Medical Jobs in Khammam : ఖమ్మం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) ప్రోగ్రాంలో వివిధ పోస్టుల భర్తీకి ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (Office of The District Medical and Health Officer, Khammam District) నోటిఫికేషన్ (Rc.No E 1/Recru itm ents/2023) విడుదల చేసింది. మొత్తం 19 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఏఎన్ఎం – 01
2. పీడియాట్రిషియన్ (DEIC Khammam) – 01
3. సైకాలజిస్ట్ (DEIC Khammam) – 01
4. మెడికల్ ఆఫీసర్ (MBBS) (DEIC Khammam) – 01
5. మేనేజర్ (DEIC Khammam) – 01
6. మెడికల్ ఆఫీసర్ (Ayush, Female)-03
7. మెడికల్ ఆఫీసర్ (Ayush, Male)-01
8. ఫార్మసిస్ట్ గ్రేడ్-2 – 01
9. ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ – 01
10. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ – 01
11. అకౌంటెంట్ కమ్ డీఈవో – 03
12. బయోకెమిస్ట్ – 01
11. డేటా ఎంట్రీ ఆపరేటర్ – 03
Number of Posts : 01
Name of the Programme : TD Hub
Remuneration : Rs.1,00,000
Qualification : MD Biochemistry
Medical officer (MBBS), DEIC Khammam
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.52,000
Qualification : MBBS degree or an equlvalent qualification as entered in the schedule to the lndian Medical Council Act 1-956 as
subsequently amended
Medical Officer (Ayush) (Female)
Number of Posts : 03
Medical Officer (Ayush) (Male)
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.45,000
Qualification :
Ayurveda : Must possess a Degree in Ayurveda
Unani : Must possess a Degree in Unani
Homeopathy : Must possess a Degree in Homeopathy
Yoga & Naturopathy : BNYS degree (or) a diploma in course in Naturopathy from Gandhi Naturopathy Medical College
Audiologist & SPeech Therapist
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.34,125
Qualification : Bachelors Degree in Speech and Language pathology from any
recognized university in lnda and registered with TS Para Medical Board
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.30,000
Qualification : 1. Masters in Disability Rehabilitation Administration (MDRA) approved by Rehabilitation Council of India (RCI). Basic Qualification in BPT (Bachelor in Phsyiotherapy, BOT (Bachelor) in Occupational Therapy), BPO ( Bachelor in Prosthetic and orthtics), B.Sc Nursing and other RCI recognized degrees.ORA post graduate degree/ diploma in Hospital/ Health management/ MPH from a recognized / reputed institution with 1 year relevant experience for diploma holders ORAn MBA degree from a recognized institution with 2years experience in Hospital / health programmeORA Master in Public Health from a recognized University.
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.28,000
Qualification : M.Sc in Disability studies (Early intervention) with Basic degree in Physiotherapy (BPT)/ Occupational Therapy (BOT) /Speech Language pathologist (ASLP/MBBS/BAMS/BHMS)
OR Post Graduate Diploma in Early Intervention (PGDEI) with basic Degree in Physiotherapy (BPT) / Occupational Therapy (BOT) /Speech Language pathologist (ASLP)/MBBS
OR B.Ed special Education /Bachelog in Rehabilitation science /Bachelor in Mental Retardation (for the qualification mentioned at SL.No 3 for early interventionist it would be necessary to pass an examination on early intervention domain to assess the basic knowledge of the child development process for continuation of services within 6months of joining.
Pharmacist Gr ll
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.27,300
Qualification :
A) SSC
B) Diplom in Pharmacy
C) Registered with Pharmacy Council
Number of Posts : 01
Name of the Programme : NUHM
Remuneration : Rs.27,300
Qualification : MPHW(F) Trg & Registered with TS Para Medical Board
Psychologist, DEIC Khammam
Number of Posts : 01
Name of the Programme : RBSK
Remuneration : Rs.22,000
Qualification : Masters Degree in Child Psycologist from a recognize University in India
Accountant Cum DEO
Number of Posts : 03
Name of the Programme : UHC
Remuneration : Rs.18,000
Qualification : B.com with 2 years experience and proficiency in computers
Data Entry operator
Number of Posts : 03
Name of the Programme : TD Hub
Remuneration : Rs.15,000
Qualification : Graduation with MS office
పై పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్వాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) సూచనల మేరకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థుల విద్యార్హతల్లో మెరిట్‌ను పరిశీలించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ప్రస్తుత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకొనే వారు ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైట్ (https://khammam.telangana.gov.in/)లో పొందుపరిచిన ఆఫ్‌లైన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి విద్యార్హతలతో పాటు ఇతర అన్ని సర్టిఫికెట్లు జత చేసి ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పని వేళల్లో (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు) అందజేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే వారు ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైట్ https://khammam.telangana.gov.in/ నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ కింది సర్టిఫికెట్లు కావాల్సి ఉంటుంది.
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియెట్ మెమో
3. విద్యార్హతల సర్టిఫికెట్లు
4. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
5. ఇటీవల తీసుకున్న కులం సర్టిఫికెట్
6. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
7. ప్రైవేటులో చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికెట్
8. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
9. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
దరఖాస్తుకు చివరి తేదీ : 13.03.2023 సాయంత్రం 5 గంటల వరకు.
దరఖాస్తుల పరిశీలన : 14.03.2023 నుంచి 15.03.2023
మెరిట్ లిస్ట్ ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ : 16.03.2023 నుంచి 18.03.2023
అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ, వివరణ : 19.03.2023 నుంచి 20.03.2023
ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రదర్శన : 21.03.2023
కౌన్సెలింగ్, అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీ : 22.03.2023
– Medical Jobs in Khammam
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…