Admissions in JNAFAU

Admissions in JNAFAU : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో గల జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Jawaharlal Nehru Architecture and Fine Arts University-JNAFAU) 2022-23 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (Fine Arts and Design Entrance Examination-FADEE) ద్వారా కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Bachelor of Fine Arts Courses

కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లైడ్ ఆర్ట్) (B.F.A Applied Art)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి అందుకు సమానమైన కోర్సు
సీట్ల సంఖ్య: రెగ్యులర్ – 35, ఎస్ఎస్ఎస్ కేటగిరీ-15
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: రెగ్యులర్ విద్యార్థులకు ఏడాది రూ.35,000, ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.65,000

కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్) (B.F.A Painting)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు
సీట్ల సంఖ్య: రెగ్యులర్ – 20, ఎస్ఎస్ఎస్ కేటగిరీ-15
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: రెగ్యులర్ విద్యార్థులకు ఏడాది రూ.35,000, ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.65,000

కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్కల్ప్చర్) (B.F.A Sculpture)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు
సీట్ల సంఖ్య: రెగ్యులర్ – 10, ఎస్ఎస్ఎస్ కేటగిరీ-10
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: రెగ్యులర్ విద్యార్థులకు ఏడాది రూ.35,000, ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.65,000

కోర్సు పేరు: బ్యాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్) (B.F.A Animation)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి లేదా అందుకు సమానమైన కోరు
సీట్ల సంఖ్య: ఎస్ఎస్ఎస్ కేటగిరీ-60
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.70,000

కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోగ్రఫీ) (B.F.A Photography)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు
సీట్ల సంఖ్య: రెగ్యులర్ – 30, ఎస్ఎస్ఎస్ కేటగిరీ-15
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: రెగ్యులర్ విద్యార్థులకు ఏడాది రూ.35,000, ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.65,000

Bachelor of Design Courses

కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) (B. Design (Interior Design))
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు
సీట్ల సంఖ్య: ఎస్ఎస్ఎస్ కేటగిరీ-60
కోర్సు వ్యవధి: నాలుగు (04) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఎస్ఎస్ఎస్ మరియు ఎస్ఐఎస్ విద్యార్థులకు రూ.75,000

How to Apply

ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వెబ్ సైట్ (www.jnafau.ac.in or www.jnafauadmissions.com.) లోకి లాగిన్ అయ్యి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి. జనరల్ అభ్యర్థులు రూ.1,800,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

Entrance Exam Date and Time

B.F.A (Photography) – 02-07-2022 – 10:00 AM to 12:30 PM
B. Design (Interior Design) – 02-07-2022 – 2:00 PM to 5:00 PM
B.F.A (Applied Art, Painting, Sculpture & Animation) – 03-07-2022 – 10:00 AM to 3:00 PM

– Admissions in JNAFAU