Court Jobs Reservation Wise : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (Stenographer Grade-III), టైపిస్ట్ (Typist), కాపీస్ట్ (Copyist) ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 324 (స్టెనోగ్రాఫర్-96, టైపిస్ట్-144, కాపీస్ట్-84) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (Stenographer Grade-III) :
మొత్తం పోస్టులు – 96
ఆదిలాబాద్ - 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
భద్రాద్రి కొత్తగూడెం - 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ – 06
ఓసీ – 02 (మహిళ – 01)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01
ఎస్టీ – 01 (మహిళ)
సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ – 02
ఓసీ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
జగిత్యాల – 03
ఓసీ – 02 (మహిళ-01)
ఎస్సీ – 01 (మహిళ)
జనగామ – 01
ఓసీ – 01 (మహిళ)
జయశంకర్ భూపాలపల్లి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
జోగులాంబ గద్వాల – 01
ఓసీ – 01 (మహిళ)
కామారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)
ఖమ్మం – 01
ఓసీ – 01 (మహిళ)
కుమ్రంభీం ఆసిఫాబాద్ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
మహబూబాబాద్ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
మహబూబ్‌నగర్ – 01
ఓసీ – 01 (మహిళ)
మంచిర్యాల – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
మెదక్ – 01
ఓసీ – 01 (మహిళ)
మేడ్చల్‌మల్కాజ్‌గిరి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్ – 04
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(బీ) – 01 (మహిళ)
ములుగు – 01
ఓసీ – 01 (మహిళ)
నాగర్‌కర్నూల్ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
నల్గొండ – 01
ఓసీ – 01 (మహిళ)
నారాయణపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
నిజామాబాద్ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
పెద్దపల్లి – 01
ఓసీ – 01 (మహిళ)
రంగారెడ్డి – 14
ఓసీ – 06 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్ – 01
ఎక్స్‌సర్వీస్‌మెన్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
ఎస్సీ – 02 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)
సంగారెడ్డి – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
సిద్దిపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
సూర్యాపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వికారాబాద్ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వనపర్తి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వరంగల్ – 01
ఓసీ – 01 (మహిళ)
యాదాద్రి భువనగిరి – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
టైపిస్ట్ (Typist)
మొత్తం పోస్టులు – 144
ఆదిలాబాద్ - 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
భద్రాద్రి కొత్తగూడెం - 09
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ – 13
ఓసీ – 04 (మహిళ – 01)
ఈడబ్ల్యూఎస్ – 02 (మహిళ – 01)
ఎక్స్‌సర్వీస్‌మెన్ – 01
బీసీ(ఏ) – 01
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 01
సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01
హనుమకొండ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
జగిత్యాల – 09
ఓసీ – 04 (మహిళ-02)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)
జనగామ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
జయశంకర్ భూపాలపల్లి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
జోగులాంబ గద్వాల – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
కామారెడ్డి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
ఖమ్మం – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
కుమ్రంభీం ఆసిఫాబాద్ – 03
ఓసీ – 02 (మహిళ- 01)
ఎస్సీ – 01 (మహిళ)
మహబూబాబాద్ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
మంచిర్యాల – 01
ఓసీ – 01 (మహిళ)
మేడ్చల్‌మల్కాజ్‌గిరి – 10
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ-01)
ఎస్టీ – 01 (మహిళ)
మెదక్ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
ములుగు – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
నాగర్‌కర్నూల్ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
నారాయణపేట – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
నిర్మల్ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
నిజామాబాద్ – 09
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)
పెద్దపల్లి – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
రంగారెడ్డి – 19
ఓసీ – 07 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్ – 02 (మహిళ – 01)
ఎక్స్‌సర్వీస్‌మెన్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 03 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)
సంగారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)
సిద్దిపేట – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
సూర్యాపేట – 06
ఓసీ – 04 (మహిళ – 02)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వికారాబాద్ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వనపర్తి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వరంగల్ – 01
ఓసీ – 01 (మహిళ)
యాదాద్రి భువనగిరి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
కాపీస్ట్ (Copyist)
మొత్తం పోస్టులు – 84
ఆదిలాబాద్ - 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
భద్రాద్రి కొత్తగూడెం - 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ – 05
ఓసీ – 01
ఎక్స్‌సర్వీస్‌మెన్ – 01
ఈడబ్ల్యూఎస్ – 01 (మహిళ)
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
జనగామ – 03
ఓసీ – 01 (మహిళ
జయశంకర్ భూపాలపల్లి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
జోగులాంబ గద్వాల – 01
ఓసీ – 01 (మహిళ)
కామారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)
ఖమ్మం – 01
ఓసీ – 01 (మహిళ)
కుమ్రంభీం ఆసిఫాబాద్ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
మహబూబాబాద్ – 01
ఓసీ – 01 (మహిళ)
మేడ్చల్‌మల్కాజ్‌గిరి – 10
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ-01)
ఎస్టీ – 01 (మహిళ)
ములుగు – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
నాగర్‌కర్నూల్ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
నారాయణపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
నిజామాబాద్ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్టీ – 01 (మహిళ)
పెద్దపల్లి – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)
రంగారెడ్డి – 19
ఓసీ – 07 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్ – 02 (మహిళ – 01)
ఎక్స్‌సర్వీస్‌మెన్ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 03 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)
సంగారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)
సిద్దిపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
సూర్యాపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వికారాబాద్ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వనపర్తి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
వరంగల్ – 03
ఓసీ – 02 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
యాదాద్రి భువనగిరి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)
– Court Jobs Reservation Wise