Medical Jobs in Sanathnagar ESICA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Medical Jobs in Sanathnagar ESIC : హైదరాబాద్​లోని భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Minisstry of Labour and Employment, Govt of India)కు చెందిన సనత్​నగర్​లో గల ఎంప్లాయీస్​ స్టేట్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ (ఈఎస్​ఐసీ) (Employees State Insurance Corporation-ESIC) సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో సూపర్​ స్పెషలిస్ట్​ (సీనియర్​ లెవల్​) / సీనియర్ కన్సల్టెంట్​, సూపర్​ స్పెషలిస్ట్​ (ఎంట్రీ లెవల్​) / జూనియర్​ కన్సల్టెంట్​, స్పెషలిస్ట్​ అండ్​ సీనియర్​ రెసిడెంట్స్​ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి క​లిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

Details of Senior Residents Posts

సీనియర్​ రెసిడెంట్స్​ :
CTVS – 03 (అన్​రిజర్వుడ్​-01, ఎస్సీ-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 25.04.2023, ఉదయం 10 గంటల నుంచి
కార్డియాలజీ – 03 (అన్​రిజర్వుడ్​-01, ఓబీసీ-02)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
పీడియాట్రిక్​ సర్జరీ – 03 (ఎస్సీ​-01, ఎస్టీ-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
పీడియాట్రిక్​ క్రిటికల్​ కేర్​ – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
నెఫ్రాలజీ – 02 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 26.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
న్యూరో సర్జరీ – 01 (ఎస్టీ)
ఇంటర్వ్యూ: 27.04.2023, ఉదయం 10 గంటల నుంచి
న్యూరాలజీ – 05 (అన్​రిజర్వుడ్​-01, ఎస్సీ-02 ఓబీసీ-02)
ఇంటర్వ్యూ: 27.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
రేడియాలజీ  – 07 (అన్​రిజర్వుడ్​-03, ఎస్సీ-02, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్​-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, ఉదయం 10 గంటల నుంచి
అనస్తీషియా – 03 (అన్​రిజర్వుడ్​-01, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్​-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
యూరాలజీ – 01 (అన్​రిజర్వుడ్​)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 12 గంటల నుంచి

Super Specialist (Senior Level)/Senior Consultant

సూపర్​ స్పెషలిస్ట్​ (సీనియర్​ లెవల్​) / సీనియర్ కన్సల్టెంట్ :
CTVS – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, ఉదయం 10 గంటల నుంచి
కార్డియాలజీ – 01 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
పీడియాట్రిక్​ సర్జరీ – 01 (అన్​రిజర్వుడ్​)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
న్యూరాలజీ – 01 (అన్​రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 27.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి

Super Specialist (Entry Level)/ Junior Consultant

సూపర్​ స్పెషలిస్ట్​ (ఎంట్రీ లెవల్​) / జూనియర్​ కన్సల్టెంట్ :
కార్డియాలజీ – 01 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
నెఫ్రాలజీ – 01 (అన్​రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 26.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
న్యూరో సర్జరీ – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 27.04.2023, ఉదయం 10 గంటల నుంచి

Specialist

స్పెషలిస్ట్​:
రేడియాలజీ – 02 (అన్​రిజర్వుడ్-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, ఉదయం 10 గంటల నుంచి
అనస్తీషియా – 01 (అన్​రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి

Educational Qualifications

Super Specialist (Senior Level)/ Senior Consultant (Full Time) :

  • A recognized MBBS degree qualification included in first schedule or second Schedule or Part II of the third Indian Medical Council Act, 1956 (102 of 1956). Holders of Educational qualification included in Part II of the third schedule should also fulfill Subsection (3) of section 13 of Indian Medical Council Act, 1956 (102 of 1956).
  • Post Graduate Degree in concerned super speciality.
  • Eleven years experience in recognized institution in the subject of specialty after obtaining first Post Graduate degree in the respective discipline/subject.
    OR
  • Ten years experience in recognized institution in the subject of specialty for the candidates possessing 6 years recognized degree of M.Ch/DN in the respective discipline/subject

Super Specialist (Entry Level)/ Junior Consultant (Full Time) :

  • A recognized MBBS degree qualification included in first schedule or second Schedule or Part II of the third Indian Medical Council Act, 1956 (102 of 1956). Holders of Educational qualification included in Part II of the third schedule should also fulfill Subsection (3) of section 13 of Indian Medical Council Act, 1956 (102 of 1956).
  • Post Graduate Degree in concerned super speciality.
  • Five years experience in concerned super speciality after obtaining First Post graduate degree.
  • Note: In case of holders of Doctorate of Medicine (D.M) or Master of Chirurgical (M.Ch) qualification of five years’ duration, the period of senior Post graduate residency rendered in the last part of said Doctorate of Medicine (D.M) or Master of Chirurgical (M.Ch) shall be counted towards requirement of experience.

