AP College of Journalism : హైదరాబాద్ లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (AP College of Journalism) 2022-23 విద్యా సంవత్సరానికి పలు జర్నలిజం కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం నాలుగు (04) కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (PG Diploma in Journalism-PGDJ)
2. డిప్లొమా ఇన్ జర్నలిజం (Diploma in Journalism-DJ)
3. డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(Diploma in TV Journalism-DTVJ)
4. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(Certificate Course in Journalism-CJ)
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం
విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్యవధి: ఒక సంవత్సరం (12 నెలలు)
మీడియం: తెలుగు/ఇంగ్గిష్
ఫీజు: రూ.21,000
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ జర్నలిజం
విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్యవధి: ఆరు (06) నెలలు
మీడియం: తెలుగు/ఇంగ్గిష్
ఫీజు: రూ.16,000
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం
విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్యవధి: ఆరు (06) నెలలు
మీడియం: తెలుగు
ఫీజు: రూ.16,000
కోర్సు పేరు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జర్నలిజం
విద్యార్హత: పదో తరగతి (ఎస్సెస్సీ) పాసైనవారు అర్హులు.
వ్యవధి: మూడు (03) నెలలు
మీడియం: తెలుగు/ఇంగ్గిష్
ఫీజు: రూ.8,000
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా కాలేజీ బ్యాంక్ అకౌంట్ (Account Name: Director, A P College of Journalism, Bank Name : Karur Vysya Bank, Abids, Hyderabad. Account No. : 1443155000015751, IFSC Code : KVBL0001443) కు ఆన్ లైన్ ద్వారా రూ.500 ట్రాన్స్ ఫర్ చేయాలి. నగదు, చెక్కు, డీడీ అనుమతించరు.
నగదు బదిలీ చేసిన తర్వాత director@apcj.in ఈ-మెయిల్ కు పేరు, అడ్రస్ తో పాటు 500 రూపాయలకు సంబంధించిన Transaction Details పంపించాలి.
నగదు అందిన వెంటనే అభ్యర్థి Registration ప్రాసెస్ అవుతుంది. ఈ-మెయిల్ ద్వారా నంబర్ ముద్రించిన దరఖాస్తు ఫారం పంపిస్తారు.
ఆ దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని అందులోని వివరాలన్నీ పూర్తి చేయాలి. దరఖాస్తుఫారంలో సూచించిన విధంగా మొదటి వాయిదా ఫీజు ఆన్ లైన్ లో చెల్లించి, సంబంధిత డాక్యుమెంట్లను ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయాలి.
పూర్తి వివరాలకు 98485 12767 , 83415 58346, 72860 13388 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేదీ: 5 ఆగస్టు 2022.
పూర్తి చేసిన దరఖాస్తు పంపడానికి చివరి తేదీ: 12 ఆగస్టు 2022
కళాశాల చిరునామా:
AP College Of Journalism, First Floor, Chabda Towers,
SRT-42 (Near Ashok Nagar Cross Roads) Jawahar Nagar, Hyderabad-500 020.
– AP College of Journalism
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…