Medical Jobs in Hyderabad : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (Telangana Vaidya Vidhana Parishad)కు చెందిన ఆఫీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్, హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్ స్పెక్షన్స్ (Office of the Programme Officer, Hospital Services & Inspections) హైదరాబాద్ జిల్లాలోని Special Newborn Care Units (SNCU)/ Nutrition Rehabilitation Centers (NRC) లో, అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) ఆధ్వర్యంలో MCH Center కింగ్ కోఠిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SNCU’s/NRC’s in Hyderabad district
1. పీడియాట్రిషన్ (Pediatrician)
2. మెడికల్ ఆఫీసర్ (Medical Officer)
3. న్యూట్రిషనల్ కౌన్సెలర్ (Nutritional counsellor)
4. మెడికో సోషల్ వర్కర్ (Medico social Worker)
5. స్టాఫ్ నర్స్ (Staff Nurse)
MCH center King Koti
1. ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician)
2. థియేటర్ అసిస్టెంట్ (Theater Assistant)
పోస్టు పేరు: పీడియాట్రిషన్
పోస్టుల సంఖ్య: ఏడు (07)
అర్హతలు: పీడియాట్రిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ/డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్)
వయసు: 44 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు: ఎంబీబీఎస్ (MBBS) చేసినవారు అర్హులు.
వయసు: 44 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: న్యూట్రిషనల్ కౌన్సెలర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్/బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ఎమ్మెస్సీ హోం సైన్స్/బీఎస్సీ హోం సైన్స్/బీఎస్సీ (ఎనీ సబ్జెక్ట్)+న్యూట్రిషన్/డైటిటిక్స్ డిప్లొమా/ఎమ్మెస్సీ(ఎనీ సబ్జెక్ట్)/ బీఎస్సీ(ఎనీ సబ్జెక్ట్) చేసిన వారు అర్హులు. ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసి అదనంగా న్యూట్రిషన్/డైటిటిక్స్ లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 44 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: మెడికో సోషల్ వర్కర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: ఎంఏ సోషియాలజీ/సోషల్ వర్క్, బీఏ సోషియాలజీ/సోషల్ వర్క్ చేసి నవారు అర్హులు.
వయసు: 44 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ (మహిళలు మాత్రమే)
పోస్టుల సంఖ్య: పదమూడు (13)
అర్హతలు: ఇంటర్మీడియట్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) చేసినవారు అర్హులు. ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పాలు ఇవ్వడంలో తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. SNCU లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
వయసు: 44 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: ల్యాబ్ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: రెండు (02). (OC(W)-01, SC(W)-01)
అర్హతలు: ఇంటర్మీడియట్ తో పాటు BMLT/DMLT చేసి ఉండాలి. Zone-VI చెందిన అభ్యర్థులే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీఅభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
పోస్టు పేరు: థియేటర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: మూడు (03). (OC(W)-01, SC(W)-02, OC-03)
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి పాసై ఉండాలి. అలాగే, ఏదైనా ఆసుపత్రిలో ఐదు (05) సంవత్సరాలు నర్సింగ్ ఆర్డరీగా పనిచేసి ఉండాలి. హైదరాబాద్ జిల్లాకుచెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్ సైట్ hyderabad.telangana.gov.in లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన
అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ ఫాంకు విద్యార్హతలు, కేటగిరీ, అనుభవం తదితర సర్టిఫికెట్ లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను జూలై 23, 2022 నుంచి ఆగస్టు 02, 2022 వరకు ఉయదం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు O/o Programme Officer (Hospital Services & Inspections), Hyderabad, 4th floor, Community Health Center, Khairthabad, Opposite Bada Ganesh Mandapam, Khairthabad, Hyderabad, 500004. చిరునామాలో అందజేయాలి.
– Medical Jobs in Hyderabad
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…