Online Application for Sub Engineers

Online Application for Sub Engineers : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Southern Power Distribution Company of Telangana Limited- TSSPDCL) డైరెక్ట్, లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్న 201 సబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) Sub-Engineer (Electrical) పోస్టుల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 182 పోస్టులు, లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ద్వారా 19 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఎస్పీడీసీఎల్ మే 9వ తేదీన నోటిఫికేషన్ (Notification No.02/2022) జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేస్తారు. సంస్థ పరిధిలోని 15 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాలు(సర్కిళ్లు) దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి.

Circle Wise Vacancies

మహబూబ్ నగర్
OC(G)-2 (95%)
EWS(W)-1 (95%)
BC-A(G)-1 (95%)
BC-B(G)-1(5%), (W)-1(5%)
BC-D(G)-1 (95%)
SC(G)-1(95%)
PH-VH(G)-1(95%)
PH-HH(W)-1(95%)

నారాయణపేట్
OC(G)-1(95%), (W)-1(5%)
SC(W)-1 (95%)

వనపర్తి
OC(G)-2(95%), (W)-1 (5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH VH(W)-1 (95%)

నాగర్ కర్నూర్
OC(G)-2(95%), (W)-1(5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH VH(W)-1(95%)

జోగుళాంబ గద్వాల్
OC(G)-2(95%), (W)-1(5%)
EWS(G)- 1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH VH(W)-1(95%)

నల్గొండ
OC(G)-1 (5%), (W)-1 (95%)
BC-B(G)-1 (95%)
BC-D(G)-1 (95%)
BC-E(G)-1 (95%)
PH-HH(G)-1(95%)

సూర్యాపేట
OC(G)-2 (95%)(W)-1 (5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1(95%)
PH-VH(W)-1(95%)

యాదాద్రి-భువనగిరి
OC(G)-2 (95%), (W)-1(5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

మెదక్
OC(G)-2 (95%), (W)-1(5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

సిద్దిపేట
OC(G)-2(95%), (W)-1(5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1(95%)

సంగారెడ్డి
OC(G)-3, (W)-2 (95%)
EWS(G)-1 (95%)
BC-B(G)-1 (95%)
BC-D(G)-1 (95%)
BC-E(W)-1 (95%)
SC(G)-1 (95%)
PH-HH(W)-1 (95%

వికారాబాద్
OC(G)-2 (95%), (W)-1(5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

మేడ్చల్ మల్కాజ్ గిరి
OC(G)-1 (5%),(W)-2 (95%)
EWS(G)-1 (95%)
BC-A(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(G)-1 (95%)
PH-HH(G)-1 (95%)
PH-OH(G)-1 (95%)

హబ్సిగూడ
OC(G)-1 (5%), 2 (95%)
EWS(W)- 1 (95%)
BC-A(G)-1, (W)-1 (95%)
BC-C(G)-1 (95%)
BC-D(W)-1 (95%)
BC-E(W)-1 (95%)
SC(G)-1, (W)-1(95%)
PH-VH(W)-1(95%)

నైబర్ సిటీ
OC(G)-2, (W)-1 (95%)
EWS(W)-1 (95%)
BC-A(G)-1 (95%)
BC-D(G)-1, (W)-1 (95%)
BC-E(G)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

రాజేంద్రనగర్
OC(G)-2(95%), (W)-1 (5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1(95%)

సరూర్ నగర్
OC(G)-2(95%), (W)-1 (5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1 (95%)
BC-B(W)-1 (95%)
SC(G)-1, (W)-1 (95%)
SC(W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

బంజారాహిల్స్
OC(G)-2 (95%)
BC-A(W)-1(95%)
BC-B(W)-1(95%)
BC-E(G)-1 (5%)
SC(W)-1(95%)
PH-VH(G)-1(95%)
PH-HH(G)-1(95%)
PH-OH(G)-1(95%)

సికింద్రాబాద్
OC(G)-2(95%),(W)-1 (5%)
EWS(G)-1 (95%)
BC-A(W)-1(95%)
BC-B(W)-1(95%)
SC(G)-1, (W)-1 (95%)
ST(W)-1 (95%)
PH-VH(W)-1 (95%)

హైదరాబాద్ సౌత్
OC(G)-2 (95%)
EWS(W)-1 (95%)
BC-A(G)-1 (95%)
BC-B(W)-1 (5%)
SC(G)-1 (95%)

హైదరాబాద్ సెంట్రల్
OC(G)-1 (95%), (W)-1 (5%)
BC-A(G)-1 (5%)
BC-B(G)-1 (95%)
SC(W)-1 (95%)

SCADA
OC(G)-2(95%), (W)-1 (5%)
BC-A(W)-1(95%)
SC(W)-1(95%)

Qualifications

అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్(డీఈఈ) చేసి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (డీఈఈఈ) లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తో పాటు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో
గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ తో పాటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్
చేసిన వారు కూడా అర్హులే.

Age Limit

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (SC/ST/BC/EWS) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Pay Scale

నెలకు Rs.45205-2225-56330-2655-69605-3100-85105-3560-88665

Application and Examination Fee

ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు. ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.

How to Apply

అర్హులైన అభ్యర్థులు ముందుగా TSSPDCL వెబ్ సైట్ (http://tssouthernpower.cgg.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Make Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్ సైట్ లో Submit Application ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

Scheme of Exam

రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. సెక్షన్-ఏ, సెక్షన్-బీ రెండు విభాగాలలో పరీక్ష ఉంటుంది. సెక్షన్-ఏలో టెక్నికల్ సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బీలో జనరల్ అవేర్ నెస్, న్యుమరికల్ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం, చరిత్ర నుంచి 20 పరశ్నలు ఇస్తారు. రెండు గంటలలో పరీక్ష రాయాలి. ఒక్క ప్రశకు ఒక మార్కు ఉంటుంది. క్వాలిఫై మార్కులు ఓసీ,
ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం రావాలి.

Important Dates

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 5 జూలై, 2022 (సాయంత్రం 5 వరకు)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 5 జూలై, 2022 (రాత్రి 11:59 వరకు)
హాల్ టికెట్లు డౌన్ లోడ్: 23 జూలై, 2022
రాత పరీక్ష: 31 జూలై, 2022 (ఆదివారం)

– Online Application for Sub Engineers