Paramedical Technical Staff Jobs : న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (Maulana Azad Institute of Dental Sciences-MAIDS) పారామెడికల్/ టెక్నికల్ స్టాఫ్ (Para-medical/Technical Staff) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts and Vacancies
1. CSSD Technician – 02 (UR)
2. OT Technician – 01 (UR)
3. OT Assistant – 01 (UR)
4. Lab Technician (Histopathology) – 01 (UR)
5. Radiographer – 02 (OBC-01, UR-01)
6. Lab Assistant – 03 (UR-02, SC-01)
Qualifications
CSSD Technician
- Matriculation/Hr. Secondary/Sr. Secondary (10 + 2) with Science
- Operation Room Assistant Course
- Five (05) years experience
OT Technician
- Matriculation/Hr. Secondary/Sr. Secondary (10 + 2) with Science
- Operation Room Assistant Course
- Five (05) years experience
OT Assistant
- Matriculation/Hr. Secondary/Sr. Secondary (10 + 2) with Science
- Operation Room Assistant Course
Lab Technician (Histopathology)
- B.Sc (Medical Lab Technology) or
- Matriculation/Hr. Secondary/Sr. Secondary (10 + 2) with Science
- Operation Room Assistant Course
- Three (03) years experience
Radiographer
- Sr. Secondary (10 + 2) with Science
- Certificate (02 years course) in Radiography / Diploma (02 years course) in Radiography / B.Sc (Radiography) / Radiological Technology (02 years course)
Lab Assistant
- Matriculation/Hr. Secondary/Sr. Secondary (10 + 2) with Science
- Diploma in Medical Lab. Techniques / 10+2 Vocational courses in Medical Laboratory Technology (MLT)
- అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2022 నాటికి పై అర్హతలు సాధించి ఉండాలి.
Age Limit
CSSD Technician – 21 to 32 Years
OT Technician – 21 to 32 Years
OT Assistant – 27 Years
Lab Technician (Histopathology), Radiographer, Lab
Assistant – 18 to 27 years
CSSD Technician, OT Technician, OT Assistant పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు సడలింపు ఉంటుంది. మిగిలిన పోస్టులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
Application Fee
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు డీడీ రూపంలో చెల్లించాలి. Director-Principal, MAIDS పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాల్సి ఉంటుంది. దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు ఒకసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.
How to Apply
- ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు MAIDS వెబ్ సైట్ (http://www.maids.ac.in/)ను ఓపెన్ చేయాలి.
- అందులో ఎడమవైపున ఉన్న ఆప్షన్లలో Recruitment పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Application Form for Recruitment of Para-medical/Technical Staff on contract basis in MAIDS పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
- ఆ అప్లికేషన్ పై ఒక ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
- అలాగే, వయసు, ఎడ్యుకేషన్, టెక్నికల్, అకాడమిక్, ప్రొఫెషనల్ అర్హతలు, అనుభవం, కులం సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేయాలి.
- ఆ సర్టిఫికెట్లతో పాటు ఒక ఫొటో కూడా కవర్ లో పెట్టి ఆ మొత్తం సర్టిఫికెట్లను సెప్టెంబర్ 30, 2022 సాయంత్రం 4 గంటల లోపు ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. స్వయంగా వెళ్లి కూడా అందజచేయవచ్చు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా
Director – Principal,
Room No. 116,
Maulana Azad Institute of Dental Sciences,
MAMC Complex,
B.S. Zafar Marg,
New Delhi – 110002.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
- సంస్థ నిబంధనల మేరకు వేతనం ఇస్తారు. వేతనంతో పాటు హెచ్ ఆర్ ఏ, పీసీఏ, డ్రెస్ అలవెన్స్, టీఏ తదితరాలు చెల్లిస్తారు.
- దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను సంస్థ వెబ్ సైట్ లో పెడతారు.
- అభ్యర్థులు తరచూ సంస్థ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ : సెప్టెంబర్ 30, 2022
– Paramedical Technical Staff Jobs