Contract Job

Jobs in Bolarum and Hakimpet Kendriya Vidyalayas

Jobs in Bolarum Hakimpet Kvs : హైదరాబాద్​లోని బొల్లారం, ఎయిర్​ ఫోర్స్​ స్టేషన్​ (ఏఎఫ్​ఎస్​) హకీంపేటలో గల కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya Bolarum and Hakimpet) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. పోస్ట్ ​గ్రాడ్యుయేట్​ టీచర్స్​ (పీజీటీ), ట్రెయిన్డ్​ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ప్రైమరీ టీచర్స్​ (పీఆర్​టీ), స్పోర్ట్స్​ కోచ్​, డాక్టర్​, స్టాఫ్​ నర్స్​, కౌన్సెలర్, యోగా కోచ్​, డ్యాన్స్​ కోచ్​, ఆర్ట్​ అండ్​ క్రాఫ్ట్​, స్పెషల్​ ఎడ్యుకేటర్ తదితర​ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి క​లిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Details of Posts

Post Graduate Teachers (PGT)

  • Hindi
  • English
  • Maths
  • Physics
  • Biology
  • Chemistry
  • Economics
  • Commerce & Comp.Science

Trained Graduate Teacher (TGT)

  • English
  • Hindi
  • Sanskrit
  • Maths
  • Science
  • Social Science

3. Primary Teacher (PRT)
4. Computer Instructor
5. Sports Coaches
6. Doctor
7. Staff Nurse
8. Counselor
9. Yoga Coach
10. Dance Coach
11. Art & Craft
12. Special Educator

Post Graduate Teachers Qualifications

పోస్ట్​ గ్రాడ్యుయేట్​ టీచర్స్​ ఉద్యోగాల కోసం సంబంధిత సబ్జెక్ట్​లో NCERT యొక్క రీజినల్​ కాలేజ్​ ఆఫ్​ ఎడ్యుకేషన్​ యొక్క రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్​ M.Sc కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 5‌‌0 శాతం మార్కులతో మాస్టర్స్​ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, B.Ed లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అందుకు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి.

PGT(English) : English
PGT(Hindi) : Hindi or Sanskrit with Hindi as one of the subjects at Graduate level
PGT(Physics) : Physics/Electronics/Applied Physics/Nuclear Physics
PGT(Chemistry) : Chemistry/Bio Chemistry
PGT (Economics) : Economics/Applied Economics/ Business Economics
PGT(Commerce) : Master’s degree in Commerce. However, holder of Degree of M.Com in Applied/ Business Economics shall not be eligible
PGT(Mathematics) : Mathematics/Applied Mathematics
PGT(Biology) : Botany/Zoology/Life Sciences/Bio Sciences/Genetics/ Micro-Biology/Bio-Technology/Molecular Biology/Plant Physiology provided they have studied Botany and Zoology at Graduationlevel
PGT(History) : History
PGT(Geography) : Geography

PGT (Computer Science / Computer Instructor

At least 50% marks in aggregate in any of the following:
B.E or B.Tech. (Computer Science/ IT) from a recognized University or equivalent Degree or Diploma from an institution/ university recognized by the Govt. of India.
or
B.E or B.Tech. (any stream) and Post Graduate Diploma in Computers from a recognized University
or
M.Sc. (Computer Science)/ MCA or Equivalent from a recognized University
or
B.Sc. (Computer Science) / BCA or Equivalent and Post Graduate degree in subject from a recognized University
or
Post Graduate Diploma in Computer and Post Graduate degree in any subject from a recognized University OR ‘B’Level from DOEACC and Post Graduate degree in any subject or ‘C’Level from `DOEACC’ Ministry of Information and Communication Technology and Graduation.

Trained Graduate Teachers

ట్రెయిన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్స్​ ఉద్యోగాల కోసం సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో NCERT యొక్క ప్రాంతీయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 5‌‌0 శాతం మార్కులతో బ్యాచిలర్​ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, B.Ed లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అందుకు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. NCTE ద్వారా రూపొందించబడిన మార్గదర్శకాల ప్రకారం CBSE నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి.

