Staff Nurse Jobs in MPMMCC : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గల మహామాన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ అండ్ హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిలో (Mahamana Pandit Madan Mohan Malaviya Cancer Centre & Homi Bhabha Cancer Hospital-MPMMCC) లో నర్స్ (Nusre) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.AD/VAR/2022/021) జారీ అయింది. మొత్తం యాభై (50) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు నవంబర్ 02, 2022 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. టాటా మెమోరియల్ సెంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.29,000 చెల్లిస్తారు.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు బయోడేటా, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అనుభవంనకు సంబంధించి సర్టిఫికెట్, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
Interview Date & Time :
నవంబర్ 02, 2022,
09.30 am to 11.30 am
Interview Venue :
Homi Bhabha Cancer Hospital,
Old Loco Colony, Lahartara,
Varanasi, Uttar Pradesh-221002.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment@mpmmcc.tmc.gov.in కు మెయిల్ చేసి గానీ, 0542-2517699 (Extn. 1106 / 1128) నెంబర్లకు ఫోన్ చేసి గానీ తెలుసుకోవచ్చు.
– Staff Nurse Jobs in MPMMCC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…