Medical Jobs in Sanathnagar ESIC : హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Minisstry of Labour and Employment, Govt of India)కు చెందిన సనత్‌నగర్‌లో గల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) (Employees State Insurance Corporation-ESIC) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) / జూనియర్ కన్సల్టెంట్, స్పెషలిస్ట్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
సీనియర్ రెసిడెంట్స్ :
CTVS – 03 (అన్‌రిజర్వుడ్-01, ఎస్సీ-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 25.04.2023, ఉదయం 10 గంటల నుంచి
కార్డియాలజీ – 03 (అన్‌రిజర్వుడ్-01, ఓబీసీ-02)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
పీడియాట్రిక్ సర్జరీ – 03 (ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
నెఫ్రాలజీ – 02 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 26.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
న్యూరో సర్జరీ – 01 (ఎస్టీ)
ఇంటర్వ్యూ: 27.04.2023, ఉదయం 10 గంటల నుంచి
న్యూరాలజీ – 05 (అన్‌రిజర్వుడ్-01, ఎస్సీ-02 ఓబీసీ-02)
ఇంటర్వ్యూ: 27.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
రేడియాలజీ – 07 (అన్‌రిజర్వుడ్-03, ఎస్సీ-02, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, ఉదయం 10 గంటల నుంచి
అనస్తీషియా – 03 (అన్‌రిజర్వుడ్-01, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
యూరాలజీ – 01 (అన్‌రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 12 గంటల నుంచి
సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ :
CTVS – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, ఉదయం 10 గంటల నుంచి
కార్డియాలజీ – 01 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
పీడియాట్రిక్ సర్జరీ – 01 (అన్‌రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 26.04.2023, ఉదయం 10 గంటల నుంచి
న్యూరాలజీ – 01 (అన్‌రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 27.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) / జూనియర్ కన్సల్టెంట్ :
కార్డియాలజీ – 01 (ఎస్సీ)
ఇంటర్వ్యూ: 25.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
నెఫ్రాలజీ – 01 (అన్‌రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 26.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
న్యూరో సర్జరీ – 01 (ఓబీసీ)
ఇంటర్వ్యూ: 27.04.2023, ఉదయం 10 గంటల నుంచి
స్పెషలిస్ట్:
రేడియాలజీ – 02 (అన్‌రిజర్వుడ్-01, ఓబీసీ-01)
ఇంటర్వ్యూ: 28.04.2023, ఉదయం 10 గంటల నుంచి
అనస్తీషియా – 01 (అన్‌రిజర్వుడ్)
ఇంటర్వ్యూ: 28.04.2023, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
Super Specialist (Senior Level)/ Senior Consultant (Full Time) :
Super Specialist (Entry Level)/ Junior Consultant (Full Time) :
Specialist (Full Time) :
Senior Resident :
సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ (ఫుల్‌టైమ్) : రూ.2,40,000
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) / జూనియర్ కన్సల్టెంట్ (ఫుల్‌టైమ్) : రూ.2,00,000
స్పెషలిస్ట్ (ఫుల్‌టైమ్) : రూ.1,27,141
సీనియర్ రెసిడెంట్ : రూ.67,700 (ఇతర అలవెన్సులు)
ముందుగా అభ్యర్థులు ఈఎస్ఐసీకి చెందిన వెబ్సైట్ (https://esic.gov.in)ను ఓపెన్ చేయాలి. అందులో Recruitments పై క్లిక్చేయాలి. దాంట్లో సీరియల్ నెంబర్ 7లో (ESIC Superspecialty Hospital, Sanathnagar, Hyderabad) ఉన్న Website Advertisdement పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫాం కూడా ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని అందులో రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అలాగే, దానికి ఈ కింది సర్టిఫికెట్లు జత చేయాలి.
ఎ) పుట్టిన తేదీ సర్టిఫికెట్ (10వ సర్టిఫికెట్/ బర్త్ సర్టిఫికెట్)
బి) పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ కార్డ్/ ఆధార్ కార్డ్
సి) అడ్రస్ ఫ్రూఫ్ (రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి)
డీ) ఎస్ఎస్ఎల్సీ/మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ లేదా తత్సమానం
ఇ) అర్హత సర్టిఫికెట్
ఎఫ్) సంబంధిత మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్
జీ) రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/EWS/PH)
హెచ్) అనుభవ ధృవీకరణ పత్రం
ఐ) ఓ అబ్జెక్షన్ సర్టిఫికెట్
జే) ఏదైనా ఇతర పత్రాలు
వీటన్నింటినీ ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఇంటర్వ్యూ తేదీ రోజు సూచించిన టైంకు ఒక గంట ముందు వెళ్లాలి.
Interview Venue:
Chamber of Medical Superintendent,
ESIC Super Speciality Hospital,
Sanathnagar, Hyderabad, Telangana-500038
Phone : 040-23801122, 23702433/55
Email : ms-sanathnagar.ts@esic.nic.in
Website : www.esic.gov.in
– Medical Jobs in Sanathnagar ESIC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…