Medical Jobs in AsifabadA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Medical Jobs in Asifabad : కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) విభాగంలో పలు ఉద్యోగాల భర్తీకి జిల్లా హెల్త్ సొసైటీ (Government of Telangana District Health Society) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 29 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తులను పరిశీలించి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Details of Posts & Vacancies

1. Pediatrician (Multi Zone) – 01 (Open Category)
2. Medical Officer MBBS (Multi Zone) – 01 (Open Category)
3. Physiotherapist (Zone) – 02 (OC(W)-01, SC(W)-01)
4. Audiologist & Speech Therapist (Zone) – 01 (Open Category)
5. Psychologist (Zone) – 01 (Open Category)
6. Optometrist (Zone) – 01 (Open Category)
7. Early Interventionist cum Special Educator (Zone) – 01 (Open Category)
8. Social Worker (Zone) – 01 (Open Category)
9. Dental Technician (Zone) – 01 (Open Category)
10. DEIC Manager (Multi Zone) – 01 (Open Category)
11. Staff Nurse (Zone) – 13 (OH-01, OC-02, OC(W)-01, EWS(W)-01, ST-02, BC(B)-02, SC-01, SC(W)-01, BC(D)-01, BC(D)(W)-01)
12. Lab Technician (Zone) – 01 (VH(W)-01 (if candiate is not available, OC(W)-01))
13. Medical Officer Ayush(Male) (Multi Zone) – 02 (VH(W)-01, SC-01)
14. Medical Officer Ayush(Female) (Multi Zone) – 01 (BC-A(W))
15. Pharmacist (Zone) – 01 (Open Category)

Qualification

Pediatrician :
A) MBBS
B) MD (Pediatrician) if not available then DCH
C) Registered with any state medical council under medical council of India Act

Medical Officer MBBS :
MBBS Degree or an equivalent qualification as entered in the Schedule to the Indian Medical Council Act. 1956 as subsequently amended; Registered with TS Medical Council

Physiotherapist :
Bachelors Degree in Physiotherapy from any recognised university in India and registered with TS Para Medical Board

Audiologist & Speech Therapist :
Bachelors Degree in speech and language pathology from any recognized university in India and Registered with the TS

Psychologist

Master’s degree in Child Psychology from a recognised university in India

Optometrist :
Bachelor’s degree in Optometry or Masters degree in optometry from any recognized university and registered with TS Para Medical Board.

Early Interventionist cum Special Educator :
1.M.sc in Disability studies (Early Intervention) with basic degree in physiotherapy (BPT)/Occupational therapy (BOT)/ Speech language pathologist (ASLP)/MBBS/BAMS/BHMS
OR
2. Post graduate Diploma in Early Intervention (PGDEI) with basic degree in Physiotherapy (BPT)/Occupational therapy (BOT)/Speech language pathologist (ASLP)/MBBS.
OR
B.Ed Special Education/Bachelor in Rehabilitation Science /Bachelor in Mental Retardation (For the qualification mentioned at Sl.No.3 for early interventions it would be necessary to pass an examination on early intervention domain to assess the basic knowledge of the child. development process for continuation of services within 6months of joining).

Social Worker :
Master of Social Work/Social Science or MA (Sociology) from a recognized university

Dental Technician :
A. SSC
B. Diploma in Dental Technician

DEIC Manager :
Maters in Disability Rehabilitation Administration (MDRA) approved by Rehabilitation Council of India (RCI). Basic qualification in BPT (Bachelor in Physiotherapy), BOT (Bachelor in Occupational Therapy), BPO (Bachelor in Prosthetic and orthotics), BSC Nursing and other RCI recognized degrees.
OR
2. A post graduate degree/Diploma in Hospital/heath management/MPH from a recognized/ reputed institution with 1 year relevant experience for diploma holders.
OR
3. An MBA degree from a recognized institution with 2 years experience in hospital/Health programme.

Staff Nurse

A) GNM or B.Sc (Nursing)
B) Registered with TS Nursing council.

Lab Technician :
A) Intermediate
B) DMLT or B.SC (LT) from recognized institutions
C) Must be registered with the paramedical Board.

Medical Officer Ayush(Male)&(Female) :
A) Ayurveda Must Possess a Degree in Ayurveda awarded
B) UNANI Must Possess a Degree in unani
C) HOMEOPATHY Must Possess a Degree in Homeopathy
D) YOGA & NATUROPATHY BNYS Degree (or) a diploma in course in Naturopathy from Gandhi Naturopathy Medical College

Pharmacist :
A) SSC
B) Diploma in Pharmacy
C) Register with Pharmacy Council.

Age Limit

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ(నాన్ క్రిమీలే
యర్) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులకు (Ex-Servicemen) మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

పీడియాట్రిషియన్: రూ.1,00,000
మెడికల్ ఆఫీసర్ MBBS: రూ.52,000
ఫిజియోథెరపిస్ట్: రూ.26,000
ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్: రూ.28,000
సైకాలజిస్ట్: రూ.26,000
ఆప్టోమెట్రిస్ట్: రూ.26,000
ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: రూ.20,500
సోషల్ వర్కర్ : రూ.19,500
డెంటల్ టెక్నీషియన్: రూ.20,500
DEIC మేనేజర్: రూ.39,000
స్టాఫ్ నర్స్: రూ.29,900
ల్యాబ్ టెక్నీషియన్: రూ.27,300
మెడికల్ ఆఫీసర్ ఆయుష్(Male & Female): రూ.45,500
ఫార్మసిస్ట్: రూ.27,300

How to Apply

  • అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ముందుగా అప్లికేషన్/రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం రూ.300 డీడీ తీయాలి.
  • District Medical & Health Officer, Kumuram Bheem Asifabad పేరిట డీడీ తీయాలి.
  • అన్ని కేటగిరీల అభ్యర్థులు డీడీ తీయాల్సి ఉంటుంది.
  • అనంతరం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://asifabad.telangana.gov.in/) ను ఓపెన్ చేయాలి.
  • అందులో Recruitment of certain posts under National Health Mission of Kumuram Bheem A sifabad District పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అందులో Application Form of NHM Posts పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.

దానికి ఈ కింది సర్టిఫికెట్లు జత చేయాలి..
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియట్ మెమో
3. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు
4. విద్యార్హతలకు సంబంధించిన మార్కుల మెమోలు.
5. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
6. కులం సర్టిఫికెట్
7. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్లు.
8. పీహెచ్/ఎక్స్ సర్వీస్ మెన్/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (సంబంధిత అభ్యర్థులు మాత్రమే)
9. ఒక ఫొటో అప్లికేషన్ పైన అతికించి సంతకం చేయాలి.
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. వాటన్నింటినీ దరఖాస్తు ఫాంకు జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను డిసెంబర్ 03, 2022 సాయంత్రం 5 గంటలలోపు O/o District Medical & Health Officer, C/o Old Civil Hospital, Near Bus Stand, Kumuram Bheem Asifabad చిరునామాలో నేరుగా వెళ్లిగానీ, పోస్టు ద్వారా గానీ అందజేయాలి.

Important Points

ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 03, 2022 సాయంత్రం 5 గంటల వరకు

– Medical Jobs in Asifabad