Jobs in NIMHANS : భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (National Institute of Mental Health and Neuro Sciences – NIMHANS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 17 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Assistant Professor of Psychiatry
2. Senior Resident Psychiatry
3. Medical Officer
4. Assistant Professor of Clinical Psychology
5. Psychiatric Social Worker
6. Nursing Tutor
7. Senior Research Officer- Epidemiology
8. Senior Research Officer- Biostatistics
9. Media/ Communications Manager
10. Graphic Designer/illustrator Artist
11. Technical Coordinator/Support
12. Data Entry Operator
13. Office Assistant
పోస్టు పేరు: సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల సంఖ్య : రెండు (02)
జీతం: నెలకు రూ.1,60,000
అర్హతలు : ఎండీ/ డీఎన్‌బీ సైకియాట్రీ
అనుభవం : గుర్తింపు పొందిన సంస్థలో సైకియాట్రీలో మూడు (03) సంవత్సరాల బోధన మరియు/ లేదా పరిశోధన
వయసు : 50 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్ సైకియాట్రీ
పోస్టుల సంఖ్య : మూడు (03)
జీతం: నెలకు రూ.1,05,000
అర్హతలు : ఎండీ/ డీఎన్‌బీ సైకియాట్రీ
వయసు : 40 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : మూడు (03) సంవత్సరాలు
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య : రెండు (02)
జీతం: నెలకు రూ.75,000
అర్హతలు : ఎంబీబీఎస్
వయసు : 30 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ సైకాలజీ
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.1,30,000
అర్హతలు : 1.సైకాలజీలో ఎంఏ లేదా ఎమ్మెస్సీ 2. క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ 3. క్లినికల్ సైకాలజీలో పీహెచీ
అనుభవం : గుర్తింపు పొందిన సంస్థలో పీహెచీ స్పెషలైజేషన్ సబ్జెక్టులో మూడు (03) సంవత్సరాల బోధన లేదా పరిశోధన
వయసు : 50 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: సైకియాట్రిక్ సోషల్ వర్కర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.55,000
అర్హతలు: 1. మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ లో ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ 2. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ లో ఎంఫిల్
వయసు: 40 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి: ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: నర్సింగ్ ట్యూటర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.50,000
అర్హతలు : సైకియాట్రిక్ నర్సింగ్ లో ఎమ్మెస్సీ
వయసు : 35 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ – ఎపిడెమియాలజీ
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం నెలకు రూ.1,05,000
అర్హతలు: ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ లో ఎండీ
వయసు : 40 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్- బయోస్టాటిస్టిక్స్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.80,000
అర్హతలు : పీహెచీ(బయోస్టాటిస్టిక్స్)/ఎమ్మెస్సీ(బయోస్టాటిస్టిక్స్)
అనుభవం : ఎమ్మెస్సీ(బయోస్టాటిస్టిక్స్) తో పాటు సంబంధిత విభాగంలో రెండు (02) సంవత్సరాల అనుభవం.
వయసు 40 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి: ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: మీడియా/ కమ్యూనికేషన్స్ మేనేజర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు : మాస్ మీడియా, కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ
వయసు : 30 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: గ్రాఫిక్ డిజైనర్ ఇలస్ట్రేటర్ ఆర్టిస్ట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు : అప్లైడ్ ఆర్ట్ మరియు పెయింటింగ్ లో స్పెషలైజేషన్ తో విజువల్/ ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మల్టీమీడియాలో బ్యాచిలర్ డిగ్రీ
వయసు : 30 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: టెక్నికల్ కో ఆర్డినేటర్/ సపోర్ట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు: బీఈ/ బీ.టెక్/ ఎంసీఏ
వయసు : 30 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: డాటా ఎంట్రీ ఆపరేటర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.25,000
అర్హతలు : డాటా ఎంట్రీ కోర్సులతో పాటు బిజినెస్ మేనేజ్మెంట్/ కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ.
అనుభవం : హెల్త్ ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 25 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం నెలకు రూ.20,000
అర్హతలు : ఇంటర్మీడియట్ (Class 12)
అనుభవం : హెల్త్ ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 25 సంవత్సరాలు
ప్రాజెక్టు వ్యవధి : ఐదు (05) సంవత్సరాలు
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు రెజ్యూమ్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు telemanas.nimhans@gmail.com కు మెయిల్ చేయాలి. అలాగే, నోటిఫికేషన్ నెంబర్, తేదీ, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పోస్టల్ అడ్రస్ స్పష్టంగా తెలియజేయాలి. లేనిపక్షంలో దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.
దరఖాస్తులు ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 21 రోజుల లోపు పంపించాలి.
నోటిఫికేషన్ నెంబర్ : NIMH/PROJ/NKC/MOHFW/Various/NOTIF/2022-23
నోటిఫికేషన్ తేదీ : 22.09.2022
NIMHNS చిరునామా
National Institute of Mental Health and Neuro Sciences,
Institute of National Importance,
Hosur Road,
Bengaluru – 560 029
– Jobs in NIMHANS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…