Contract Job

Junior Nurse / Field assistant Posts in JIPMER

Junior Nurse Jobs in JIPMER : పుదుచ్చేరి(Puducherry)లోని జవహర్​లాల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పోస్ట్​ గ్రాడ్యుయేట్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ రిసెర్చ్​(Jawaharlal Institute of Postgraduate Medical Education & Research-JIPMER)లో ప్రివెంటివ్​ అండ్​ సోషల్​ మెడిసిన్​ డిపార్ట్​మెంట్​లో జూనియర్​ నర్స్​ / ఫీల్డ్​ అసిస్టెంట్ (Junior Nurse / Field assistant)​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ‌‌–మెయిల్​ ఐడీకి సర్టిఫికెట్లు పంపించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Name of the Post

1. Junior Nurse/ Filed assistant

Qualification

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో బీ.ఎస్సీ(నర్సింగ్​) (B.Sc(Nursing)) లేదా ఎమ్మెస్సీ(నర్సింగ్​) (M.Sc(Nursing)) లేదా ఏఎన్​ఎం(ANM), లేదా ఎంఎల్​టీ (MLT) చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అలాగే, ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.

ANC Mothers, న్యూట్రిషన్ సంబంధిత ప్రాజెక్ట్‌లు, రక్త నమూనాలను ఆల్కట్ చేయడం, కమ్యూనిటీ-స్థాయి ఫీల్డ్ వర్క్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎ స్టీ, ఓబీసీ అభ్యర్థులకు రెండు (02) సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Salary

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 ల జీతం చెల్లిస్తారు. అలాగే, ట్రావెల్​ అలవెన్సులు ఇస్తారు. రెండో సంవత్సరం అభ్యర్థి పనితీరును బట్టి 10 శాతం జీతం పెంచుతారు.

How to Apply

అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు JIPMER వెబ్​సైట్​లో పొందుపరిచిన అప్లికేషన్​ ఫాంను డౌన్​ లోడ్​ చేసుకోవాలి. దానికి సీవీ(CV), రీసెంట్​ పాస్​ పోర్ట్​ సైజ్​ ఫొటో (Colour photograph), డేట్​ ఆఫ్​ బర్త్​ సర్టిఫికెట్(Proof for date of birth)​, రెసిడెన్స్​ సర్టిఫికెట్ (ఆధార్​ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​) (Proof of residence – Adhar card, Driving licence) విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, అనుభవంనకు సంబంధించిన సర్టఫికెట్లు (Qualification and experience certificates) స్కాన్​ చేసి జతచేయాలి. ఈ మొత్తం సర్టిఫికెట్లను మార్చి 02, 2023, సాయంత్రం 4:30 గంటల లోపు pcsicmr2022@gmail.com మరియు mohammedkais04@gmail.com కు పంపించాలి.  సబ్జెక్ట్​లో “Application for Junior Nurse (GPS – GDM Prevention Study)” అని పెట్టాలి. సీవీలో ఫోన్​ నెంబర్​, ఈ‌‌–మెయిల్​ ఐడీ క్లియర్​గా రాయాలి.

Selection Process

దరఖాస్తుల పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అందులో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఈ‌‌–మెయిల్​ ద్వారా తెలియజేస్తారు.

Importanat Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కేవలం రెండు పోస్టులు మాత్రమే కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
  • ముందుగా ఒక సంవత్సరానికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత పొడిగిస్తారు.
  • ఫీల్డ్​ వర్క్​ చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి పుదుచ్చేరిలోని పీహెచ్​సీలను సందర్శించాల్సి ఉంటుంది.
  • ఏఎన్​సీ తల్లుల జాబితా సేకరించాలి. వారికి డైట్​ కౌన్సెలింగ్​ నిర్వహించాలి.
  • అవసరాన్ని బట్టి బ్లడ్​ సాంపిల్స్​ సేకరించాలి.

Importanat Dates

దరఖాస్తుకు చివరి తేదీ : 02-03-2023
షార్ట్‌లిస్ట్ ప్రచురించు తేదీ : 06-03-2023 (JIPMER వెబ్‌సైట్ లో)
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 10-03-2023
జాబ్​లో చేరే తేదీ : 14-03-2023న లేదా అంతకు ముందు

Website : https://jipmer.edu.in/

– Junior Nurse Jobs in JIPMER

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago