Jobs in Medchal Malkajgiri : గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వుమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (Government of Telangana, Women Development and Child Welfare Department-WDCW) పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖలో (Women Child Disabled & Senior Citizens Dept, Medchal-Malkajgiri District ) పలు ఉద్యోగాల భర్తీకి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం (Office of the District Welfare Officer) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పదకొండు (11) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Details of Posts & Vacancies
1. Protection Officer (Institutional Care) – 01
2. Protection Officer (Non-Institutional Care) – 01
3. Legal-Cum-Probation Officer – 01
4. Social Worker – 01
5. Out Reach Worker – 05
6. SAA Social Worker – 02
Qualifiacations
Protection Officer (Institutional Care) :
Post Graduate in Social Worker (MSW)
Masters Degree in Rural Development / Psychology
M.Sc.Home Science
పై కోర్సులలో ఏదైనా ఒకటి చేసిన వారు అర్హులు.
అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్) కూడా ఉండాలి.
Protection Officer (Non-Institutional Care) :
Post Graduate in Social Worker (MSW)
Masters Degree in Psychology
M.Sc.Home Science (Child Development)
పై కోర్సులలో ఏదైనా ఒకటి చేసిన వారు అర్హులు.
అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్) కూడా ఉండాలి.
Legal-Cum-Probation Officer :
Post Graduate in Law (LLB/LLM)
పై కోర్సులలో ఏదైనా ఒకటి చేసిన వారు అర్హులు.
అలాగే, సంబంధిత విభాగంలో నాలుగు (04) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్) కూడా ఉండాలి.
Social Worker :
Bachelors Degree/Post Graduate in Social Worker (MSW)
PG in Psychology
అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్) కూడా ఉండాలి.
Out Reach Worker :
Bachelors Degree in Social Worker / Child Development
అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్) కూడా ఉండాలి.
SAA Social Worker :
Bachelors/Post Graduate in Social Worker (MSW)
PG in Psychology
పై కోర్సులలో ఏదైనా ఒకటి చేసిన వారు అర్హులు.
అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్) కూడా ఉండాలి.
Salary
ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇనిస్టిట్యూషనల్ కేర్) : రూ.27,300
ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇనిస్టిట్యూషనల్ కేర్) : రూ.27,300
లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ : రూ.27,300
సోషల్ వర్కర్ : రూ.18,200
ఔట్ రీచ్ వర్కర్: రూ.10,400
ఎస్ఏఏ సోషల్ వర్కర్: రూ.18,200
Age Limit
ఈ ఉద్యోగాలకు జూలై 01, 2022 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
How to Apply
ఈ పోస్టులకు అభ్యర్థులు అఫ్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ చెందిన వెబ్
సైట్ (https://wdcw.tg.nic.in/) లోకి లాగిన్ కావాలి.
అందులో Vacancies Notification – ICPS – DCPU – Medchal Malkajgiri పై క్లిక్ చేయాలి.
అందులో నోటిఫికేషన్ తో పాటు నిర్ణీత ఫార్మాట్ లో అప్లికేషన్ ఫాం ఉంటుంది.
దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీనింపాలి.
దానికి ఎస్సెస్సీ మెమో, విద్యార్హతలు, అనుభవం, క్యాస్ట్, డిజేబిలిటీ, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికెట్లు అటెస్టేషన్ చేయించి జతచేయాలి.
ఆ మొత్తం సర్టిఫికెట్లను డిసెంబర్ 19, 2022 సాయంత్రం 5 గంటలలోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
O/o The District Welfare Officer,
WCD&SC, Integrated District Officer Complexes,
Anthaipally Village,
Shameerpet Mandal,
Medchal-Malkajgiri District – 500078.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు అహ్వానిస్తారు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 19, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– Jobs in Medchal Malkajgiri