TGT(English) : English a s a subject in all the three years.
TGT(Hindi) : Hindi as a subject in all the three years.
TGT(S.St) : Any two of the following: History, Geography, Economics and Pol. Science of which one must be either History or Geography.
TGT(Science) : Botany, Zoology and Chemistry.
TGT(Sanskrit) : Sanskrit as a subject in all the three years.
TGT(Math) : Bachelor Degree in Mathematics with any two of the following
subjects: Physics, Chemistry, Electronics, Computer Science, Statistics

Primary Teachers

1. Senior Secondary (or its equivalent) with at least 50% marks and 2-year Diploma in Elementary Education (by whatever name known)
OR
Senior Secondary (or its equivalent) with at least 50% marks and 4-year Bachelor of Elementary Education (B. El.Ed.)
OR
Senior Secondary (or its equivalent) with at least 50% marks and 2-year Diploma in Education (Special Education)
OR
Graduation with atleast 50% marks and Bachelor of Education (B.Ed.)
2. Qualified in the Central Teacher Eligibility Test (Paper-I) conducted by the Govt. of India.

Other Posts

Art & Craft Teacher :
Degree/ Diploma/ Certificate from recognized Institute and Professional competency in concerned field.
Games & Sports Coach :
Bachelor degree in Physical education or equivalent (or) Degree/ Diploma/ Certificate (NIS) from recognized Institute and Professional competency in concerned field, or Intermediate and represented in any state / national
level.
Doctor :
MBBS and registration with MCI.
Staff Nurse :
Diploma in Nursing with valid registration. After class XII, B.Sc. (Nursing)
Counsellor :
B.A. / B.Sc. (Psychology) with Certificate of Diploma in guidance & Counselling.
Minimum of One-year Experience in Providing Career/ Educational Counseling to students at schools
OR
Working knowledge and experience in placement Bureaus.
OR
Registration with rehabilitation council of India as Vocational Counsellor
Yoga Techer :
Graduation in any subject or equivalent from a recognized University One Year training in Yoga From recognized Institution
Special Educator :
Any degree with at least 50% with B.Ed. in Special Education.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు 2023-24 విద్యా సంవత్సరం వరకు మాత్రమే పనిచేయాలి. లేదా ఆ పోస్టుల్లో రెగ్యులర్​ అభ్యర్థులను నియమించే వరకు పనిచేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి చెల్లించరు.
  • ఎంకికైన అభ్యర్థులు ఇంగ్లిష్​, హిందీ భాషలలో బోధించాలి.
  • కంప్యూటర్​ పరిజ్ఞానం కూడా ఉండాలి.

How to Attend Interview

ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు బొల్లారం లేదా హకీంపేట కేంద్రీయ విద్యాలయాల వెబ్‌సైట్స్​ (https://bolarum.kvs.ac.in / https://hakimpet.kvs.ac.in)లలో పొందుపరిచిన బయో డేటా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్​ పాస్​ పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి అన్ని విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జిరాక్స్​ కాపీలు జతచేయాలి. అలాగే అన్ని ఒరిజినల్​ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించే రోజు ఉదయం 9 గంటల నుంచి 8:30 గంటల నుంచి 10:30 గంటల లోపు బొల్లారం కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

Interview Schedule

24/03/2023 (Friday) :
1. PGT (Hindi/English / Maths /Physics / Biology / Chemistry / History / Geography / Economics / Commerce & Comp.Science)
2. TGT (Hindi /English /Sanskrit / Maths / Science / Social Science)
3. Computer Instructors

27/03/2023 (Monday) :
1. Primary Teachers (PRTs)
2. Sports Coaches.
3. Doctor
4. Staff Nurse
5. Counsellor
6. Yoga coach
7. Dance coach
8. Art & Craft
9. Special Educator

Venue:
Kendriya Vidyalaya Bolarum,
Allenby lines, JJ Nagar Post, Secunderabad
Phone No. 040-29803596
E-Mail: kvbolarum1983@gmail.com
Web Site: https://bolarum.kvs.ac.in

– Jobs in Bolarum Hakimpet Kvs

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago