Court Jobs Reservation WiseA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Court Jobs Reservation Wise : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్​ గ్రేడ్​-3 (Stenographer Grade-III), టైపిస్ట్ (Typist)​, కాపీస్ట్​ (Copyist) ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 324 (స్టెనోగ్రాఫర్​-96, టైపిస్ట్​-144, కాపీస్ట్-84) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లిష్​ షార్ట్​ హ్యాండ్​ టెస్ట్​ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్​ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్​ ఉద్యోగాలు. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

స్టెనోగ్రాఫర్​ గ్రేడ్​-3 (Stenographer Grade-III) :

మొత్తం పోస్టులు – 96

ఆదిలాబాద్​ ‌‌- 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

భద్రాద్రి కొత్తగూడెం ‌‌- 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

సిటీ సివిల్​ కోర్టు, హైదరాబాద్​ – 06
ఓసీ – 02 (మహిళ – 01)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01
ఎస్టీ – 01 (మహిళ)

సిటీ స్మాల్​ కాజెస్​​ కోర్టు, హైదరాబాద్​ – 02
ఓసీ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)

జగిత్యాల – 03
ఓసీ – 02 (మహిళ-01)
ఎస్సీ – 01 (మహిళ)

జనగామ – 01
ఓసీ – 01 (మహిళ)

జయశంకర్​ భూపాలపల్లి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

జోగులాంబ గద్వాల – 01
ఓసీ – 01 (మహిళ)

కామారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)

ఖమ్మం – 01
ఓసీ – 01 (మహిళ)

కుమ్రంభీం ఆసిఫాబాద్​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

మహబూబాబాద్​ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

మహబూబ్​నగర్​ – 01
ఓసీ – 01 (మహిళ)

మంచిర్యాల – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

మెదక్​ – 01
ఓసీ – 01 (మహిళ)

మేడ్చల్​మల్కాజ్​గిరి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

మెట్రోపాలిటన్​ సెషన్స్​ కోర్టు, హైదరాబాద్​ – 04
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(బీ) – 01 (మహిళ)

ములుగు​ – 01
ఓసీ – 01 (మహిళ)

నాగర్​కర్నూల్​ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

నల్గొండ – 01
ఓసీ – 01 (మహిళ)

నారాయణపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

నిజామాబాద్​​ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

పెద్దపల్లి – 01
ఓసీ – 01 (మహిళ)

రంగారెడ్డి – 14
ఓసీ – 06 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్​ – 01
ఎక్స్​సర్వీస్​మెన్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
ఎస్సీ – 02 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)

సంగారెడ్డి – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

సిద్దిపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

సూర్యాపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వికారాబాద్​ – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వనపర్తి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వరంగల్​ – 01
ఓసీ – 01 (మహిళ)

యాదాద్రి భువనగిరి – 03
ఓసీ – 02 (మహిళ – 0‌‌1)
ఎస్సీ – 01 (మహిళ)

టైపిస్ట్ (Typist)​

మొత్తం పోస్టులు – 144

ఆదిలాబాద్​ ‌‌- 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

భద్రాద్రి కొత్తగూడెం ‌‌- 09
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)

సిటీ సివిల్​ కోర్టు, హైదరాబాద్​ – 13
ఓసీ – 04 (మహిళ – 01)
ఈడబ్ల్యూఎస్​ – 02 (మహిళ – 01)
ఎక్స్​సర్వీస్​మెన్​ – 01
బీసీ(ఏ) – 01
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 01

సిటీ స్మాల్​ కాజెస్​​ కోర్టు, హైదరాబాద్​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01

హనుమకొండ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

జగిత్యాల – 09
ఓసీ – 04 (మహిళ-02)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)

జనగామ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

జయశంకర్​ భూపాలపల్లి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

జోగులాంబ గద్వాల – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

కామారెడ్డి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

ఖమ్మం – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01(మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