Specialist (Full Time) :

  • A recognized MBBS degree qualification included in first schedule or second Schedule or Part II of the third Indian Medical Council Act, 1956 (102 of 1956). Holders of Educational qualification included in Part II of the third schedule should also fulfill Subsection (3) of section 13 of Indian Medical Council Act, 1956 (102 of 1956).
  • Post Graduate Degree in concerned speciality.
  • Work experience in a responsible position connected with speciality for a period of:
    a) 3 years in case of Post Graduate Degree Holder.
    b) 5 years in case of Post Graduate Diploma Holder.

Senior Resident :

  • Qualifications and experience as per Teachers Eligibility Qualifications In Medical Institutions Regulations, 2022 (NMC Notification 14th February, 2022) available in NMC website and Recruitment and Regulations of ESIC Headquarters, New Delhi.
  • MD/MS/DNB qualified graduates in the concerned broad specialty.
  • The posts of Senior Resident are tenure positions not exceeding 3 years. The graduate must be below 45 years of age at the time of initial appointment.

Salary

సూపర్​ స్పెషలిస్ట్​ (సీనియర్​ లెవల్​) / సీనియర్ కన్సల్టెంట్ (ఫుల్​టైమ్​) : రూ.2,40,000
సూపర్​ స్పెషలిస్ట్​ (ఎంట్రీ లెవల్​) / జూనియర్​ కన్సల్టెంట్ (ఫుల్​టైమ్​) : రూ.2,00,000
స్పెషలిస్ట్​ (ఫుల్​టైమ్​) : రూ.1,27,141
సీనియర్​ రెసిడెంట్​ : రూ.67,700 (ఇతర అలవెన్సులు)

Age Limit

  • సూపర్​ స్పెషలిస్ట్​ (సీనియర్​ లెవల్​) / సూపర్​ స్పెషలిస్ట్​ (ఎంట్రీ లెవల్​) (ఫుల్​టైమ్​) – 69 సంవత్సరాలు
  • సూపర్​ స్పెషలిస్ట్​ (ఫుల్​టైమ్​) – 66 సంవత్సరాలు
  • సీనియర్​ రెసిడెంట్ – 45 సంవత్సరాలు
  • భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయసులో సడలింపు ఉంటుంది.

How to Attend Interview

ముందుగా అభ్యర్థులు ఈఎస్​ఐసీకి చెందిన వెబ్​సైట్​ (https://esic.gov.in)ను ఓపెన్​ చేయాలి. అందులో Recruitments పై క్లిక్​చేయాలి. దాంట్లో సీరియల్​ నెంబర్​ 7​లో (ESIC Superspecialty Hospital, Sanathnagar, Hyderabad) ఉన్న Website Advertisdement పై క్లిక్​ చేయాలి. అందులో నోటిఫికేషన్​ తో పాటు అప్లికేషన్​ ఫాం కూడా ఉంటుంది. దానిని డౌన్​లోడ్​ చేసుకొని అందులో రీసెంట్​ పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అలాగే, దానికి ఈ కింది సర్టిఫికెట్లు జత చేయాలి.
ఎ) పుట్టిన తేదీ సర్టిఫికెట్​ (10వ సర్టిఫికెట్/ బర్త్​ సర్టిఫికెట్​)
బి) పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ కార్డ్/ ఆధార్ కార్డ్
సి) అడ్రస్​ ఫ్రూఫ్​ (రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి)
డీ) ఎస్​ఎస్​ఎల్​సీ/మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ లేదా తత్సమానం
ఇ) అర్హత సర్టిఫికెట్
ఎఫ్​) సంబంధిత మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్​
జీ) రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/EWS/PH)
హెచ్​) అనుభవ ధృవీకరణ పత్రం
ఐ) ఓ అబ్జెక్షన్​ సర్టిఫికెట్​
జే) ఏదైనా ఇతర పత్రాలు
వీటన్నింటినీ ఒక సెట్​ జిరాక్స్​ కాపీలు తీసుకొని ఇంటర్వ్యూ తేదీ రోజు సూచించిన టైంకు ఒక గంట ముందు వెళ్లాలి.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ముందుగా ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ఉంటుంది.
  • అభ్యర్థి పనితీరును బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
  • లేదా రెగ్యులర్​ ఉద్యోగులను నియమించే వరకు కొనసాగిస్తారు.

Interview Venue:
Chamber of Medical Superintendent,
ESIC Super Speciality Hospital,
Sanathnagar, Hyderabad, Telangana-500038

Phone : 040-23801122, 23702433/55
Email : [email protected]
Website : www.esic.gov.in

– Medical Jobs in Sanathnagar ESIC