Medical Jobs in ECHS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (Ex-Servicemen Contributory Health Scheme-ECHS) డెంటల్, ఫిజియోథెరపీ, ఫార్మసిస్ట్, గైనకాలజీ, నర్సింగ్ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
OIC Polyclinic
Medical Specialist
Gynaecologist
Medical Officer
Dental Officer
Dental Hygienist
Lab Technician
Lab Assistant
Physiotherapist
Nursing Assistant
Pharmacist
మొత్తం పోస్టులు : 03 (కరీంనగర్-01, గిద్దలూర్ -01, గుల్బర్గ-01)
అర్హతలు : గ్రాడ్యుయేట్ (రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ కు కేటాయించారు)
జీతం: నెలకు రూ.75,000
ఇంటర్వ్యూ తేదీ : 05.12.2022
మొత్తం పోస్టులు : 04 (గిద్దలూర్ -01, గోల్కొండ-02, సికింద్రాబాద్-I (తిరుమలగిరి) -01)
అర్హతలు: జనరల్ మెడిసిన్ లో ఎండీ లేదా ఎంఎస్
జీతం: నెలకు రూ.1,00,000
ఇంటర్వ్యూ తేదీ: 05.12.2022
మొత్తం పోస్టులు : 01 (సికింద్రాబాద్-I (తిరుమలగిరి)-01)
అర్హతలు: గైనకాలజీలో ఎండీ లేదా ఎంఎస్
జీతం: నెలకు రూ.1,00,000
ఇంటర్వ్యూ తేదీ: 05.12.2022
మొత్తం పోస్టులు : 15 (చిత్తూరు-01, ఏలూరు-02, గిద్దలూరు-01, గోల్కొండ-01, గుంటూరు-02, కరీంనగర్-01, కర్నూలు-03, సికింద్రాబాద్-I (తిరుమలగిరి)-01, సికింద్రాబాద్-II (మోండామార్కెట్)-02, రీజనల్ సెంటర్ హైదరాబాద్-01)
అర్హతలు : ఎంబీబీఎస్
జీతం: నెలకు రూ.75,000
ఇంటర్వ్యూ తేదీ: 06.12.2022
మొత్తం పోస్టులు : 05 (అనంతపురం-01, చిత్తూరు-01, ఏలూరు-01, కర్నూలు-01, విజయవాడ-01)
అర్హతలు : బీడీఎస్
జీతం: నెలకు రూ.75,000
ఇంటర్వ్యూ తేదీ: ఎండీఎస్ వారికి 07.12.2022, బీడీఎస్ వారికి 08.12.2022
మొత్తం పోస్టులు : 04 (కరీంనగర్-01, గొల్కొండ-01, గుల్బర్గా-01, గుంటూరు-01)
అర్హతలు : Diploma in Dental Hyg/Class-I DH/DORA Course (Armed Forces)
జీతం: నెలకు రూ.28,100
ఇంటర్వ్యూ తేదీ: 08.12.2022
మొత్తం పోస్టులు : 06 (అనంతపురం-01, గొల్కొండ-01, గుల్బర్గా-01, గుంటూరు-01, కరీంనగర్-01, నెల్లూరు-01).
అర్హతలు: B.Sc Medical Lab Tech or 10+2 With Science and Diploma in MLT
జీతం: నెలకు రూ.28,100
ఇంటర్వ్యూ తేదీ: 09.12.2022
మొత్తం పోస్టులు : 03 (చిత్తూరు-01, గిద్దలూరు-01, గొల్కొండ-01)
అర్హతలు : Diploma/Class-I Physiotherapist Course (Amed Forces)
జీతం: నెలకు రూ.28,100
ఇంటర్వ్యూ తేదీ: 09.12.2022
మొత్తం పోస్టులు : 01 (కర్నూలు)
అర్హతలు : GNM/Diploma/Class-I Nursing A ssistant Course Cert from (Armed Forces)
జీతం: నెలకు రూ.28,100
ఇంటర్వ్యూ తేదీ: 10.12.2022
మొత్తం పోస్టులు : 12 (చిత్తూరు-01, ఏలూరు-01, గుంటూరు-02, ఖమ్మరం-01, గిద్దలూరు-01, గోల్కొండ-01, గుల్బర్గా-01, నెల్లూరు-01, సికింద్రాబాద్-I (తిరుమలగిరి -02, వియజవాడ-01)
అర్హతలు : B.Pharmacy or 10+2 with Science Stream (Physics, Chemistry & Biology) and Diploma in Pharmacy.
జీతం: నెలకు రూ.28,100
ఇంటర్వ్యూ తేదీ : 10.12.2022
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు దగ్గరలోని ECHS Polyclinic లలో అప్లికేషన్ ఫాం తీసుకోవాలి. దానికి అన్ని విద్యార్హతలు, అనుభవంను సంబంధించిన సర్టిఫికెట్లు జతచేసి నవంబర్ 19, 2022లోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
Station HQ ECHS Cell,
c/o Bison URC Complex,
Nag Mandir Road,
Tirumalagiri Post,
Secunderabad – 500015.
దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
పూర్తి వివరాలకు 7382361574 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా echsstnhqsecbad@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
– Medical Jobs in ECHS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…