Inter Admissions in TSWREISA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare Residential Educational Institutions Society – TSWREIS) ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ (Centre of Excellence – COEs) కాలేజీల్లో ఇంటర్మీడియట్​ ఫస్ట్​ ఇయర్​లో అడ్మిషన్లకు నోటిఫికేషన్​ వెలువడింది. తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ కామన్​ ఎంట్రెన్స్​‌‌-–2024 ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. స్క్రీనింగ్​ టెస్ట్​లో మెరిట్​, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ఇంగ్లిష్​ మీడియంలో ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ(IIT), నీట్ (NEET)​ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

College Wise Seats

Boys Institutions :
1.Gowlidoddi, Rangareddy District – MPC – 120, BPC -120
2.Chiklur, Rangareddy District – MPC – 40, BPC – 40
3.Ibrahimpatnam, Rangareddy District – MEC – 40, CEC – 40
4.Hayathnagar, Rangareddy District – MPC – 40, BPC – 40
5.Alugunoor, Karimnagar District – MPC – 40, BPC – 40
6.Manakondur, Karimnagar District – MPC – 40, BPC – 40
7.Shaikpet, Hyderabad District – MPC – 40, BPC – 40
8.Bellampalli, Mancherial District – MPC – 40, BPC – 40
9.Palvancha, Bhadradri Kothagudem District – MPC – 40, BPC – 40
10.Wardhannapet, Warangal Rural District – MPC – 40, BPC – 40
11.Hathnoora JC, Sangareddy District – MPC – 40, BPC – 40
12.Kondapur, Sangareddy District – MPC – 40, BPC – 40
13.JP Nagar, Nagarkurnool District – MPC – 40, BPC – 40
14.Madanapuram, Wanaparthy District – MPC – 40, BPC – 40
15.Itikyala, Jogulamba Gadwala District – MPC – 40, BPC – 40
16.Bhiknoor, Kamareddy District – MPC – 40, BPC – 40
17.Bhongir, Yadadri-Bhongir District – MPC – 40, BPC – 40
18. Chandur at SLBC Nalgonda, Nalgonda District – MPC – 40, BPC – 40

Girls Institutions : 
1.Gowlidoddi, Rangareddy District – MPC – 120, BPC -120, MEC – 80
2.Alugunoor, Karimnagar District – MPC – 40, BPC – 40

3.Mahendrahills, Hyderabad District – MPC – 40, BPC – 40

4.Narsingi, Rangareddy District – MPC – 40, BPC – 40
5.Adilabad, Adilabad District – MPC – 40, BPC – 40
6.Khammam JC, Khammam District – MPC – 80, BPC – 80
7.Danavaigudem, Khammam District – MPC – 40, BPC – 40
8.Hanumakonda/Madikonda, Warangal Urban District – MPC – 40, BPC – 40
9.RK Puram, Hyderabad District – MPC – 40, BPC – 40

10.Kammadanam, Rangareddy District – MPC – 40, BPC – 40
11.Saroornagar, Hyderabad District – MPC – 40, BPC – 40
12.Nallakanche, Rangareddy District – MPC – 40, BPC – 40
14.13.Vikarabad/Kothagadi, Vikarabad District – MPC – 40, BPC – 40
15.Mittapally, Siddipet District – MPC – 40, BPC – 40
16.Mulugu, Siddipet District – MPC – 40, BPC – 40
17.Chitkul, Mahaboobnagar District – MPC – 40, BPC – 40

18.Jadcherla, Mahaboobnagar District – MPC – 40, BPC – 40
19.Dharmaram, Nizamabad District – MPC – 40, BPC – 40

20.GV Gudem (Nalgonda), Nalgonda District – MPC – 40, BPC – 40
21.Kistapur Medchal, Medchal District – MPC – 40, BPC – 40

Eligibility

  • మార్చి-2024లో SSC పబ్లిక్​ ఎగ్జామ్స్​కు హాజరు కాబోయే విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రెగ్యులర్​ ప్రాతిపదికన ICSE/CBSEలలో 10వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. అయితే, విద్యార్థులు తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలి.
  • విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించకూడదు.
  • ఇంగ్లిష్​ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit

  • విద్యార్థుల వయసు ఆగస్టు 31, 2024 వరకు 17 సంవత్సరాలు మించకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ, కన్వర్టెడ్​ క్రిస్టియన్​ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Community Wise Reservation

ఎంట్రెన్స్​ టెస్ట్​లో అర్హత సాధించిన విద్యార్థులలో ఎస్సీ విద్యార్థులకు 30 సీట్లు (75 శాతం), ఎస్సీ కన్వర్టెడ్​ క్రిస్టియన్​ విద్యార్థులకు ఒక సీటు (2 శాతం), ఎస్టీ విద్యార్థులకు 02 సీట్లు (6 శాతం), బీసీ విద్యార్థులకు 05 సీట్లు (12 శాతం), మైనారిటీ విద్యార్థులకు ఒక సీటు (3 శాతం), ఓసీ/ఈబీసీ విద్యార్థులకు ఒక సీటు (2 శాతం) కేటాయిస్తారు.

How to Apply

  • ఆసక్తి కలిగిన విద్యార్థులు TSWREIS వెబ్ సైట్లు (www.tswreis.ac.in or https://tsswreisjc.cgg.gov.in.) ఓపెన్ చేయాలి.
  • అందులో Online Application TSWR COE CET – 2023 పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Online Payment Link పై క్లిక్ చేయాలి.
  • అందులో వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Online Application Link పై క్లిక్ చేసి అందులో వివరాలు ఎంటర్ చేసి, ఫొటో, సంతకం అప్​ లోడ్​ చేసి సబ్మిట్​ చేయాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 15, జనవరి 2024.

Website : https://www.tswreis.ac.in/