‌–745 నెంబర్లకు ఫోన్​ చేయవచ్చు.
  • Website : www.niepid.nic.in

– Regular Jobs in NIEPID