Nurses and Paramedics Jobs : భారత ప్రభుత్వ నవరత్న సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (Neyveli Lignite Corporation-NLC) ఇండియా లిమిటెడ్ నర్సులు, పారామెడికల్ (Nurses and Paramedics) సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No:03/2023) విడుదల చేసింది. మొత్తం 103 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.నర్సులు (Nurses)
2.ఫిజియోథెరపిస్ట్(Physiotherapist)
3.ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్(Emergency Care Technician)
4.డయాలసిస్ టెక్నీషియన్(Dialysis Technician)
5.ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician)
6.రేడియోగ్రాఫర్(Radiographer)
7.పంచకర్మ (ఆయుర్వేదం) అసిస్టెంట్(Panchakarma (Ayurveda) Assistant)
8.మెటర్నిటీ అసిస్టెంట్(Maternity Assistant)
9.ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్(Female Nursing Assistant)
10.మేల్ నర్సింగ్ అసిస్టెంట్(Male Nursing Assistant)
మొత్తం ఖాళీలు : 20
అన్‌రిజర్వుడ్(UR) – 10, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 05, ఎస్సీ (SC) – 03, ఈడబ్ల్యూఎస్ (EWS) – 02
జీతం : నెలకు రూ.36,000
అర్హతలు :
స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలో డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ (DGNM) ఫైపరీతో పాటు బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
ప్రభుత్వ/ ప్రైవేటు హాస్పిటళ్లు, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో పనిచేసి.. పదవీ విరమణ చేసిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 02 (అన్‌రిజర్వుడ్)
జీతం : నెలకు రూ.36,000
అర్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT) లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (MPT) ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 05 (అన్‌రిజర్వుడ్ – 04, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 01)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ/ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ/ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ/క్రిటికల్ కేర్ టెక్నాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 02 (అన్‌రిజర్వుడ్ )
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : డయాలసిస్ టెక్నాలజీ/ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ/ డయాలసిస్ థెరపీ/బి.వొకేషనల్ (రీనల్ డయాలసిస్ టెక్నాలజీ)లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 04 (అన్‌రిజర్వుడ్ – 03, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 01)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : బీ.ఎస్సీ (ఎంఎల్టీ) B.Sc(MLT) ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 03 (అన్‌రిజర్వుడ్)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : రేడియోలజీ అండ్ ఇమేజింగ్ సైన్స్ టెక్నాలజీ/ మెడికల్ రేడియోలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ రేడియోలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ/ మెడికల్ టెక్నాలజీ (రేడియోలజీ అండ్ అండ్ ఇమేజింగ్)/రేడియోగ్రఫీలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 04 (అన్‌రిజర్వుడ్ – 03, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 01)
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : ఏడాది/రెండేళ్ల వ్యవధి ఉండే పంచకర్మ థెరపీ కోర్సు పాసవ్వాలి. లేదా రెండేళ్లు అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న పంచకర్మ థెరపీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు : 05 (అన్‌రిజర్వుడ్ – 04, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 01)
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : ఇంటర్మీడియట్ పాసై రెండేళ్ల ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్ ట్రెయినింగ్
పూర్తిచేయాలి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ చేయాలి. నర్సెస్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిస్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
మొత్తం ఖాళీలు : 36 అన్‌రిజర్వుడ్ – 18, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 09, ఎస్సీ (SC) – 06, ఈడబ్ల్యూఎస్ (EWS) – 03
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : పదో తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసవ్వాలి. నర్సింగ్ అసిస్టెంట్/ మల్టీపర్సస్ హాస్పిటల్ వర్కర్‌గా ఏడాది వ్యవధి ఉన్న పారామెడికల్
సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.
మొత్తం ఖాళీలు : 22 అన్‌రిజర్వుడ్ – 11, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) - 05, ఎస్సీ (SC) – 04, ఈడబ్ల్యూఎస్ (EWS) – 02
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : పదో తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసవ్వాలి. నర్సింగ్ అసిస్టెంట్/ మల్టీపర్సస్ హాస్పిటల్ వర్కర్‌గా ఏడాది వ్యవధి ఉన్న పారామెడికల్
సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.
అభ్యర్థులు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్‌కు చెందిన వెబ్సైట్ (https://www.nicindia.in/new_website/index.htm)లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు రూ.486 చెల్లించాలి. ప్రతి పోస్టుకూ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. కానీ వీరు ప్రాసెసింగ్ ఫీజు రూ.236 చెల్లించాలి.
ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రతి పోస్టుకూ ప్రత్యేకంగా దరఖాస్తు నింపాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.06.2023
– Nurses and Paramedics Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…