Contract Job

Jobs in DWDCW Narayanpet

Jobs in DWDCW Narayanpet : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (Department of Women Development and Child Welfare(DWDCW), Government of Telangana) పరిధిలోని నారాయణపేట జిల్లా సాధికారత కేంద్రంలో పలు ఉద్యోగాల భర్తీకి జిల్లా సంక్షేమాధికారి నోటిఫికేషన్​ జారీ చేశారు. మొత్తం ఆరు (06) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. డిస్ట్రిక్ట్​ మిషన్​ కో ఆర్డినేటర్​ (District Machine Co-Ordinator)
2. జెండర్​ స్పెషలిస్ట్​ (Gender Specialist)
3. స్పెషలిస్ట్​ ఇన్​ ఫైనాన్షియల్​ లిటరసీ (Specialist in Financial Literacy)
4. అకౌంట్​ అసిస్టెంట్​ (Account Assistant)
5. మల్టీపర్సస్​ స్టాఫ్​ (Multi Purpose Staff)

District Machine Co-Ordinator
పోస్టు పేరు : డిస్ట్రిక్ట్​ మిషన్​ కో ఆర్డినేటర్
పోస్టుల సంఖ్య : ఒకటి (01)
జీతం : రూ.38,500
విద్యార్హతలు : సోషల్​ సైన్స్​/ లైఫ్​ సైన్స్​/ న్యూట్రిషన్​ / మెడిసిన్​ హెల్త్​ / సోషల్​ వర్క్​/ రూరల్​ మేనేజ్మెంట్​లో గ్రాడ్యుయేషన్​ చేసిన వారు అర్హులు. పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్​జీవో/ గవర్నమెంట్​ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Gender Specialist
పోస్టు పేరు : జెండర్​ స్పెషలిస్ట్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.25,000
విద్యార్హతలు : సోషల్ వర్క్​ లేదా ఇతర సోషల్​ డీసీ ప్లయిన్స్​లో గ్రాడ్యుయేషన్​ చేసిన వారు అర్హులు. పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్​జీవో/ గవర్నమెంట్​ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Specialist in Financial Literacy
పోస్టు పేరు : స్పెషలిస్ట్​ ఇన్​ ఫైనాన్షియల్​ లిటరసీ
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.22,750
విద్యార్హతలు : ఎకనామిక్స్​ లేదా బ్యాంకింగ్​ మరియు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్​​ చేసిన వారు అర్హులు. పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్​జీవో/ గవర్నమెంట్​ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Account Assistant
పోస్టు పేరు : అకౌంట్​ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.20,000
విద్యార్హతలు : అకౌంట్స్​ లేదా ఇతర అకౌంట్స్​ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్​​ చేసిన వారు అర్హులు. ఎన్​జీవో/ గవర్నమెంట్​ సంస్థలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Multi Purpose Staff

పోస్టు పేరు : మల్టీపర్సస్​ స్టాఫ్
పోస్టుల సంఖ్య : ఒకటి (02)
జీతం : రూ.15,600
విద్యార్హతలు : 10వ తరగతి

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నారాయణపేట జిల్లా అధికారి వెబ్​సైట్​ (https://narayanpet.telangana.gov.in/recruitment) లో పొందుపరిచిన అప్లికేషన్​ ఫాంను డౌన్​లోడ్​ చేసుకొని రీసెంట్​ పాస్ట్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేసి ఏప్రిల్​ 06, 2023 లోపు నారాయపేట జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలి. ఒక్కో పోస్టుకు ఒక్కో అప్లికేషన్​ ఫాం ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం,
మోనప్పగుట్ట దగ్గర,
నారాయణపేట – 509210.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్​ 06, 2023

– Jobs in DWDCW Narayanpet

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago