Admissions into UG Courses : హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU), పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU), ములుగు, సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)ల పరిధిలోని కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను బైపీసీ (Bi.P.C) స్ట్రీమ్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కంబైన్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. Telangana State EAMCET-2022 లో పొందిన ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1) B.Sc(Hons) Agriculture (Regular and Self-Financing)
2) B.Sc.(Hons) Community Science (Regular and Self-Financing)
3) B.Sc.(Hons.) Horticulture (Regular and Self-Financing)
4) Bachelor of Veterinary Science and Animal Husbandry (B.V.Sc. & A.H)
5) Bachelor of Fisheries Science (B.F.Sc)
B.Sc.(Hons.) Agriculture :
కోర్సు వ్యవధి : నాలుగు (04) సంవత్సరాలు
సీట్ల సంఖ్య: 475 + 154 (Self-financing)
కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు :
1. College of Agriculture, Rajendranagar, Hyderabad.
2. Agricultural College, Aswaraopet, Badradri Kothagudem Dist.
3. Agricultural College, Polasa, Jagtial Dist.
4. Agricultural College, Palem, Nagarkurnool Dist.
5. Agricultural College, Warangal Urban Dist.
6. Agricultural College, Sircilla Dist.
B.Sc.(Hons.) Community Science :
కోర్సు వ్యవధి : నాలుగు (04) సంవత్సరాలు
సీట్ల సంఖ్య : 38 + 05 (Self-financing)
కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీ:
1. College of Community Science, Saifabad, Hyderabad.
B.V.Sc & A.H :
కోర్సు వ్యవధి : ఐదున్నర సంవత్సరాలు
సీట్ల సంఖ్య: 174
కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు :
1. College of Veterinary Science, Rajendranagar, Hyderabad
2. College of Veterinary Science, Korutla, Jagtial Dist.
3. College of Veterinary Science, Mamnoor, Warangal (U) Dist.
B.F.Sc :
కోర్సు వ్యవధి : నాలుగు (04) సంవత్సరాలు
కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు :
1. College of Fishery Science, Pebbair, Wanaparthy Dist.
సీట్ల సంఖ్య: 28
2. College of Fishery Science, Muthukur, Nellore Dist, Andhra Pradesh.
సీట్ల సంఖ్య : 11
B.Sc. (Hons.) Horticulture :
కోర్సు వ్యవధి : నాలుగు (04) సంవత్సరాలు
సీట్ల సంఖ్య: 170 + 40 (Self-financing)
కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు :
1. College of Horticulture, Rajendranagar, Hyderabad.
2. College of Horticulture, Mojerla Village, Peddamandadi Mandal, Near Kothakota, Wanaparthy Dist.
B.V.Sc. & A.H కోర్సులో చేరదలుచుకొనే జనరల్ అభ్యర్థుల వయసు డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు, మిగతా కోర్సులకు జనరల్, బీసీ అభ్యర్థుల వయసు 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల లోపు, దివ్యాంగ అభ్యర్థుల వయసు 27 సంవత్సరాల లోపు ఉండాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు PJTSAU వెబ్ సైట్ (https://www.pjtsau.edu.in/) ను ఓపెన్ చేసి Online Application for admission into various UG courses of PJTSAU, PVNRTVU & SKLTSHU under Bi.P.C. Stream for the AY 2022–23 పై క్లిక్ చేయాలి. అందులో ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
అప్లికేషన్ ఫాంలో వివరాల ఎడిట్ : సెప్టెంబర్ 22, 2022 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 23, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– Admissions into UG Courses
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…