MedicalOfficer Staff Nurse Jobs : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) విభాగంలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్(Medical Officer), స్టాఫ్ నర్స్(Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ (Contract/Outsourcing Basis) పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 4, 2022 (శనివారం) సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్ (Medical Officer)
పోస్టుల సంఖ్య: పద్దెనమిది (18)
అర్హతలు: ఎంబీబీఎస్ (MBBS). తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
జనరల్ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ (Scheduled Caste-SC), ఎస్టీ (Scheduled Tribe-ST), బీసీ (Backward Classes-BC), ఓబీసీ (Economically Weaker
Section-EWS) (Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ SC, ST, BC, EWS (Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ OC, BC (Not Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.
దివ్యాంగులకు (Physically Challenged) పది సంవత్సరాల సడలిపుఉంది. వీరు సదరమ్ (SADERAM) సర్టిఫికెట్ సమర్పించాల్సి
ఉంటుంది.
పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ (Staff Nurse)
పోస్టుల సంఖ్య: పద్దెనమిది (18)
అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ విడ్ వైఫరీ (GNM). తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Age Limit
జనరల్ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఓబీసీ (EWS) (Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ SC, ST, BC, EWS (Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ OC, BC (Not Belongs to Non Creamy Layer) కేటగిరీల వారికి మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.
దివ్యాంగులకు (Physically Challenged) పది సంవత్సరాల సడలిపు ఉంది. వీరు సదరమ్ (SADERAM) సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం మేడ్చల్ జిల్లా వైద్యాధికారి పేరిట రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అప్లికేషన్ ఫాం తీసుకొని దానికి రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలి. ఫాంలోని వివరాలు పూర్తిగా నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి జూన్ 4, 2022 సాయంత్రం 4 గంటలలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (B-Block, 1st Floor, కలెక్టర్ కాంప్లెక్స్, కీసర-501301)లో అందజేయాలి. ఇతర వివరాలకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలి. – MedicalOfficer Staff Nurse Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…