Jobs in Jangaon District : జనగామ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (Government of Telangana) మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వృద్ధుల డిపార్ట్మెంట్ (Dept. of Women, Child, Disabled & Senior Citizen, Jangaon)కు చెంది డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ (District Hub for Empowerment of Women – DHEW) లో పలు ఉద్యోగాల భర్తీకి వుమెన్, చిల్డ్రెన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ (Notification No.A1/156/2023.DT:17.04.2023) జారీ చేశారు. డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటెరసీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
1. District Mission Co ordinator – 01
2. Gender Specialist – 01
3. Specialist Financial Literacy – 01
4. Multi Tasking Staff (MTS) – 01
District Mission Co ordinator :
Graduate preferably in Social Sciences/life sciences/ Nutrition/ Medicine /Health Management/Social work/Rural management
At least 3 years experience of working with the Government/Non-Government organizations in related domain.
Gender Specialist :
Graduate in social work/other social disciplines. Post-graduates will be preferred.
At least 3 years experience of working with the Government/ Non-Government organizations in gender focused Themes.
Specialist Financial Literacy :
Graduate in Economics / Banking / other similar disciplines. Post-graduates will be preferred.
At least 3 years experience of working with the Government/Non-Government organizations in financial literacy/financial inclusion focused themes.
Multi Tasking Staff (MTS) :
10th class passes under 10+2 system from any recognized board.
డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ – రూ.38,500
జెండర్ స్పెషలిస్ట్ – రూ.25,000
స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటెరసీ – రూ.22,750
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) – రూ.15,600
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు మార్చి 01, 2023 నాటికి 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు జనగామ జిల్లా అధికారిక వెబ్సైట్ https://jangaon.telangana.gov.in ను ఓపెన్ చేయాలి. అందులో Recruitment Notification for District Hub for Empowerment of Women, Jangaon పై క్లిక్ చేయాలి. లేదా NOTICES లో RECRUITMENT పై క్లిక్ చేయాలి. అందులో అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి అటెస్టేషన్ చేయించిన ఎస్సెస్సీ మెమో, ఇతర స్టడీ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఏప్రిల్ 29, 2023 లోపు ఈ కింది చిరునామాలో అందజేయాలి.
O/o District Welfare Officer,
Women, Child, Disabled & Senior Citizen Dept,
Jangaon District.
Integrated District Offices Complex,
Room No.G-6, Suryapet Road,
Jangaon District – 506167.
దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
– Jobs in Jangaon District
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…