Education

MA and Diploma Programmes in NALSAR

MA and Diploma Programmes in NALSAR : హైదరాబాద్ లో గల నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ 2022-23 విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవధి గల ఎంఏ, ఏడాది వ్యవధి గల అడ్వాన్సుడ్ డిప్లొమా ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు, ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ ఆధారంగా ప్రోగ్రామ్ లకు సంబంధించిన మెటీరియల్ పంపిస్తారు. పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లు, పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. రెండేళ్ల ఎంఏ ప్రోగ్రామ్ లను నాలుగేళ్లలో పూర్తిచేయాలి. ఏడాది అడ్వాన్సుడ్ డిప్లొమా ప్రోగ్రామ్ లను రెండేళ్లలో పూర్తిచేయాలి. ప్రొఫెషనల్ అసైన్ మెంట్లు పూర్తిచేయాలి. ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్, మారిటైం లాస్, క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్, యానిమల్ ప్రొటెక్షన్ లాస్ ప్రోగ్రామ్ లు తీసుకొన్న వారు ఏడాది ప్రోగ్రామ్ పూర్తిచేసిన తర్వాత ప్రోగ్రామ్ నుంచి వైదొలగవచ్చు. వారికి అడ్వాన్సుడ్ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.

M.A. Programmes (2 Year Duration)

1. ఎం.ఏ (ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్)
M.A. (Aviation Law & Air Transport Management)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (Aircraft Maintenance Engineering-AME) లో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే.
– ఇంజినీరింగ్, డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

2. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లాస్
M.A. (Security & Defence Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

3. ఎం.ఏ (స్పేస్ అండ్ టెలీ కమ్యూనికేషన్ లాస్)
M.A. (Space & Telecommunication Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

4. ఎం.ఏ (మారిటైం లాస్)
M.A. (Maritime Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

5. ఎం.ఏ (క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్)
M.A. (Criminal Law & Forensic Science)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

6. ఎం.ఏ (ఇంటర్నేషనల్ టాక్సేషన్)
M.A. (International Taxation)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
– ఐసీఎస్ఐ/ఐసీఏఐ/ఐసీఎంఏఐ చేసినవారు కూడా అర్హులే.

7. ఎం.ఏ (యానిమల్ ప్రొటెక్షన్ లాస్)
M.A. (Animal Protection Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

Advanced Diploma Programmes (1 Year Duration)

1. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ పేటెంట్స్ లా
(Advanced Diploma in Patents Law)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

2. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ సైబర్ లాస్
(Advanced Diploma in Cyber Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

3. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ మీడియా లాస్
(Advanced Diploma in Media Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

4. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా
(Advanced Diploma in International Humanitarian Law)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

5. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్
(Advanced Diploma in Alternative Dispute Resolution)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

6. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్
(Advanced Diploma in Family Dispute Resolution)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

7. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ డ్రాఫ్టింగ్ – నెగోషియేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటాక్ట్స్
(Advanced Diploma in Drafting, Negotiation & Enforcement of Contracts)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

8. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్ మెంట్
(Advanced Diploma in Aviation Law & Air Transport Management)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (Aircraft Maintenance Engineering AME) లో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

9. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లాస్
(Advanced Diploma in GIS & Remote Sensing Laws)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రొగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

10. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ మారిటైం లాస్
(Advanced Diploma in Maritime Laws)
అర్హతలు:
-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

11. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్
(Advanced Diploma in Criminal Law & Forensic Science)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

12. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ లెజిస్ట్రేషన్స్
(Advanced Diploma in Financial Services & Legislations)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
– ఐసీఎస్ఐ /ఐసీఏఐ/ ఐసీఎంఏఐ చేసినవారు కూడా అర్హులే.

13. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ కార్పొరేట్ టాక్సేషన్
(Advanced Diploma in Corporate Taxation)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రొగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

14. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ యానిమల్ ప్రొటెక్షన్ లాస్
(Advanced Diploma in Animal Protection Law)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

15. అడ్వాన్సుడ్డి ప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ డాటా ప్రొటెక్షన్ లాస్
(Advanced Diploma in Animal Protection Law)
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
– ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ప్రోగ్రామ్ లో మూడేళ్లు పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
– డిగ్రీ వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2022లోపు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు http://nalsarpro.org/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూలై, 2022

– MA and Diploma Programmes in NALSAR

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

4 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

4 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

4 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

8 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

12 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

1 year ago