Jobs in Bolarum Hakimpet Kvs : హైదరాబాద్‌లోని బొల్లారం, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (ఏఎఫ్ఎస్) హకీంపేటలో గల కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya Bolarum and Hakimpet) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీ), స్పోర్ట్స్ కోచ్, డాక్టర్, స్టాఫ్ నర్స్, కౌన్సెలర్, యోగా కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Details of Posts
Post Graduate Teachers (PGT)
- Hindi
- English
- Maths
- Physics
- Biology
- Chemistry
- Economics
- Commerce & Comp.Science
Trained Graduate Teacher (TGT)
- English
- Hindi
- Sanskrit
- Maths
- Science
- Social Science
3. Primary Teacher (PRT)
4. Computer Instructor
5. Sports Coaches
6. Doctor
7. Staff Nurse
8. Counselor
9. Yoga Coach
10. Dance Coach
11. Art & Craft
12. Special Educator
Post Graduate Teachers Qualifications
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉద్యోగాల కోసం సంబంధిత సబ్జెక్ట్‌లో NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Sc కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, B.Ed లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అందుకు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి.
PGT(English) : English
PGT(Hindi) : Hindi or Sanskrit with Hindi as one of the subjects at Graduate level
PGT(Physics) : Physics/Electronics/Applied Physics/Nuclear Physics
PGT(Chemistry) : Chemistry/Bio Chemistry
PGT (Economics) : Economics/Applied Economics/ Business Economics
PGT(Commerce) : Master’s degree in Commerce. However, holder of Degree of M.Com in Applied/ Business Economics shall not be eligible
PGT(Mathematics) : Mathematics/Applied Mathematics
PGT(Biology) : Botany/Zoology/Life Sciences/Bio Sciences/Genetics/ Micro-Biology/Bio-Technology/Molecular Biology/Plant Physiology provided they have studied Botany and Zoology at Graduationlevel
PGT(History) : History
PGT(Geography) : Geography
PGT (Computer Science / Computer Instructor
At least 50% marks in aggregate in any of the following:
B.E or B.Tech. (Computer Science/ IT) from a recognized University or equivalent Degree or Diploma from an institution/ university recognized by the Govt. of India.
or
B.E or B.Tech. (any stream) and Post Graduate Diploma in Computers from a recognized University
or
M.Sc. (Computer Science)/ MCA or Equivalent from a recognized University
or
B.Sc. (Computer Science) / BCA or Equivalent and Post Graduate degree in subject from a recognized University
or
Post Graduate Diploma in Computer and Post Graduate degree in any subject from a recognized University OR ‘B’Level from DOEACC and Post Graduate degree in any subject or ‘C’Level from `DOEACC’ Ministry of Information and Communication Technology and Graduation.
Trained Graduate Teachers
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉద్యోగాల కోసం సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో NCERT యొక్క ప్రాంతీయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, B.Ed లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అందుకు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. NCTE ద్వారా రూపొందించబడిన మార్గదర్శకాల ప్రకారం CBSE నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి.
TGT(English) : English a s a subject in all the three years.
TGT(Hindi) : Hindi as a subject in all the three years.
TGT(S.St) : Any two of the following: History, Geography, Economics and Pol. Science of which one must be either History or Geography.
TGT(Science) : Botany, Zoology and Chemistry.
TGT(Sanskrit) : Sanskrit as a subject in all the three years.
TGT(Math) : Bachelor Degree in Mathematics with any two of the following
subjects: Physics, Chemistry, Electronics, Computer Science, Statistics
Primary Teachers
1. Senior Secondary (or its equivalent) with at least 50% marks and 2-year Diploma in Elementary Education (by whatever name known)
OR
Senior Secondary (or its equivalent) with at least 50% marks and 4-year Bachelor of Elementary Education (B. El.Ed.)
OR
Senior Secondary (or its equivalent) with at least 50% marks and 2-year Diploma in Education (Special Education)
OR
Graduation with atleast 50% marks and Bachelor of Education (B.Ed.)
2. Qualified in the Central Teacher Eligibility Test (Paper-I) conducted by the Govt. of India.
Other Posts
Art & Craft Teacher :
Degree/ Diploma/ Certificate from recognized Institute and Professional competency in concerned field.
Games & Sports Coach :
Bachelor degree in Physical education or equivalent (or) Degree/ Diploma/ Certificate (NIS) from recognized Institute and Professional competency in concerned field, or Intermediate and represented in any state / national
level.
Doctor :
MBBS and registration with MCI.
Staff Nurse :
Diploma in Nursing with valid registration. After class XII, B.Sc. (Nursing)
Counsellor :
B.A. / B.Sc. (Psychology) with Certificate of Diploma in guidance & Counselling.
Minimum of One-year Experience in Providing Career/ Educational Counseling to students at schools
OR
Working knowledge and experience in placement Bureaus.
OR
Registration with rehabilitation council of India as Vocational Counsellor
Yoga Techer :
Graduation in any subject or equivalent from a recognized University One Year training in Yoga From recognized Institution
Special Educator :
Any degree with at least 50% with B.Ed. in Special Education.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు 2023-24 విద్యా సంవత్సరం వరకు మాత్రమే పనిచేయాలి. లేదా ఆ పోస్టుల్లో రెగ్యులర్ అభ్యర్థులను నియమించే వరకు పనిచేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి చెల్లించరు.
- ఎంకికైన అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ భాషలలో బోధించాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
How to Attend Interview
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు బొల్లారం లేదా హకీంపేట కేంద్రీయ విద్యాలయాల వెబ్‌సైట్స్ (https://bolarum.kvs.ac.in / https://hakimpet.kvs.ac.in)లలో పొందుపరిచిన బయో డేటా ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి అన్ని విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు జతచేయాలి. అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించే రోజు ఉదయం 9 గంటల నుంచి 8:30 గంటల నుంచి 10:30 గంటల లోపు బొల్లారం కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Interview Schedule
24/03/2023 (Friday) :
1. PGT (Hindi/English / Maths /Physics / Biology / Chemistry / History / Geography / Economics / Commerce & Comp.Science)
2. TGT (Hindi /English /Sanskrit / Maths / Science / Social Science)
3. Computer Instructors
27/03/2023 (Monday) :
1. Primary Teachers (PRTs)
2. Sports Coaches.
3. Doctor
4. Staff Nurse
5. Counsellor
6. Yoga coach
7. Dance coach
8. Art & Craft
9. Special Educator
Venue:
Kendriya Vidyalaya Bolarum,
Allenby lines, JJ Nagar Post, Secunderabad
Phone No. 040-29803596
E-Mail: [email protected]
Web Site: https://bolarum.kvs.ac.in
– Jobs in Bolarum Hakimpet Kvs