కుమ్రంభీం ఆసిఫాబాద్​ – 03
ఓసీ – 02 (మహిళ- 01)
ఎస్సీ – 01 (మహిళ)

మహబూబాబాద్​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

మంచిర్యాల – 01
ఓసీ – 01 (మహిళ)

మేడ్చల్​మల్కాజ్​గిరి – 10
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ-01)
ఎస్టీ – 01 (మహిళ)

మెదక్​ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

ములుగు​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

నాగర్​కర్నూల్​ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

నారాయణపేట – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

నిర్మల్​​ – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

నిజామాబాద్​​ – 09
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ – 01)
ఎస్టీ – 01 (మహిళ)

పెద్దపల్లి – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

రంగారెడ్డి – 19
ఓసీ – 07 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్​ – 02 (మహిళ – 01)
ఎక్స్​సర్వీస్​మెన్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 03 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)

సంగారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)

సిద్దిపేట – 05
ఓసీ – 03 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

సూర్యాపేట – 06
ఓసీ – 04 (మహిళ – 02)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వికారాబాద్​ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వనపర్తి – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వరంగల్​ – 01
ఓసీ – 01 (మహిళ)

యాదాద్రి భువనగిరి – 04
ఓసీ – 02 (మహిళ – 0‌‌1)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

కాపీస్ట్​ (Copyist)

మొత్తం పోస్టులు – 84

ఆదిలాబాద్​ ‌‌- 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

భద్రాద్రి కొత్తగూడెం ‌‌- 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

సిటీ సివిల్​ కోర్టు, హైదరాబాద్​ – 05
ఓసీ – 01
ఎక్స్​సర్వీస్​మెన్​ – 01
ఈడబ్ల్యూఎస్​ – 01 (మహిళ)
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)

జనగామ – 03
ఓసీ – 01 (మహిళ

జయశంకర్​ భూపాలపల్లి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

జోగులాంబ గద్వాల – 01
ఓసీ – 01 (మహిళ)

కామారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)

ఖమ్మం – 01
ఓసీ – 01 (మహిళ)

కుమ్రంభీం ఆసిఫాబాద్​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

మహబూబాబాద్​ – 01
ఓసీ – 01 (మహిళ)

మేడ్చల్​మల్కాజ్​గిరి – 10
ఓసీ – 04 (మహిళ – 02)
ఈడబ్ల్యూఎస్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
ఎస్సీ – 02 (మహిళ-01)
ఎస్టీ – 01 (మహిళ)

ములుగు​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

నాగర్​కర్నూల్​ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

నారాయణపేట – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

నిజామాబాద్​​ – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్టీ – 01 (మహిళ)

పెద్దపల్లి – 03
ఓసీ – 02 (మహిళ – 01)
ఎస్సీ – 01 (మహిళ)

రంగారెడ్డి – 19
ఓసీ – 07 (మహిళ – 03)
ఈడబ్ల్యూఎస్​ – 02 (మహిళ – 01)
ఎక్స్​సర్వీస్​మెన్​ – 01
బీసీ(ఏ) – 01 (మహిళ)
బీసీ(బీ) – 01 (మహిళ)
బీసీ(సీ) – 01
బీసీ(డీ) – 01 (మహిళ)
బీసీ(ఈ) – 01 (మహిళ)
ఎస్సీ – 03 (మహిళ- 01)
ఎస్టీ – 01 (మహిళ)

సంగారెడ్డి – 01
ఓసీ – 01 (మహిళ)

సిద్దిపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

సూర్యాపేట – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వికారాబాద్​ – 04
ఓసీ – 02 (మహిళ – 01)
బీసీ(ఏ) – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వనపర్తి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

వరంగల్​ – 03
ఓసీ – 02 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

యాదాద్రి భువనగిరి – 02
ఓసీ – 01 (మహిళ)
ఎస్సీ – 01 (మహిళ)

– Court Jobs Reservation Wise