Contract Posts in NIEPID : సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్జన్) (National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities (Divyangjan)-NIEPID) కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Employment Notification No.01/2023) జారీ చేసింది. మొత్తం యాభై ఏడు (57) ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తికలగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Clinical Psychologist/ Rehabilitation Psychologist
2. Occupational Therapist
3. Audiologist and Speech Language Pathologist
4. Special Educator (ID)
5. Special Educator(HI/VI)
6. Early Interventionist
7. Physiotherapist
8. Nurse
9. Trained Caregiver
10 Activity Teacher (Part-time)
11. Visiting Medical Consultant (Paediatrics)
12. Visiting Medical Consultant (Psychiatry)
13. Visiting Medical Consultant (Ophthalmology))
14. Visiting Medical Consultant (Neurology)
15 Visiting Medical Consultant (Dental)
16. Visiting Medical Consultant (Orthopedics)
Qualifications/ Experience
క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ :
(Clinical Psychologist/ Rehabilitation Psychologist)
Number Of Posts : Four (04)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : M.Phil in Clinical Psychology (or) M.Phil in Rehab.Psychology
Salary : Rs.40,000 (Per Month)
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ :
(Occupational Therapist)
Number Of Posts : Four (04)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : B.O.T with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)
ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ :
(Audiologist and Speech Language Pathologist–ASLP)
Number Of Posts : Two (02)
NIEPID Headquarters Secunderabad – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : B.Sc.(ASLP) or B.A.(ASLP) with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)
స్పెషల్ ఎడ్యుకేటర్ (ఐడీ) :
(Special Educator (ID))
Number Of Posts : One (01) Davangere
Qualifications/ Experience : B.Ed.SE(ID) with 3
years experience. Preference will be given to those having cross disability experience
Salary : Rs.35,000 (Per Month)
స్పెషల్ ఎడ్యుకేటర్ (హెచ్ఐ/వీఐ) :
(Special Educator(HI/VI))
Number Of Posts : One (01) Davangere
Qualifications/ Experience : B.Ed.SE(HI)/ B.Ed.SE(VI) with 3 years experience. Preference will be given to those having cross disability experience
Salary : Rs.35,000 (Per Month)
ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ (Early Interventionist) :
Number Of Posts : Three (03)
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : M.Sc.(DS) (or) PGDEI
Salary : Rs.35,000 (Per Month)
ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist) :
Number Of Posts : Two (02)
NIEPID Headquarters Secunderabad – 01
Davangere – 01
Qualifications/ Experience : B.P.T with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)
నర్స్ (Nurse) :
Number Of Posts : One (01) Rajnandgaon
Qualifications/ Experience : Any Graduate in Nursing with 2 year experience
Salary : Rs.30,000 (Per Month)
ట్రెయిన్డ్ కేర్‌గివర్ (Trained Caregiver) :
Number Of Posts : Leven (11)
NIEPID Headquarters Secunderabad – 03
Nellore – 03
Davangere – 02
Rajnandgaon – 03
Qualifications/ Experience : Middle pass with care given training progarmme/ CBID certificate
Salary : Rs.20,000 (Per Month)
యాక్టివిటీ టీచర్ (Activity Teacher (Part-time)) :
Number Of Posts : Three (03)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Qualifications/ Experience : DECSE(ID) (or) D.Ed.SE (ID)
Salary : Rs.15,000 (Per Month)
Visiting Medical Consultant
Visiting Medical Consultant (Paediatrics) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Pediatrics
Visiting Medical Consultant t (Psychiatry) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Psychiatry
Visiting Medical Consultant t (Ophthalmology) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Ophthalmology
Visiting Medical Consultant t (Neurology) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Neurology
Visiting Medical Consultant t (Dental) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MDS
Visiting Medical Consultant t (Orthopedics) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Orthopedics
Salary : Rs.2500 per visit (4 visits maximum in a week)
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 56 సంవత్సరాలు ఉండాలి.
Selection Procedur
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ/ రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
How to Apply
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా ఏదైనా జాతీయ బ్యాంకులో డ్రాచేసుకొనేలా Director, NIEPID పేరిట రూ.500 డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి. డీడీ వెనక వైపు అభ్యర్థి పేరు. ఏ పోస్టుకు, ఎక్కడ దరఖాస్తు చేసుకొన్నది స్పష్టంగా రాయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం లేదు. అనంతరం NIEPID వెబ్ సైట్ (https://www.niepid.nic.in/emp_012023.php)లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి అటెస్టెడ్ చేయించిన విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితోపాటు డీడీని ఓ ఎనవలప్ కవర్ లో పెట్టి. కవర్ పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఆ కవర్ ను ఏప్రిల్ 28, 2023లోపు The Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009 చిరునామాకు పంపించాలి.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలిక మైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు వికలాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం మరియు సాధికారత కోసం సికింద్రాబాద్‌లోని NIEPID హెడ్క్వార్ట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ లలో ఏర్పాటు చేసిన కాంపోజిట్ రీజినల్ సెంటర్లలోని క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ భారత ప్రభుత్వ నిబంధనలు వర్తస్తాయి.
- పూర్తి వివరాలకు 040–27751741–745 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
Website : www.niepid.nic.in
– Contract Posts in NIEPID