Jobs in RIMS Adilabad : తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) (Rajiv Gandhi Institute of Medical Sciences-RIMS) మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రొఫెసర్ (Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), సీఏఎస్-ఆర్ఎంవో, సీఎంవో, సీఏఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No. 213/E1/2022, DATED.16.07.2022.) జారీ చేసింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అకాడమిక్ మార్కులలో మెరిట్, వయసు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మార్చి 31, 2023 వరకు పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Details of Posts
1.Professor
2.Associate Professor
3. Assistant Professor
4.CAS- RMO With MBBS Qualification
5.CMO With MBBS Qualification
6.CAS With MBBS Qualification
Professor
ఆప్తమాలజీ (Ophthalmology) – 01
పీడియాట్రిక్స్ (Pediatrics) – 01
రేడియాలజీ (Radiology) – 01
టీబీసీడీ (TBCD) – 01
డీవీఎల్ (DVL) – 01
సైకియాట్రి (Psychiatry) – 01
Associate Professor
జనరల్ మెడిసిన్ (General Medicine) – 01
పీడియాట్రిక్స్ (Pediatrics) – 01
అనెస్తీషియా (Anaesthesia) – 02
Assistant Professor
అనాటమీ (Anatomy) – 01
ఓబీజీవై (OBGY) – 02
అనెస్తీషియా (Anaesthesia) – 01
GO RT.No.1038, Finance (HRM-VII) Department
అనాటమీ (Anatomy) – 01
ఫిజియాలజీ (Physiology) – 01
బయోకెమిస్ట్రీ (Biochemistry)- 02
ఫార్మకాలజీ (Pharmacology) – 01
మైక్రోబయాలజీ (Microbiology) – 02
పాథాలజీ (Pathology) – 01
ఫోరెన్సిక్ మెడిసిన్ (Forensic Medicine) – 02
ఈ ఎన్ టీ (ENT) – 03
ఆప్తమాలజీ (Ophthalmology) – 03
ఎస్పీఎం (SPM) – 01
జనరల్ మెడిసిన్ (General Medicine) – 04
జనరల్ సర్జరీ (General Surgery) – 04
ఓబీజీవై (OBGY) – 06
పీడియాట్రిక్స్ (Pediatrics) – 05
ఆర్థోపెడిక్స్ (Orthopedics) – 03
రేడియాలజీ (Radiology) – 04
అనెస్తీషియా (Anaesthesia) – 01
టీబీసీడీ (TBCD) – 03
డీవీఎల్ (DVL) – 02
సైకియాట్రి (Psychiatry) – 01
ఎమర్జెన్సీ మెడిసిన్ (Emergency Medicine) – 04
Specialty Cadre
జనరల్ మెడిసిన్ (General Medicine) – 08
జనరల్ సర్జరీ (General Surgery) – 07
ఓబీజీవై (OBGY) – 09
పీడియాట్రిక్స్ (Pediatrics) – 10
ఆర్థోపెడిక్స్ (Orthopedics) – 08
అనెస్తీషియా (Anaesthesia) – 10
సీఏఎస్ (MBBS Qualification) – 04
కార్డియాలజీ (Cardiology) – 04
యూరాలజీ (Urology) – 01
న్యూరో సర్జరీ (Neuro Surgery) – 01
పీడియాట్రిక్ సర్జరీ (Pediatric Surgery) – 01
రేడియాలజీ (Radiology) – 02
అనెస్తీషియాలజీ (Anaesthesiology) – 13
కార్డియో థొరాసిక్ సర్జరీ (Cardio Thoracic Surgery) – 02
నెఫ్రాలజీ (Nephrology) – 02
న్యూరాలజీ (Neurology) – 02
గ్యాస్ట్రోఎంటరాలజీ (Gastroenterology) – 02
మెడికల్ ఆంకాలజీ (Medical Oncology) – 02
సీఏఎస్-ఆర్ఎంవో (MBBS Qualification) – 03
సీఎంవో (MBBS Qualification) – 10
Eligibility
పై ఉద్యోగాలకు సంబంధిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎం/డీఎన్బీ/ఎంసీహెచ్), ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగాలలో టీచింగ్ అనుభవం తప్పనిసరి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఎంబీబీఎస్ అపై అర్హతలను జూలై 01, 2021 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Age Limit
పై అన్ని ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలు మించకూడదు. రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు జరుగుతాయి.
Salary
ప్రొఫెసర్ (Professor) – రూ.1,90,000
అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) – రూ.1,50,000
అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) – రూ.1,25,000
సీఏఎస్-ఆర్ఎంవో (MBBS Qualification) – రూ.40,270
సీఎంవో (MBBS Qualification) – రూ.40,270
సీఏఎస్ (MBBS Qualification) – రూ.52,000
Required Certificates
ఇంటర్వ్యూకు హాజరు కాబోయే ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు RIMS వెబ్ సైట్ (http://rimsadilabad.in) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి.
అందులో దరఖాస్తు చేసుకొనే పోస్టు పేరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, జెండర్, పుట్టిన తేదీ, కేటగిరీ, ఆధార్ కార్డ్ నెంబర్, వైకల్యం, మాజీ సైనికుల
వివరాలు, ఫోన్ నెంబర్, లోకల్ స్టేటస్, స్కూల్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ వివరాలు, చిరునామా తదితర ఇవరాలన్నీ పూర్తిగా నింపాలి.
అలాగే, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్/ డీఎన్బీ పాస్ సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు, తెలంగాణ మెడికల్
కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న సర్టిఫికెట్లు, ఇటీవలి కాలంలో జారీచేసిన కులం సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు,
ప్రైవేటులో చదివినవారైతే తహసీల్దార్ జారీ చేసిన రెసిడెన్షియల్ సర్టిఫికెట్, దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్, సీనియర్ రెసిడెంట్ కంప్లీషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మాజీ సైనికుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
పై అన్ని సర్టిఫికెట్లను సెల్ఫ్ అటెస్ట్ చేసి జత చేయాలి. ఇంటర్వ్యూ రోజు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.
Interview Date, Time, Venue
ఇంటర్వ్యూ తేదీ: జూలై 23, 2022 (శనివారం)
సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఇంటర్వ్యూ స్థలం: రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మెడికల్ కళాశాల, ఆదిలాబాద్
– Jobs in RIMS Adilabad