Faculty Positions in the NITW : వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology-NIT) లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను వివిధ డిపార్టుమెంట్లలో అడహక్ ఫ్యాకల్టీ (Ad-hoc Faculty) భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Department of Humanities and Social Sciences
2. Department of Mathematics
3. Department of Chemical Engineering
4. Department of Computer Science and Engineering
5. Department of Metallurgical and Materials Engineering
అర్హతలు: అండర్ గ్రాడ్యుయేషన్ (UG) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) లో ఎం.ఏ ఇంగ్లిష్ (M.A English) ఫస్ట్ క్లాస్ (First Class) లో ఉత్తీర్ణులై ఉండాలి. Ph.D (English), NET ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: Ph.D హోలర్లకు రూ.60,000, Ph.D లేనివారికి రూ.50,000
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి స్కాన్ చేసిన విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఆగస్టు 03, 2022 సాయంత్రం 5 గంటల లోపు NIT వరంగల్ లోని Humanities and Social Sciences డిపార్ట్ మెంట్ హెడ్ (HOD) ఈ-మెయిల్ (humanities_hod@nitw.ac.in)కు పంపించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆగస్టు 05న అర్హులైన అభ్యర్థుల పేర్లను NIT వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆగస్టు 08న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అర్హతలు: Ph.D పొందినవారు/ థీసిస్ సబ్మిట్ చేసిన వారు లేదా ఎంటెక్ చేసిన వారు అర్హులు. CSE/IT తో అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: Ph.D హోల్డర్లకు నెలకు రూ.60,000, Ph.D థీసిస్ సమర్పించిన వారికి, ఎంటెక్ చేసిన వారికి రూ.50,000.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి స్కాన్ చేసిన విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఆగస్టు 05, 2022 సాయంత్రం 5 గంటల లోపు NIT వరంగల్ లోని Mathematics డిపార్ట్ మెంట్ హెడ్ (HOD) ఈ-మెయిల్ (maths_hod@nitw.ac.in)కు పంపించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆగస్టు 08న అర్హులైన అభ్యర్థుల పేర్లను NIT వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆగస్టు 11న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పోస్టుల సంఖ్య: ఐదు (05)
Position-I : Chemical Engineering specialization – 04
Position-II : Systems and Control Engineering-01
అర్హతలు:
Position-I : కెమికల్ ఇంజినీరింగ్ లో B.tech/M.tech చేసిన వారు అర్హులు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి. Ph.D చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Position-II : కెమికల్ ఇంజినీరింగ్/ బయోటెక్నాలజీ/ ఇనుస్ట్రుమెంటేషన్/ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్/ అలైడ్ స్పెషలైజేషన్ లో బీటెక్ చేసి ఉండాలి. మరియు ప్రాసెస్ కంట్రోల్/ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ కంట్రోల్ సిస్టమ్స్ లేదా అలైడ్ ఎంటెక్ చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి. Ph.D చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: Ph.D హోల్డర్లకు రూ.60,000, ఎంటెక్ చేసి Ph.D థీసిస్ సమర్పించిన వారికి రూ.50,000.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి స్కాన్ చేసిన విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఆగస్టు 08, 2022 సాయంత్రం 5 గంటల లోపు NIT వరంగల్ లోని Chemical Engineering డిపార్ట్ మెంట్ హెడ్ (HOD) ఈ-మెయిల్ (chemical_hod@nitw.ac.in)కు పంపించాలి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeaZotk-Rtki7_vF1qJMJizDQfbnDaRTAR28idnr9Pv4tS cx A/view-
form?vc=0&c=0&w=1&flr=0 లింక్ ద్వారా కూడా అభ్యర్థులు తమ వివరాలు అప్ లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆగస్టు 10న అర్హులైన అభ్యర్థుల పేర్లను NIT వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆగస్టు 12న video conference mode/Google meet ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అర్హతలు: Ph.D-CSE లేదా CSE/CSIS/IT లో M.Tech మరియు CSE/IT లో B.Tech చేసిన వారు అర్హులు. M.Tech మరియు B.Tech ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: Ph.D హోల్డర్లకు నెలకు రూ.60,000, Ph.D థీసిస్ సమర్పించిన వారికి లేదా ఎంటెక్ చేసిన వారికి రూ.50,000,
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి స్కాన్ చేసిన విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఆగస్టు 08, 2022 సాయంత్రం 5 గంటల లోపు. google form (https://forms.gle/wugDW5QfHogMapd9) ద్వారా అప్ లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆగస్టు 10న అర్హులైన అభ్యర్థులు పేర్లను NIT వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆగస్టు 16న NITలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫీసులో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
– Faculty Positions in the NITW
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…