Jobs in wdcw : హైదరాబాద్ జిల్లాలోని శిశువిహార్ లో గల స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (Specialised Adoption Agency-SAA) మరియు సమగ్ర శిశు రక్షణ పథకం (Integrated Child Protection Scheme-ICPS) లో మేనేజర్ కో ఆర్డినేటర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎం (నర్స్), అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, చౌకీదార్ పోస్టుల భర్తీకి మహిళా శిశు వికలాంగులు అండ్ సీనియర్ సిటిజన్స్ విభాగం జిల్లా సంక్షేమ అధికారి (The District Welfare Officer, Women Child Disabled & Senior Citizens Dept, hyderabad DIstrict-wdcb) నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం పది (10) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
1. Manager/Co ordinator (SAA) – 01
2. Social Worker (SAA) – 05
3. Nurse (Women) (SAA) – 02
4. Assistant- Cum Data Entry Operator (ICPS) – 01
5. Chowkidar (SAA) – 01
Manager/Co ordinator (SAA)
Social Worker (SAA)
Nurse (Women) (SAA)
Assistant- Cum Data Entry Operator (ICPS)
Chowkidar (SAA)
Manager/Co ordinator – రూ.22,750
Social Worker – రూ.18,200
Nurse – రూ.13,240
Assistant- Cum Data Entry Operator – రూ.13,000
Chowkidar- రూ.7,800
మేనేజర్ కో ఆర్డినేటర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎం (నర్స్) పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 40 సంవత్సరాలు ఉన్నా అర్హులే. చౌకీదార్ పోస్టుకు పోస్టుకు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు ఉండాలి.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు మహిళా శిశు వికలాంగులు అండ్ సీనియర్ సిటిజన్స్ విభాగంకు చెందిన వెబ్ సైట్ (https://wdcw.tg.nic.in/) లోకి లాగిన్ అయ్యి అందులో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు అటెస్టేషన్ చేయించి జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను నవంబర్ 19, 2022 సాయంత్రం 5 గంటలలోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
O/o the District Welfare Officer,
WCD&SC, Hyderabad, Collectorate
Premises, I Floor, Old Collectorate building, Namplly
Station Road, Abids, Hyderabad 500 001.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 19, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
Website : https://wdcw.tg.nic.in/
Jobs in wdcw
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…