Contract Job

Contract Posts in NIEPID

Contract Posts in NIEPID : సికింద్రాబాద్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్జన్​) (National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities (Divyangjan)-NIEPID) కాంట్రాక్టు  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Employment Notification No.01/2023) జారీ చేసింది. మొత్తం యాభై ఏడు (57) ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తికలగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Clinical Psychologist/ Rehabilitation Psychologist
2. Occupational Therapist
3. Audiologist and Speech Language Pathologist
4. Special Educator (ID)
5. Special Educator(HI/VI)
6. Early Interventionist
7. Physiotherapist
8. Nurse
9. Trained Caregiver
10 Activity Teacher (Part-time)
11. Visiting Medical Consultant (Paediatrics)
12. Visiting Medical Consultant (Psychiatry)
13. Visiting Medical Consultant (Ophthalmology))
14. Visiting Medical Consultant (Neurology)
15 Visiting Medical Consultant (Dental)
16. Visiting Medical Consultant (Orthopedics)

Qualifications/ Experience

క్లినికల్​ సైకాలజిస్ట్​/ రిహాబిలిటేషన్​ సైకాలజిస్ట్​ :
(Clinical Psychologist/ Rehabilitation Psychologist)
Number Of Posts : Four (04)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : M.Phil in Clinical Psychology (or) M.Phil in Rehab.Psychology
Salary : Rs.40,000 (Per Month)

ఆక్యుపేషనల్​ థెరపిస్ట్​ :
(Occupational Therapist)
Number Of Posts : Four (04)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : B.O.T with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)

ఆడియాలజిస్ట్​ మరియు స్పీచ్​ లాంగ్వేజ్​ పాథాలజిస్ట్​ :
(Audiologist and Speech Language Pathologist‌‌–ASLP)
Number Of Posts : Two (02)
NIEPID Headquarters Secunderabad – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : B.Sc.(ASLP) or B.A.(ASLP) with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)

స్పెషల్​ ఎడ్యుకేటర్​ (ఐడీ) :
(Special Educator (ID))
Number Of Posts : One (01) Davangere
Qualifications/ Experience : B.Ed.SE(ID) with 3
years experience. Preference will be given to those having cross disability experience
Salary : Rs.35,000 (Per Month)

స్పెషల్​ ఎడ్యుకేటర్​ (హెచ్​ఐ/వీఐ) :
(Special Educator(HI/VI))
Number Of Posts : One (01) Davangere
Qualifications/ Experience : B.Ed.SE(HI)/ B.Ed.SE(VI) with 3 years experience. Preference will be given to those having cross disability experience
Salary : Rs.35,000 (Per Month)

ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్​ (Early Interventionist) :
Number Of Posts : Three (03)
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications/ Experience : M.Sc.(DS) (or) PGDEI
Salary : Rs.35,000 (Per Month)

ఫిజియోథెరపిస్ట్​ (Physiotherapist) :
Number Of Posts : Two (02)
NIEPID Headquarters Secunderabad – 01
Davangere – 01
Qualifications/ Experience : B.P.T with 2 years experience
Salary : Rs.35,000 (Per Month)

నర్స్​ (Nurse) :
Number Of Posts : One (01) Rajnandgaon
Qualifications/ Experience : Any Graduate in Nursing with 2 year experience
Salary : Rs.30,000 (Per Month)

ట్రెయిన్డ్​ కేర్​గివర్​ (Trained Caregiver) :
Number Of Posts : Leven (11)
NIEPID Headquarters Secunderabad – 03
Nellore – 03
Davangere – 02
Rajnandgaon – 03
Qualifications/ Experience : Middle pass with care given training progarmme/ CBID certificate
Salary : Rs.20,000 (Per Month)

యాక్టివిటీ టీచర్​ (Activity Teacher (Part-time)) :
Number Of Posts : Three (03)
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Qualifications/ Experience : DECSE(ID) (or) D.Ed.SE (ID)
Salary : Rs.15,000 (Per Month)

Visiting Medical Consultant

Visiting Medical Consultant (Paediatrics) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Pediatrics

Visiting Medical Consultant t (Psychiatry) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Psychiatry

Visiting Medical Consultant t (Ophthalmology) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Ophthalmology

Visiting Medical Consultant t (Neurology) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Neurology

Visiting Medical Consultant t (Dental) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MDS

Visiting Medical Consultant t (Orthopedics) : 04
NIEPID Headquarters Secunderabad – 01
Nellore – 01
Davangere – 01
Rajnandgaon – 01
Qualifications : MBBS with MD/ DNB in Orthopedics

Salary : Rs.2500 per visit (4 visits maximum in a week)

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 56 సంవత్సరాలు ఉండాలి.

Selection Procedur

దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ/ రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా ఏదైనా జాతీయ బ్యాంకులో డ్రాచేసుకొనేలా Director, NIEPID పేరిట రూ.500 డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి. డీడీ వెనక వైపు అభ్యర్థి పేరు. ఏ పోస్టుకు, ఎక్కడ దరఖాస్తు చేసుకొన్నది స్పష్టంగా రాయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం లేదు. అనంతరం NIEPID వెబ్ సైట్ (https://www.niepid.nic.in/emp_012023.php)లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి అటెస్టెడ్ చేయించిన విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితోపాటు డీడీని ఓ ఎనవలప్ కవర్ లో పెట్టి. కవర్ పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఆ కవర్ ను ఏప్రిల్​ 28, 2023లోపు The Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009 చిరునామాకు పంపించాలి.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలిక మైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు వికలాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం మరియు సాధికారత కోసం సికింద్రాబాద్​లోని NIEPID హెడ్​క్వార్ట్స్​తో పాటు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని నెల్లూరు, కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని రాజ్​నంద్​గావ్​ లలో ఏర్పాటు చేసిన కాంపోజిట్​ రీజినల్​ సెంటర్లలోని క్రాస్​ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్​ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ భారత ప్రభుత్వ నిబంధనలు వర్తస్తాయి.
  • పూర్తి వివరాలకు 040‌‌–27751741‌‌–745 నెంబర్లకు ఫోన్​ చేయవచ్చు.

Website : www.niepid.nic.in

– Contract Posts in NIEPID

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago